MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Chiranjeevi: ఆయనకి ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా ఒకటే..ఎదురు చూసే అలవాటు లేదు, అందుకే సినిమాలు చేయలేదు

Chiranjeevi: ఆయనకి ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా ఒకటే..ఎదురు చూసే అలవాటు లేదు, అందుకే సినిమాలు చేయలేదు

చిరంజీవితో సినిమాలు చేయడానికి అగ్ర నిర్మాతలంతా పోటీ పడేవారు. కానీ ఓ లెజెండ్రీ ప్రొడ్యూసర్ మాత్రం చిరంజీవి డేట్ల కోసం అస్సలు ఎదురు చూడలేదు. ఆయనకి ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా ఒకటే. ఇంతకీ ఆ నిర్మాత ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 14 2026, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Chiranjeevi
Image Credit : Asianet News

Chiranjeevi

చిరంజీవి హీరోగా టాలీవుడ్ లో శిఖరాగ్రానికి చేరుకున్నారు. నిర్మాతగా డి రామానాయుడు ఒక లెజెండ్. ఇద్దరూ గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన దిగ్గజాలు. అయినప్పటికీ చిరంజీవి, రామానాయుడు కాంబినేషన్ లో ఒకటి రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి. అంత సక్సెస్ ఫుల్ నిర్మాత రామానాయుడు అంతటి సక్సెస్ ఫుల్ హీరో చిరంజీవితో ఎందుకు ఎక్కువ సినిమాలు చేయలేదు అనే సందేహం రావొచ్చు. దీనికి సురేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
స్టార్స్ డేట్లు అవసరం లేదు
Image Credit : Asianet News

స్టార్స్ డేట్లు అవసరం లేదు

నాన్నగారు ఎప్పుడూ సక్సెస్ ఫుల్ పీపుల్ వెనుక పరిగెత్తలేదు. డేట్ల కోసం ఎదురు చూడకూడదు అనేది ఆయన నియమం. డేట్లు దొరకలేదా అయితే వెంటనే ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళతో సినిమా ప్రారంభించాలి. అది ఫ్లాప్ హీరో అయినా పర్వాలేదు.

35
ఎన్టీఆర్ అయినా సరే ఎదురుచూసేవారు కాదు
Image Credit : NDTV

ఎన్టీఆర్ అయినా సరే ఎదురుచూసేవారు కాదు

సాధారణంగా ఒక హీరోతో బ్లాక్ బస్టర్ సినిమా చేస్తే చాలా మంది నిర్మాతలు అదే హీరో డేట్ల కోసం ఎదురు చూసి మరో సినిమా చేస్తారు. కానీ నాన్నగారు అలా కాదు. ఎన్టీఆర్ గారితో ఒక సూపర్ హిట్ సినిమా చేస్తే.. వెంటనే నాగేశ్వరరావు గారి డేట్లు తీసుకునేవారు. ఏం బ్రదర్ మాతో సినిమా చేయొచ్చు కదా అని ఎన్టీఆర్ గారు అంటే.. మీరు బిజీగా ఉన్నారు కదా అందుకే ఈ లోపు ఒక సినిమా చేస్తాను అని చెప్పేవారు. ఏఎన్నార్ గారి డేట్లు కూడా దొరకకపోతే ఫ్లాప్ హీరో డేట్లు ఉన్నా సరే చేసేసేవాళ్ళు.

45
చిరంజీవితో మూవీ
Image Credit : google

చిరంజీవితో మూవీ

నాన్నగారు ఎప్పుడూ సక్సెస్ ఫుల్ పీపుల్ కోసం ఎదురు చూడలేదు. ఖైదీకి ముందు చిరంజీవితో సంఘర్షణ సినిమా చేశారు. అది కూడా మంచి సినిమానే. కానీ చిరంజీవి గారు బిజీగా ఉండడంతో నాన్న ఎదురు చూడలేదు. 1986 తర్వాత వెంకటేష్ ఎంట్రీ ఇచ్చాడు.

55
ఆ కోరిక తీరకుండానే..
Image Credit : Social Media

ఆ కోరిక తీరకుండానే..

దీనితో మాకు ఇతర హీరోల డేట్లు తీసుకోవాల్సిన అవసరం రాలేదు. వెంకీతోనే ఎక్కువ సినిమాలు చేశాం అని సురేష్ బాబు తెలిపారు. రామానాయుడు గారికి నాతో, వెనకటేష్ ఓ సినిమా చేయాలని ఉండేది. కానీ ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోయారు అంటూ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Recommended image2
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Recommended image3
Love Story Movies: గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడూ గొడవలేనా.. అయితే ఈ 6 సినిమాలు తప్పకుండా చూడాల్సిందే
Related Stories
Recommended image1
Allari Naresh: అల్లరి నరేష్ ఇంత పెద్ద సూపర్ హిట్స్ రిజెక్ట్ చేశాడా.. ఆ ఇద్దరు హీరోల పంట పండింది
Recommended image2
Love Story Movies: గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడూ గొడవలేనా.. అయితే ఈ 6 సినిమాలు తప్పకుండా చూడాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved