MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • బాలయ్య ,బాబి చిత్రం రీ షూట్ , అంతా తేజస్వి ప్లానింగే?

బాలయ్య ,బాబి చిత్రం రీ షూట్ , అంతా తేజస్వి ప్లానింగే?

ఈ సినిమా ఇటీవ‌ల ర‌ష్ చూసిన  బాల‌య్య ఇందులోని ఓ ట్రాక్ మొత్తాన్ని తీసేసి, కొత్త‌గా రీ షూట్ చేయాల‌ని ఆదేశించాడ‌ని వార్తలు వస్తున్నాయి. 

2 Min read
Author : Surya Prakash
Published : Aug 04 2024, 03:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Balakrishna

Balakrishna


 
బాలకృష్ణ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడంటున్నారు. కేవలం గెటప్,లుక్ లలో కాదు స్టోరీ లు ఎంపిక, రషెష్ చూసి చేర్పులు,మార్పులు వంటివి కూడా చేస్తున్నాడంటున్నారు. అందుకు కారణం అఆయన కుమార్తె తేజస్విని  అని తెలుస్తోంది. ఆమె ఇప్పుడు పూర్తిగా బాలయ్యకు సంభందించిన సినిమా విషయాలు చూసుకుంటోందని ఫిల్మ్ నగర్ వర్గాల భోగట్టా. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26


నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన తాజా చిత్రం (NBK109) ని బాబీ డైరెక్షన్లో చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కూడా చాలా విభిన్నమైన యాక్షన్..ఎమోషన్తో పాటు సోషల్ మెసేజ్ను టచ్ చేస్తుందని చెప్తున్నారు. ఈ మూవీని నిర్మాత నాగ వంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చూన్ త్రివిక్రమ్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఇటీవ‌ల ర‌ష్ చూసిన  బాల‌య్య ఇందులోని ఓ ట్రాక్ మొత్తాన్ని తీసేసి, కొత్త‌గా రీ షూట్ చేయాల‌ని ఆదేశించాడ‌ని వార్తలు వస్తున్నాయి. 
 

36


మామూలుగా స్టార్ హీరోల సినిమాలకు ఇలాంటి రెగ్యులర్ గా జరుగూంటాయి. అయితే బాలయ్య సినిమాలు మొదటి ఏదైతే కమిటయ్యారో అదే ఫైనల్ గా తెరపై కనిపిస్తుంది. రీషూట్ లు, రీరైటింగ్ లు ఇక్కడ పెద్దగా ఉండవు. అలాంటివి ఏమైనా ఉంటే బాలయ్యను ఒప్పించటం కాస్త కష్టమైన వ్యవహారం. అయితే ఇప్పుడు బాలకృష్ణ ప్రాజెక్టుల విష‌యంలో కుమార్తె తేజస్విని ఈమ‌ధ్య జోక్యం చేసుకొంటున్నారని తెలుస్తోంది.

46


ఈ క్రమంలో  బాల‌కృష్ణ ఇక నుంచి  ఏ క‌థ వినాల‌న్నా ముందు తేజస్విని వింటుంది. ఆమె ఓకే చెప్తేనే  ఆ క‌థ బాల‌య్య వ‌ర‌కూ వెళ్తుంది.  అలాగే బాల‌య్య సినిమా రీషూట్లు  వెనుక ఉన్న బ‌ల‌మైన కార‌ణం కూడా తేజస్వినినే అని  టాక్. మరో ప్రక్క బాల‌య్య విగ్గు, కాస్ట్యూమ్స్, స్టైలింగ్ ఇలాంటి విష‌యాల‌న్నీ తేజస్వినినే చూసుకొంటోంద‌ి. ‘భ‌గ‌వంత్ కేస‌రి’లో బాల‌య్య లుక్ బాగుంది. కాస్ట్యూమ్స్ కూడా న‌ప్పటానికి ఆమే కారణం అంటున్నారు. బాబీ సినిమా లో  కూడా బాల‌య్య గెట‌ప్ ఆక‌ట్టుకోబోతోంది.. బాల‌య్య కొత్త‌గా, మ‌రింత అందంగా క‌నిపించబోతున్నాడంటున్నారు. 

56
Balakrishna

Balakrishna

ఈ సిమాలో సీన్స్ మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ అన్నట్లుగా సాగుతాయంటున్నారు. ఈ  సినిమాల్లో మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే బాలయ్య ఊచకోత మరోసారి చూపించేలా గ్లింప్స్ రిలీజ్ చేసి హింట్ ఇచ్చేశారు.  ఈ సినిమా కోసం NBK 109 ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ 'వీరమాస్' అనే ఒక టైటిల్ రిజిస్టర్ చేసినట్లు సమాచారం. అయితే అది ఈ సినిమా కోసమేనా లేక సితార సంస్థ నుంచి వస్తున్న వేరే సినిమా కోసమైనానా అనే విషయం మీద మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.  
 

66
Balakrishna

Balakrishna


ఈ మూవీలో ‘యానిమల్‌‌‌‌’తో మెప్పించిన బాబీడియోల్ విలన్‌‌‌‌గా నటిస్తున్నాడు. ఇందులో మరో ముఖ్యమైన పాత్ర కోసం ఒక యంగ్ హీరో కూడా నటిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ ఊరమస్ గా ఉంది.'సింహం నక్కల మీదకు వస్తే.. వార్ అవ్వదురా లఫూట్ ..హంటింగ్ అంటూ బాలయ్య సిగ్నేచర్ డైలాగ్ తో ఒక్కసారిగా ఫ్యాన్స్ కు ఫుల్ ఎక్కించేశాడు.మరి సినిమాతో ఎలాంటి కిక్ ఎక్కిస్తాడో చూడాలి. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10 Timings: టైమ్ మారింది భయ్య.. ఇక బిగ్ బాస్ అభిమానులకు పండగే? అందరికి అందుబాటు సమయానికి సీజన్ 10
Recommended image2
Pandanti Kapuram Review: ఏఎన్నార్ దసరాబుల్లోడికి షాక్ ఇచ్చిన కృష్ణ, సూపర్ స్టార్ ఫస్ట్ గోల్డెన్ జూబ్లీ మూవీ, పండంటి కాపురం రివ్యూ..
Recommended image3
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved