MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Irumudi OTT Date: రవితేజ 'ఇరుముడి' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Irumudi OTT Date: రవితేజ 'ఇరుముడి' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Irumudi OTT Date: రవితేజ హీరోగా, శివ దర్శకత్వంలో వచ్చిన 'ఇరుముడి' సినిమా థియేటర్లలో మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ విడుదల తేదీపై ఒక అప్డేట్ వచ్చింది.

1 Min read
Author : Aithagoni Raju
Published : Aug 29 2026, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇరుముడి ఓటీటీ రిలీజ్ అప్డేట్
Image Credit : X

ఇరుముడి ఓటీటీ రిలీజ్ అప్డేట్

రవితేజ హీరోగా శివ దర్శకత్వంలో వచ్చిన 'ఇరుముడి' సినిమా థియేటర్లలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం రవితేజ 77వ సినిమా. మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారంతో ఈ మూవీ రూ.150కోట్ల క్లబ్‌లో చేరినట్టు సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తండ్రీకూతుళ్ల అనుబంధం
Image Credit : Mythri Movie Makers

తండ్రీకూతుళ్ల అనుబంధం

'ఇరుముడి' సినిమా కథ ప్రధానంగా తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ తిరుగుతుంది. రవితేజ ఇప్పటివరకు చేయని ఒక విభిన్నమైన పాత్రలో నటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రవితేజ అయ్యప్ప స్వామి గెటప్‌లో ఒక పాపను ఎత్తుకుని కనిపించారు. దీంతో సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అంచనాలకు తగ్గట్టుగానే మూవీ మంచి ఆదరణ పొందుతోంది.

Related Articles

Related image1
Nagarjuna: కాలు విరిగినా షూటింగ్‌ చేసిన నాగార్జున, సెట్‌లో తీవ్ర అవమానం.. రియాలిటీ చూపించిన దర్శకుడు
Related image2
Suman: శోభన్‌ బాబు, సుమన్‌, నాగార్జున ముగ్గురిలో ఉన్న మైనస్‌ ఒక్కటే.. అందుకే మెగాస్టార్‌ కాలేకపోయారు
34
భారీ తారాగణం
Image Credit : X/@MythriOfficial

భారీ తారాగణం

ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. రవితేజ కూతురి పాత్రలో బేబీ నక్షత్ర కనిపించింది. వీరితో పాటు సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. కుటుంబ బంధాలు, ఆధ్యాత్మిక నేపథ్యాన్ని కలిపి ఈ కథను రూపొందించినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.
44
ఓటీటీ హక్కులు ఎవరికి?
Image Credit : Asianet News

ఓటీటీ హక్కులు ఎవరికి?

'ఇరుముడి' సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అయితే, ఓటీటీ విడుదల కోసం అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. సాధారణంగా, ఒక సినిమా థియేట్రికల్ రన్, ఒప్పందాలను బట్టి డిజిటల్ రిలీజ్ తేదీని నిర్ణయిస్తారు. తాజాగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం ఈ మూవీ వచ్చే నెలలో ఓటీటీలోకి రాబోతుంది. సెప్టెంబర్‌ 18న నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన సమాచారం. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఓటీటీ
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mandi Chicken Biryani: ఇంట్లోనే ఈజీగా పొగలు కక్కే చికెన్ మండి బిర్యానీ..ముక్క కూడా మిగలదు
Recommended image2
Nagarjuna: కాలు విరిగినా షూటింగ్‌ చేసిన నాగార్జున, సెట్‌లో తీవ్ర అవమానం.. రియాలిటీ చూపించిన దర్శకుడు
Recommended image3
Thriller Movies: జియోహాట్‌స్టార్‌లో చూడాల్సిన టాప్ 5 మలయాళం థ్రిల్లర్స్..ఉక్కిరి బిక్కిరి చేసే ట్విస్టులు
Related Stories
Recommended image1
Nagarjuna: కాలు విరిగినా షూటింగ్‌ చేసిన నాగార్జున, సెట్‌లో తీవ్ర అవమానం.. రియాలిటీ చూపించిన దర్శకుడు
Recommended image2
Suman: శోభన్‌ బాబు, సుమన్‌, నాగార్జున ముగ్గురిలో ఉన్న మైనస్‌ ఒక్కటే.. అందుకే మెగాస్టార్‌ కాలేకపోయారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved