గ్లామర్ డోస్ పెంచుతున్న రష్మిక మందన్న

First Published 22, Aug 2019, 3:04 PM IST

photos courtesy:instagram

టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ కి పోటీగా వస్తున్న బ్యూటీ రష్మిక మందన్న. ఛలో సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగళూరు పిల్ల గీత గోవిందం తరువాత తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. చూస్తుండగానే మహేష్ లాంటి స్టార్ హీరోతో అవకాశం అందుకుంది. ఇక అమ్మడు ఇన్స్టాగ్రామ్ ఫొటోలకు ఇంటర్నెట్ లో మంచి క్రేజ్ దక్కుతోంది. రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫొటోలపై ఓ లుక్కేద్దాం.. 

photo courtesy:instagram టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ హీరోయిన్స్ కి పోటీగా వస్తున్న బ్యూటీ రష్మిక మందన్న.

photo courtesy:instagram ఛలో సినిమాతో సాలిడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగళూరు పిల్ల గీత గోవిందం తరువాత తన క్రేజ్ ను మరింత పెంచుకుంది.

మహేష్ బాబు కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరూ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.

సరిలేరు నీకెవ్వరూ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక అమ్మడు ఇన్స్టాగ్రామ్ ఫొటోలకు ఇంటర్నెట్ లో మంచి  క్రేజ్ దక్కుతోంది.

రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫొటోలు బాగానే వైరల్ అయ్యాయి.

కొంచెం కొంచెంగా ఈ బేబీ గ్లామర్ డోస్ కూడా పెంచుకుంటూ వెళుతోంది.

loader