MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • రెమ్యూనరేషన్ రౌండ్ ఫిగర్ చేసిన రష్మిక మందన్నా..? ఎంత డిమాండ్ చేస్తుందంటే..?

రెమ్యూనరేషన్ రౌండ్ ఫిగర్ చేసిన రష్మిక మందన్నా..? ఎంత డిమాండ్ చేస్తుందంటే..?

టాలీవుడ్ లో కన్నడ సోయగాలకు డిమాండ్ ఎక్కువ. టాలీవుడ్ లో సగం హీరోయిన్లు వాళ్ళే అనిచెప్పాలి. ఈక్రమంలోనే శాండల్ వుడ్ నుంచి వచ్చి.. ఇక్కడ స్టార్ డమ్ పొందిన హీరోయిన్ రష్మిక మందన్న. ఎప్పటికప్పుడు రెమ్యూనరేషన్ పెంచుతూ వస్తోన్న ఈ బ్యూటీ.. తాజాగా తన పేవ్ మెంట్ ను రౌండ్ ఫిగర్ చేసిందట.  

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 03 2022, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రస్తుతం  టాలీవుడ్ తో పాటు సౌత్ లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన్న పేరు కూడా ఉంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ సాధించి ఈబ్యూటీ.. బాలీవుడ్ లో కూడా తన ప్రతాపంచూపించాలని తెగ హడావిడి చేస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అప్పటి వరకూ క్లాస్ ఆడియన్స్ లో మాత్రమకాస్త ఇమేజ్ ఉన్న రష్మికకు.. పుష్ప సినిమాలో  శ్రీవల్లి పాత్ర  మాస్‌  ఫ్యాన్ బేస్ ను కూడా తీసుకువచ్చింది. ఈ క్రమంలో తన డిమాండ్ కాస్ ఎక్కువగానే ఉంది అనుకుందో ఏమో.. రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచేసిందట బ్యూటీ. 
 

35

మొన్నటి వరకూ మూడు కోట్లు.. నాలుగు కోట్లు.. మూడున్నర కోట్లూ అంటూ తీసుకుంటూ వచ్చిన ఈమ్యూటీ.. ఇప్పుడు ఏకంగా రౌండ్ ఫిగర్ చేసుకుని.. అచ్చంగా ఐదు కోట్లు ఇవ్వాఅంటూ అడిగేస్తుందట. సినిమాకు ఐదు కోట్లు డిమాండ్ చేస్తుందట. ఇచ్చుకోగలిగిన వారి సినిమాలే చేస్తానంటుందంట. 

45
Image: Rashmika Mandanna/Instagram

Image: Rashmika Mandanna/Instagram

అంతే కాదు పెద్ద సినిమాలలో ఐటమ్ సాంగ్స్ కు కూడా సై అంటోందిట రష్మిక. దీనికి కూడా కళ్లు చెదిరు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందట. మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిస్తున్న  సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం రష్మకను అడిగారట టీమ్. అయితే ఆమె మాత్రం ఈ సాంగ్ కోసం 2 కోట్లు పైనే డిమాండ్ చేసిన్టు..బయట నుంచి తెలుస్తున్న సమాచారం. 
 

55
Rashmika Mandanna

Rashmika Mandanna

 ఇటు సౌత్ తో పాటు.. అటు బాలీవుడ్ లో కూడా తన మార్క్ చూపించాలి అనుకుంటుుంది బ్యూటీ.  హిందీలో మూడు సినిమాల వరకూ తన ఖాతాలో వేసుకుంది బ్యూటీ. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 కోసం ప్రిపేయిర్ అవుతుంది. ఇక బన్నీతో పాటు సుకుమార్ టీమ్ ప్రస్తుతం పుష్ప రష్యన్ రిలీజ్ హడావిడిలో ఉన్నారు. రష్యాలో ఈమూవీ రిలీజ్ అయిన తరువాత.. పుషో్ప పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: చిరంజీవిపై ఇష్టంతో ఫిల్మ్‌ నగర్‌ కష్టాలు.. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో కోణం చూపిస్తానంటున్న టెంపర్‌ వంశీ
Recommended image2
Jabardasth Naresh: బలహీనతనే బలంగా మార్చుకుని కమెడియన్ గా క్రేజ్.. జబర్దస్త్ నరేష్ గురించి ఈ విషయాలు తెలుసా
Recommended image3
Bigg Boss Telugu 10: రేడియో జాకీ నుంచి బిగ్ బాస్ హౌస్.. స్టేజీ మీద అదరగొట్టిన నిజామాబాద్ కుర్రాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved