MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పబ్లిక్ లో చీరకట్టు సొగసు వెదజల్లుతున్న రష్మిక.. రణబీర్ కి తెలుగు నేర్పిస్తూ హల్ చల్

పబ్లిక్ లో చీరకట్టు సొగసు వెదజల్లుతున్న రష్మిక.. రణబీర్ కి తెలుగు నేర్పిస్తూ హల్ చల్

రష్మిక చిరునవ్వు, హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 22 2023, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

నేషనల్ క్రష్ రష్మిక మందన రష్మిక ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతోంది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. 

39

ఛలో చిత్రంలో రష్మిక మందన అల్లరి వేషాలు, క్యూట్ అండ్ హాట్ లుక్స్ కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. వెంటనే 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో రష్మిక క్రేజ్ పాదరసంలా దూసుకుపోయింది. ప్రస్తుతం రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు. 

49

రష్మిక చిరునవ్వు, హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. 

59

వెండితెరపై రష్మిక అవసరమైన మేరకు అందాలు ఆరబోస్తూనే ఉంది. అందుకే దర్శక నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో రష్మికని ఎంచుకుంటున్నారు. ఇటీవల రష్మిక గ్లామర్ డోస్ మరింతగా పెంచేసింది. బాలీవుడ్ ఈవెంట్స్ లో రష్మిక ఎక్కువగా పొట్టి బట్టల్లో దర్శనం ఇస్తోంది. ఫలితంగా ట్రోలింగ్ కూడా ఎదుర్కొంటోంది. 

69

రష్మిక ఇటీవల డీప్ ఫేక్ వీడియో ద్వారా చేదు అనుభవం ఎదుర్కొంది. ఆ సమయంలో చిత్ర పరిశ్రమలో ప్రముఖులు ఆమెకి మద్దతు తెలిపారు. కొందరు ఆకతాయిలు రష్మిక డీప్ ఫేక్ వీడియో సృష్టించి వైరల్ చేశారు. డీప్ ఫేక్ వీడియోలు సెలెబ్రెటీలకు శాపంలా మారాయి. 

79

ఇదిలా ఉండగా రష్మిక ప్రస్తుతం అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వంలో యానిమల్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న యానిమల్ చిత్రం పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అవుతోంది. రణబీర్ కపూర్, రష్మిక ఈ చిత్రంలో జంటగా నటించారు. 

89

ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రష్మిక, రణబీర్ ఇండియన్ ఐడల్ సెట్స్ లో మెరిశారు. అక్కడ మీడియా కెమెరాలకు ఇద్దరూ ఫోజులు ఇచ్చారు. రష్మిక చీరకట్టులో మెరిసిపోతూ ఫోజులు ఇచ్చింది. 

99

అంతే కాదు రణబీర్ కపూర్ కి కొన్ని తెలుగు పదాలు కూడా నేర్పించింది. బావున్నారా, మీరు ఎలా ఉన్నారు అంటూ రణబీర్ కి పలకరించడం నేర్పించింది. 

Also Read: ఆ ఇంటికి కోడలిగా కమెడియన్ పృథ్వీ కుమార్తె, క్రేజీ హీరోతో ఎఫైర్ ?

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Divvala Madhuri: తెలంగాణ రాజకీయాల్లోకి దివ్వల మాధురి, బిగ్ బాస్ స్టార్ సంచలన నిర్ణయం..
Recommended image2
Maa Inti Bangaram: సమంత నటించిన `మా ఇంటి బంగారం` మూవీ ఎందుకు చూడాలనేదానికి 5 కారణాలు
Recommended image3
Sushmita Sen House: సముద్రం పక్కనే సుస్మితా సేన్ ఇల్లు.. చూస్తే వావ్ అనాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved