MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ఆ ఇంటికి కోడలిగా కమెడియన్ పృథ్వీ కుమార్తె, క్రేజీ హీరోతో ఎఫైర్ ?.. వందల కోట్ల ఆస్తి గురించి హాట్ కామెంట్స్

ఆ ఇంటికి కోడలిగా కమెడియన్ పృథ్వీ కుమార్తె, క్రేజీ హీరోతో ఎఫైర్ ?.. వందల కోట్ల ఆస్తి గురించి హాట్ కామెంట్స్

మీ కుమార్తె ఓ స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్లబోతోంది అటగా అని ప్రశ్నించారు. దీనికి శ్రీలు సిగ్గు పడుతూ కనిపించింది. వెంటనే పృథ్వీ ప్రేమ వ్యవహారాల గురించి ఏదో వివరణ ఇస్తూ కనిపించాడు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 22 2023, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కమెడియన్ పృథ్వీ పేరు చెప్పగానే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది. పలు చిత్రాల్లో ఆయన పోషించిన కామెడీ రోల్స్ బాగా నవ్వించాయి. 2019 ఎన్నికల సమయంలో పృథ్వీ వైసీపీ పార్టీలో చేరి పెద్ద హంగామానే చేసారు. ప్రచారం కోసం రాష్ట్రం మొత్తం తిరిగారు. ఫలితంగా సీఎం జగన్ పృథ్వీకి ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత మహిళతో ఫోన్ సంభాషణ లీక్ అయిన కారణంగా పృథ్వీ పదవి కోల్పోవడం, ఇబ్బందుల్లో చిక్కుకోవడం జరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆ తర్వాత నెమ్మదిగా పృథ్వీ మరోసారి టాలీవుడ్ లో బిజీగా మారుతున్నాడు. కమెడియన్ గానే కాదు పృథ్వీ కొత్త అవతారం కూడా ఎత్తాడు. తన కుమార్తె శ్రీలు హీరోయిన్ గా, క్రాంతి ప్రధాన పాత్రలో కొత్త రంగుల ప్రపంచం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 

 

37

ఈ నేపథ్యంలో పృథ్వీ వరుసగా తన కుమార్తెతో కలసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇంటర్వ్యూలో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు, అతడి కుమార్తె గురించి తెలియని విషయాలు వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

47

పృథ్వీ కుమర్తె శ్రీలు లవ్ ఎఫైర్ కి సంబంధించిన విషయాలు చర్చకు రావడమే అందుకు కారణం. ఈ ఇంటర్వ్యూలు యాంకర్.. మీ కుమార్తె ఓ స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్లబోతోంది అటగా అని ప్రశ్నించారు. దీనికి శ్రీలు సిగ్గు పడుతూ కనిపించింది. వెంటనే పృథ్వీ ప్రేమ వ్యవహారాల గురించి ఏదో వివరణ ఇస్తూ కనిపించాడు. ఆ విషయాలు పూర్తి ఇంటర్వ్యూలో తెలుస్తాయి. 

57

అసలు శ్రీలు ఎవరితో ప్రేమలో ఉంది.. ఆ హీరో ఎవరు అని తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఇంతలో పృథ్వీ రాజ్ ఆస్తి గురించి చర్చకు వచ్చింది. మీ నాన్న ఆస్తి ఎంత ? 500 కోట్లా, 100 కోట్లా, 2 వేల కోట్లా అని యాంకర్ ప్రశ్నించగా.. శ్రీలు నాకు తెలియదు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. 

67

తన తండ్రి పొలిటికల్ కెరీర్ గురించి శ్రీలు మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. పరోక్షంగా ఆడియో లీక్ వ్యవహారం గురించి తెలిపింది. పొలిటికల్ గా ఒక విషయం జరిగినప్పుడు నాన్న డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. అది చూసి నేను తట్టుకోలేకపోయాను అని శ్రీలు తెలిపింది. 

77

అభిమానులు 30 ఇయర్స్ పృథ్వీ అని పిలిస్తే సంతోషమా లేక పృథ్వీ రాజ్ అని పిలిస్తేనా అని ప్రశ్నించగా.. 30 ఇయర్స్ పృథ్వీ అనే సమాధానం ఇచ్చాడు. ఎందుకంటే అది నాకు ఇండస్ట్రీలో గుర్తింపు నిచ్చిన మ్యాజరిజం అని పృథ్వీ అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ గురించి కూడా పృథ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మా బాస్ పవన్ కళ్యాణ్ లాగే ఇండస్ట్రీని, పాలిటిక్స్ ని బ్యాలెన్స్ చేస్తా అని చెప్పారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved