MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
IMD Weather Update
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • రష్మిక, సమంత, తమన్నా, పూజా, కాజల్‌, ఇలియానా.. అందాలభామలు చిన్నప్పుడు ఎంత ముద్దొస్తున్నారో.. రేర్‌ ఫోటోలు వైరల్

రష్మిక, సమంత, తమన్నా, పూజా, కాజల్‌, ఇలియానా.. అందాలభామలు చిన్నప్పుడు ఎంత ముద్దొస్తున్నారో.. రేర్‌ ఫోటోలు వైరల్

మన టాలీవుడ్‌ హీరోయిన్లు ఇప్పుడు అందాలతో ఎంతగా ఆకట్టుకుంటున్నారో తెలిసిందే. గ్లామర్‌ ట్రీట్‌తో చూపు తిపుకోనివ్వడం లేదు. సోషల్‌ మీడియాలో నానా రచ్చ చేస్తున్నారు. మరీ ఈ భామలు చిన్నప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? వారి క్యూట్‌నెస్‌ చూస్తే ముద్దొస్తుంది.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Jul 02 2023, 07:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
119

సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతిదీ ఆడియెన్స్ కి, అభిమానులకు ఆసక్తికరమే. వారి గురించి ఏ కొత్తది తెలిసినా ఆనందిస్తారు. అలాంటివి తెలుసుకోవాలనుకుంటారు. ఇక రేర్‌ విషయాల పట్ల మరింత ఆసక్తి ఉంటుంది. అదే రేర్‌ ఫోటోలు, అందులోనూ చిన్ననాటి క్యూట్‌ అండ్‌ అన్‌సీన్‌ పిక్స్ అయితే ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా మన హీరోయిన్లు.. రష్మిక, సమంత, తమన్నా, పూజా, రకుల్‌, ఇలియానా, అనుష్క, కాజల్‌, కీర్తిసురేష్‌, సాయిపల్లవి, నయనతార, త్రిష, జ్యోతిక, అమలాపాల్‌, నిత్య మీనన్‌ వంటి హీరోయిన్ల చిన్ననాటి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
219

15ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది త్రిష. చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటున్న ఈ భామ చిన్నప్పుడు మాత్రం అందంగా, చలాకీగా ఉంది. 

319

అందాల భామ, మహానటి కీర్తిసురేష్‌ ఇప్పుడు బలమైన కంటెంట్‌ చిత్రాలు చేస్తూ రాణిస్తుంది. ఈ బ్యూటీ చిన్నప్పుడు సో క్యూట్‌ అనే లా ఉంది. ఆమె ఫోటో వైరల్‌ అవుతుంది.

419

నేషనల్‌ క్రష్‌గా తన గ్లామర్‌తో ఇండియాని షేక్‌ చేస్తుంది రష్మిక మందన్నా. నటన పరంగానూ వాహ్‌ అనిపించే ఈ భామ చిన్నప్పుడు కూడా ముద్దొచ్చేలా ఉంది. 

519

నేచురల్ బ్యూటీ, సహజమైన అందమే కాదు, సహజమైన నటనతో లేడీ పవర్‌ స్టార్ గా నిలిచిన సాయిపల్లవి చిన్నప్పుడు మరింత క్యూట్‌గా, అందంగా ఉంది. 

619

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార ఇప్పుడు ఇద్దరు కవల పిల్లలతో మాతృత్వాన్ని ఎంజాయ్‌ చేస్తుంది. చిన్నప్పుడు తాను కూడా ముద్దుగా, బబ్లీగా ఉంది. ఆ పిక్‌ చక్కర్లు కొడుతుంది.

719

హాట్‌ హీరోయిన్, డస్కీ బ్యూటీ పూజా హెగ్డే అందానికి, హాట్‌నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. అయితే చిన్నప్పుడు మాత్రం అంతే క్యూట్‌గా ఉంది. స్కూల్‌ డేస్‌ పిక్‌ వైరల్‌ అవుతుంది. 

819

బొద్దుగుమ్మ, సహజ నటి నిత్యా మీనన్‌ సెలక్లీవ్‌గా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఈ అమ్మడు కూడా చిన్నప్పుడు అంతే అందంగా ఉంటూ ఆకట్టుకుంది. స్కూల్‌ పిక్‌ ఒకటి వైరల్ అవుతుంది.

919

తెలుగు తెర చందమామ, సెకండ్‌ ఇన్నింగ్స్ తో దూసుకుపోతున్న కాజల్‌.. చిన్నప్పుడు క్యూట్‌గానే కాదు, చాలా చాలాకీగా కనిపిస్తుంది. ఆ పిక్స్ వైరల్‌ అవుతుంది. 

1019

హాట్‌ హీరోయిన్‌, గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్‌ని తన నడుముతో ఊపేసింది. త్వరలో ఆమె పండంటి బిడ్డకి జన్మనివ్వబోతుంది. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాను చిన్నప్పుడు మాత్రం బబ్లీగా ఉంటూ ముద్దొచ్చేలా ఉంది.

1119

డస్కీ బ్యూటీ, హాట్‌ హీరోయిన్‌ అమలాపాల్‌.. తెలుగు చేసింది తక్కువ సినిమాలే అయినా ఆకట్టుకుంది. ఈ అమ్మడు చిన్నప్పుడు కూడా అంతే అందగా ఉంటూ ఆకట్టుకుంటుంది.

1219

మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పుడు బోల్డ్ గా మారి సంచలనం సృష్టిస్తుంది. ఈ అమ్మడు చిన్నప్పుడు కూడా అదే అందంతో ఆకట్టుకుంది.  చిన్నప్పటి ఫోటోలు చురుకుగా కనిపిస్తుంది. 

1319

కమల్‌ తనయ శృతి హాసన్‌ ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. అయితే చిన్నప్పు ఈ భామ చాలా అందంగా ఉంది. కాకపోతే చాలా ఫోటోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. కానీ ఇందులో ఓ రేర్‌ పిక్‌ చక్కర్లు కొడుతుంది.

1419

సమంత.. లేడీ సూపర్‌ స్టార్‌గా టర్న్ తీసుకుంటుంది. అనేక స్ట్రగుల్స్ అనంతరం ఇప్పుడే సెటిల్‌ అయ్యింది. వరుస సినిమాలు చేస్తుంది. ఈ అమ్మడి చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్‌ అవుతుంది. ఇందులో సమంత ఎంతో క్యూట్‌గా, ముద్దొచ్చేలా ఉంది. 

1519

హాట్‌ హీరోయిన్‌.. టాలీవుడ్‌కి గుడ్‌ బై చెప్పి బాలీవుడ్‌ దూసుకుపోతున్న రకుల్ ప్రీత్‌ సింగ్‌ చిన్నప్పుడు చాలా బబ్లీగా ఉంది. ఎంతో క్యూట్‌గా, ఆకట్టుకుంటుంది. 

1619

అందాల రాశీఖన్నా ఎప్పుడైనా అందంగానే ఉంటుంది. అయితే చిన్నప్పుడు ఈ బ్యూటీ కూడా బబ్లీగా ఉంది. చాలా బొద్దుగా కనిపిస్తూ ఎంతో క్యూట్‌గా ఉంది. 

1719

స్టార్‌ హీరో సూర్య భార్య, హీరోయిన్‌ జ్యోతిక చిన్నప్పుడు చాలా క్యూట్‌గా ఉంది. కాస్త బబ్లీగా ఉంటూ ఎంతో ఆకట్టుకుంటుంది. ఆమె ముద్దొచ్చేలా ఉంది. చిన్ననాటి ఫోటో చక్కర్లు కొడుతుంది.

1819

ఆపిల్‌ బ్యూటీ, పాలబుగ్గల సుందరి హన్సిక ఇప్పుడు ఎంతో అందంగా ఉందో, చిన్నప్పుడు అంతే క్యూట్‌గా ఉంది. ఆమె చిన్న నాటి ఫోటో సైతం నెట్టింట వైరల్ అవుతుంది. 

1919

యోగా బ్యూటీ, టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే జేజమ్మ అనుష్క శెట్టి చిన్నప్పుడు మాత్రం ముద్దొచ్చేలా ఉంది. అంతే అందంగా ఉంది. అదే అందం ఇప్పటికీ కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image2
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Recommended image3
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved