MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • పేరుకేమో అలా, కానీ నువ్వు చేసే పనులు అడల్ట్.. నెటిజన్ సంచలన కామెంట్ కి రష్మీ ఎలా సమాధానం ఇచ్చిందో తెలుసా

పేరుకేమో అలా, కానీ నువ్వు చేసే పనులు అడల్ట్.. నెటిజన్ సంచలన కామెంట్ కి రష్మీ ఎలా సమాధానం ఇచ్చిందో తెలుసా

యానిమల్ ప్రొటక్షన్ విషయంలో రష్మీ తరచుగా నెటిజన్లతో వాగ్వాదానికి దిగుతూనే ఉంటుంది. నెటిజన్లు కూడా ఇతర విషయంలో ఆమెని ఇరకాటంలో పెడుతూనే ఉంటారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 15 2024, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది. ఒకప్పుడు రష్మీ, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించింది.   బుల్లితెరపై గ్లామర్ గా, ఫన్నీగా కనిపించే రష్మీ ఆఫ్ స్క్రీన్ లో జంతువులు అంటే అమితమైన ప్రేమ. జంతులకు ఎక్కడ ఆపద ఉందని తెలిసినా రష్మీ తట్టుకోలేదు.  లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

యానిమల్ ప్రొటక్షన్ విషయంలో రష్మీ తరచుగా నెటిజన్లతో వాగ్వాదానికి దిగుతూనే ఉంటుంది. నెటిజన్లు కూడా ఇతర విషయంలో ఆమెని ఇరకాటంలో పెడుతూనే ఉంటారు. రష్మీ కూడా తగ్గకుండా అంతే ఘాటుగా సమాధానాలు ఇస్తోంది. 

37

తాజాగా రష్మీకి, నెటిజన్లకు మధ్య సినిమా, బుల్లితెరపై ప్రదర్శించే కంటెంట్ విషయంలో తీవ్రమైన వాగ్వాదం జరిగింది. సోషల్ మీడియా వేదికగా రష్మీ గౌతమ్ మరోసారి రచ్చ చేసింది. యానిమల్స్ కి చిన్న ఆపద వచ్చినా రష్మీ తట్టుకోలేదు. ఓ నెటిజన్..  ట్రైన్ కి గుద్దుకోవడం వాళ్ళ ఓ ఏనుగు తీవ్రంగా గాయపడింది. ఆ దృశ్యాలని చూపిస్తూ.. నీకు దమ్ముంటే బిజెపి ప్రభుత్వాన్ని ఈ విషయంలో ప్రశ్నించు అని అన్నారు. 

47

తాను ఆల్రెడీ ఆ పని చేశానని రష్మీ రిప్లై ఇచ్చింది. మీకు దమ్ముంటే మాంసం మానేయండి అని కోరింది. ఆ తర్వాత వివాదం మరో టర్న్ తీసుకుంది. ఎలా అంటే సినిమాల్లో చూపించే అడల్ట్ కంటే, టివి షోలలో చూపించే అడల్ట్ డైలాగ్స్ విషయంలో పెద్ద రచ్చే జరిగింది. 

57
Rashmi Gautam

Rashmi Gautam

సమాజంలో అత్యాచారాలు లాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే పిల్లల్ని పేరెంట్స్ సరిగా పెంచాలని రష్మీ సూచించింది. దీనితో ఓ నెటిజన్ మీరు చేసేది చేస్తూనే ఉంటారు.. కానీ పిల్లలని మాత్రం కంట్రోల్  లో ఉంచాలని చెబుతారు అంటూ ప్రశ్నించారు.  

67

ఈ విషయంలో బుల్లితెరని నిందించడం ఆపండి. బుల్లితెర మాత్రమే కాదు ప్రతి కంటెంట్ ప్రభావం చూపుతోంది. ఓటిటి, సినిమా ప్రభావం కూడా ఉంది అని రష్మీ పేర్కొంది. ఓ నెటిజన్ మరింత ఘాటుగా ప్రశ్నించాడు. మూవీస్ లో చూపిస్తున్నారు నిజమే.. దానికి వ్యతిరేకం. మీరు కూడా అలాంటి చిత్రాల్లో నటించారు. ఫ్యామిలీ షోలు అని చెప్పి అడల్ట్ కంటెంట్ తో చేస్తున్నారు. అలాంటివి మీరు మానేయొచ్చుకదా అని ప్రశ్నించారు. ఫ్యామిలీ షో అని చెబితే పెద్దలతో పాటు పిల్లలు కూడా చూస్తారు రష్మిని ఇరకాటంలో పెట్టారు. 

77
Rashmi Gautam

Rashmi Gautam

అలాగైతే వర్క్ లేని ఆర్టిస్టుల కోసం పబ్లిక్ ఫండింగ్ మొదలు పెట్టండి. అప్పుడు ఇలాంటి షోలు మానేసి.. మంచి షోలు మాత్రమే చేస్తాం అంటూ రష్మీ బదులిచ్చింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image2
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved