తెలుగు తెరపై జగదేకవీరుడు... చిరు రేర్ పిక్స్!

First Published 22, Aug 2019, 11:01 AM IST

మూడు దశాబ్దాల పాటు తెలుగు వాళ్ల గుండెల్లో మెదిలిన రూపం మెగాస్టార్ చిరంజీవి. 

మూడు దశాబ్దాల పాటు తెలుగు వాళ్ల గుండెల్లో మెదిలిన రూపం మెగాస్టార్ చిరంజీవి. తన నటనతో కోట్ల మంది ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్న ఘనత ఆయన సొంతం. నటనతో పాటు నిర్మాతగా, బిజినెస్ మెన్ గా ప్రతి రంగంలో సక్సెస్ లైఫ్ ని సాధించారు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి 64 జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి చిన్నప్పటి ఫోటో

మెగాస్టార్ చిరంజీవి చిన్నప్పటి ఫోటో

తమ్ముడు నగబాబు, చెల్లెలు విజయలతో చిరంజీవి

మెగాస్టార్ చిన్నప్పటి రేర్ ఫోటో.. ఇందులో నాగబాబు, పవన్ కళ్యాణ్ లతో కలిసి ఫోటో దిగారు.

యంగేజ్ లో చిరంజీవి.. ఇందులో ఆయన మీసకట్టు ఫ్యాన్స్ ని  ఆకట్టుకుంటుంది.

ఎన్.సి.సి చేసే సమయంలో తీసుకున్న ఫోటో

ఎన్.సి.సి చేసే సమయంలో తీసుకున్న ఫోటో

తన తమ్ముల్లు, చెల్లెల్లతో చిరంజీవి

తన తమ్ముల్లు, చెల్లెల్లతో చిరంజీవి

చిరు సినిమా కెరీర్ ఆరంభంలో తీసిన ఫోటో.. ఇందులో మోహన్ బాబు  కూడా ఉన్నారు.

చిరంజీవి రేర్ యంగేజ్ పిక్

చిరంజీవి రేర్ యంగేజ్ పిక్

సినిమా షూటింగ్ సమయంలో మూవీ మొఘల్ రామానాయుడుతో  కలిసి తీసుకున్న ఫోటో

చిరు సినిమాకి రజినీకాంత్ క్లాపింగ్ ఇచ్చిన రేర్ ఫోటో

లెజండరీ సీనియర్ ఎన్టీఆర్ తో చిరంజీవి

లెజండరీ సీనియర్ ఎన్టీఆర్ తో చిరంజీవి

కాలేజ్ డేస్ లో చిరంజీవి

కాలేజ్ డేస్ లో చిరంజీవి

సుహాసిని, విజయశాంతిలతో చిరంజీవి రేర్ ఫోటో

అమ్మానాన్నలతో బుల్లి మెగాస్టార్

అమ్మానాన్నలతో బుల్లి మెగాస్టార్

రాజశేఖర్, మోహన్ బాబులతో చిరంజీవి

రాజశేఖర్, మోహన్ బాబులతో చిరంజీవి

తన భార్య సురేఖా, పిల్లలతో చిరంజీవి అరుదైన ఫోటో

భార్య సురేఖా, అల్లు రామలింగయ్యలతో చిరంజీవి

ఇండియా గేటు వద్ద తన కొడుకు రామ్ చరణ్ తో చిరంజీవి

'చంటబ్బాయ్' సినిమాలో ఛార్లీ చాప్లిన్ గెటప్ లో చిరంజీవి.. పక్కనే  జంధ్యాల గారు కూడా ఉన్నారు.

ముగ్గురు సూపర్ స్టార్స్ ఒకే ఫ్రేంలో

ముగ్గురు సూపర్ స్టార్స్ ఒకే ఫ్రేంలో

వరుణ్ తేజ్ తో చిరంజీవి

వరుణ్ తేజ్ తో చిరంజీవి

'జగదేక వీరుడు అతిలోకసుందరి' సినిమా సెట్స్ లో చిరంజీవి ఫోటో

చిరంజీవిని పట్టుకొని ఉన్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా..? మన హీరో  వరుణ్ తేజ్

'లంకేశ్వరుడు' సినిమా సెట్స్ లో చిరుతతో చిరు..

తమ్ముడు పవన్ కళ్యాణ్ తో చిరంజీవి

తమ్ముడు పవన్ కళ్యాణ్ తో చిరంజీవి

తను నటించిన హీరోయిన్లందరితో చిరు రేర్ ఫోటో

Happy Birthday Megastar Chiranjeevi

Happy Birthday Megastar Chiranjeevi

loader