MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Entertainment
• వర్మ 'నగ్నం' రివ్యూ

వర్మ 'నగ్నం' రివ్యూ

క్రైమ్, హారర్ జానర్ సినిమాలతో ఇండియన్ సినిమాపై తనదైన ముద్ర వేసిన వర్మ ఈ సారి శృంగార జోన్ లోకి ఎంటరయ్యారు. తను చూసిన ఆ తరహా చిత్రాల ప్రేరణ ఏమో కానీ నగ్నం అంటూ తన ఆలోచనల్లోని విశృంఖలత్వాన్ని తెరపై పరిచే ప్రయత్నం చేసారు.ఆ విషయాన్ని మొదటే మనకు ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు. అలాగే తన సినిమాకు రేటు కూడా రెట్టింపు చేసారు. దానివల్ల అంత రేటు ఏమి పెట్టి చూద్దాంలే అని టోరెంట్ కోసం ఎదురుచూసే వాళ్లు కొందరైతే... వెంటనే ఈ బూతు బొమ్మ దర్శనం చేసేసుకోవాలి అని ఆత్రుతపడేవాళ్లు మరికొందరు. లోకానాం భిన్న రుచిహీ అన్నట్లు ఎవరిష్టం..అయిష్టం వారిదే. ఇంతకీ ఈ చిత్రరాజంలో వర్మగారు ఏం చూపించారు..ఏం చూపించలేదు..వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

3 Min read
Author : Surya Prakash
Published : Jun 28 2020, 10:13 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

కథేంటి:

పెళ్లై పిల్లల్లేని ఓ జంట ఓ పెద్ద ఇంట్లో కాలక్షేపం చేస్తుంటారు. ఆ భర్తకు తన భార్య శ్రీ రాపాక (స్వీటీ)పై మోజు తగ్గిందో.. అసలు లేదో కానీ ఆమెతో టైమ్ స్పెండ్ చేయడు. ఈ విధంగా సీన్స్ సాగుతూండగా ఓ రోజు ఆ ఇంట్లో పనిచేసే సదరు పనివాడు (జమాల్) మరియు వంటవాడు.. అనుకోకుండా ఆమెను నగ్నంగా చూస్తాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

తదితర పరిణామాలు ఊహించో ఏమో భయపడి బయిటకు పరుగెత్తుతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ సన్నివేశాల తర్వాత ఆమె ఆ పనోడిపై మనస్సు... ఆ తర్వాత శరీరం పారేసుకుంటుంది. అక్రమమైన ఆ సంబంధం మొదలై కొనసాగుతుంది. అయితే ఇలాంటి విషయాలు ఎన్నో రోజులు సాగవు... ఓ రోజు ఆ భర్త హఠాత్తుగా ఇంటికి వచ్చి.. వీళ్లద్దరిని రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుంటాడు.

310

దాంతో ఆవేశం... ఆయాశం.. వివాదం.. విధ్వసం. చివరకు ఆ పనోడి చేతిలో మన భర్తగారు హతం. అప్పుడు భార్య అయినటువంటి శ్రీ రాపాక ఆ హత్య ను పనివాడి మీద నెట్టేసి.. తన దొంగ ఏడుపు మొదలెడుతుంది. అప్పుడేమవుతుంది.. భర్త దెయ్యమై ఆమె మీద పగ తీర్చకుంటాడా..లేక పనోడే ఆమెను ఒక హత్య చేసినా ఒకటే.. వంద హత్యలు చేసినా ఒకటే అని ఓ పోటు పొడుస్తాడా వంటి ప్రశ్నలకు తెర మీద సమాధానం దొరుకుతుంది అని చెప్పను. ఎందుకంటే అలాంటిదేమీ జరగదు..అక్కడితో అర్దాంతరంగా... ఓ రకంగా అర్దవంతంగానో.. మన అదృష్టం బాగుండో శుభం లాంటి ది ఎండ్ కార్డ్ పడుతుంది కనుక. వెంటనే పెద్ద నిట్టూర్పు వినిపిస్తుంది. అది మనదే అని కాసేపటికి మనకు అర్దమవుతుంది.

410

ఎలా ఉంది..

ఏముందని ఈ సినిమాలో .. ఎలా ఉందని విశ్లేషణ చేయటానికి... వర్మగారి మీద గౌరవంతో బహిరంగంగా తిట్టిపోయలేం. రెండు వందలు పోగొట్టుకున్నందుకు కాదు... ఇలాంటి చెత్తను మనను చూసేలా చేసినందుకు. వర్మ బ్రాండ్ కు కాలం చెల్లిందేమో... మధ్యం పేరుతో కల్తీ అమ్ముతున్నట్లు... ఇలాంటి సినిమాలతో కల్తీలేని ఆయనపై అభిమానం పలచబడటం తప్ప ఒరిగేదేమీ ఉండదు.

510

ఇంతటి మహాద్బుతమైన కథలో టిపికల్ కెమెరా యాంగిల్స్ కాస్తంత హలో చెప్పి పలకరిస్తూంటాయి. ట్విస్ట్ లు, టర్న్ లు, ఎమోషన్స్, డ్రామాలు, పుల్ స్టాప్ లు ఉండవు. ఒకటే స్టోరీ లైన్.. లైన్ దాన్ని పట్టుకునే స్టోన్స్ లా తగిలే సీన్స్.

610

థియోటర్ లో ఇలాంటివి రిలీజ్ చేయనందంకు సంతోషించాలి. లేకపోతే మలయాళ బూతు సినిమా అనుకుని డబ్బింగ్ రైట్స్ కోసం ఇతర భాషల వాళ్లు ఎగబడేవారేమో. ఇరవై రెండు నిముషాల షార్ట్ ఫిలిం ను ఒక వ్యూకు 200 రేటుకు అమ్ముకోగలిగిన ఆయన తెలివికి జోహార్లు అర్పించాలి. ఈ పోస్టర్, ట్రైలర్ చూసి చాలా మంది ఆవేశపడతారు.. బొక్క బోర్లా పడతారు.

710

అయితే సినిమాలు ఏమీ లేని టైమ్ లో.... ముఖ్యంగా బూతు తెలుగు సినిమాలు ..ఏడు చేపల కథలు లాంటివి కూడా రిలీజ్ లేని టైమ్ లో ఆ లోటుని తీరుస్తుందనటంలో సందేహం లేదు. జనాలని నగ్నం చేసి దోచుకోవటం అంటే ఇదే.. ఇందలో వర్మ ఆరితేరారనటంలో సందేహం లేదు. ఇంటర్నెట్‌లో అత్యధికంగా సెర్చ్ చేసే 'పోర్న్‌హబ్' వెబ్‌సైట్‌కు దాదాపు నెట్‌ఫ్లిక్స్, లింకిడిన్ అంత పాపులారిటీ ఉందనే విషయం వర్మకు తెలిసిపోయిందని అర్దం చేసుకోవాలి.

810

నటీనటులకో నమస్కారం

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన శ్రీ రాపాక తన పాత్రకు తగ్గట్లు ఏ మాత్రం మొహమాటం లేకుండా తన అందచందాలతో తన సెక్సీ మూమెంట్స్ తో మెప్పించే ప్రయత్నం చేయటం... తెలుగు తెరకు మరో సన్నిలియోన్ దొరికినట్లే అని మురవాలి. అదే సమయంలో భర్త (కేశవ్ దీపక్), పనోడు చేసిన ఇద్దరు నటులు కూడా తమ పాత్రలకు న్యాయం లాంటి అన్యాయం చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. రెగ్యులర్ గా వర్మ సినిమాల్లో వినేదే. కెమెరా కూడా ఎక్కడా కుదరుగా ఉండకుండా వర్మ షాట్ డివిజన్ ని అనుకరిస్తూంటుంది.

910

ప్లస్ లు

లీడ్ యాక్టర్ స్వీటీ

కెమెరా యాంగిల్స్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ లు

చెత్త కథ

పరమ బోర్ స్క్రీన్ ప్లే

ప్లస్ లు
లీడ్ యాక్టర్ స్వీటీ
కెమెరా యాంగిల్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ లు
చెత్త కథ
పరమ బోర్ స్క్రీన్ ప్లే

ప్లస్ లు
లీడ్ యాక్టర్ స్వీటీ
కెమెరా యాంగిల్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ లు
చెత్త కథ
పరమ బోర్ స్క్రీన్ ప్లే

1010

ఫైనస్ థాట్

అవునూ హీరోయిన్ కు  శ్రీ రాపాక అని పేరు పెట్టారేంటి...ఎక్కడో విన్నట్లుంది కదూ ఈ పేరు?

Rating : 1/5

---సూర్య ప్రకాష్ జోశ్యుల

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved