MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajasekhar: టాలీవుడ్ ని షేక్ చేసిన మూవీ, ఓవర్ యాక్షన్ అంటూ స్టార్ హీరో పరువు తీసిన కూతుళ్లు

Rajasekhar: టాలీవుడ్ ని షేక్ చేసిన మూవీ, ఓవర్ యాక్షన్ అంటూ స్టార్ హీరో పరువు తీసిన కూతుళ్లు

రాజశేఖర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ అయిన అంకుశం చిత్రం ఆయన కూతుళ్ళకు ఏమాత్రం నచ్చలేదట. వాళ్లకు ఎందుకు నచ్చలేదో రాజశేఖర్ కారణం చెప్పారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 28 2026, 08:25 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Rajasekhar
Image Credit : Asianet News

Rajasekhar

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో అంకుశం ఒకటి. ఒకప్పుడు రాజశేఖ తన సినిమాలతో చిరంజీవి, వెంకీ, నాగ్, బాలయ్య లాంటి అగ్ర హీరోలకు పోటీ ఇచ్చేవారు. అంకుశం, మగాడు, అల్లరి ప్రియుడు, మా అన్నయ్య లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రాజశేఖర్ కెరీర్ లో ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అంకుశం మూవీ
Image Credit : google

అంకుశం మూవీ

అంకుశం మూవీ కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. జీవిత రాజశేఖర్ హీరోయిన్ గా నటించారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. పవర్ ఫుల్ పోలీస్ అధికారికగా రాజశేఖర్ నటన నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. తెలుగు ప్రేక్షకులు రాజశేఖర్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యారు. అందుకే అంకుశం మూవీ టాలీవుడ్ ని షేక్ చేసేలా సంచలన విజయం అందుకుంది.

35
పరువు తీసిన కూతుళ్లు
Image Credit : Asianet News

పరువు తీసిన కూతుళ్లు

అయితే ఈ మూవీ విషయంలో రాజశేఖర్ కి తన కుటుంబ సభ్యుల నుంచి వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ఈ మూవీ టీవీలో వస్తున్నప్పుడు ఆయన కూతుళ్లు శివాని, శివాత్మిక చూశారట. రాజశేఖర్ మాట్లాడుతూ.. నేను నా కూతుళ్ళని అడిగాను.. మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందమ్మా ఈ మూవీలో అని అడిగా. డాడీ మీరు అంత ఓవర్ యాక్షన్ చేశారు ఎందుకు అంటూ పరువు తీశారు. ఆ సినిమా వాళ్ళ మీ నాన్నకు ఎంత పేరు వచ్చిందో తెలుసా.. ఇండియా మొత్తం అప్రిషియేట్ చేశారు అని నా భార్య జీవిత పిల్లలకు చెప్పింది.

45
నిజమే ఓవర్ యాక్షన్ చేశా
Image Credit : our own

నిజమే ఓవర్ యాక్షన్ చేశా

అయినా కూడా అంకుశంలో నా యాక్టివ్ వాళ్లకు ఓవర్ గానే అనిపించింది. వాళ్ళకే కాదు చేస్తున్నప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. నేను కోడి రామకృష్ణ గారిని అడిగా. ఏంటి సార్ ఇలా ఓవర్ గా చేయడం అవసరమా అని.. దానికి ఆయన బదులిస్తూ నువ్వు టైగర్ లాంటి వాడివి అలాగే గంభీరంగా ఉండాలి అని చెప్పారు.

55
ఇప్పటి యువతకు నచ్చదు
Image Credit : youtube/great andhra

ఇప్పటి యువతకు నచ్చదు

ఇప్పటి యువతకి అప్పటి యాక్టింగ్ స్టైల్ నచ్చదు. ఎందుకంటే మొబైల్స్ వచ్చాక ప్రపంచాన్ని మొత్తాన్ని వాళ్ళు అరచేతుల్లోనే చూస్తున్నారు. హాలీవుడ్ సినిమాలు కూడా చూసేస్తున్నారు. కాబట్టి సినిమాల్లో కూడా వాళ్ళు రియాలిటీ కోరుకుంటున్నారు అని రాజశేఖర్ అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: హౌస్ నుంచి అపూర్వ, చరణ్ ఇద్దరూ అవుట్.. షాలినికి చుక్కలు చూపించిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్
Recommended image2
Ramakrishna: ఖాకీ యూనిఫామ్ వేసుకోవాలనే కల, కానీ క్యాటరింగ్ యూనిఫామ్ తో జీవితం.. బిగ్ బాస్ లోకి రామకృష్ణ
Recommended image3
Swetha Naidu: సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి శ్వేతా నాయుడు, బిగ్ బాస్ లోకి ఫైర్ బ్రాండ్ ఎంట్రీ
Related Stories
Recommended image1
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Recommended image2
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved