MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వైట్ డ్రెస్ లో ప్రియాంక జవాల్కర్ గ్లామర్ మెరుపులు.. తెలుగు బ్యూటీ ఓరగా చూస్తే కుర్ర గుండెల్లో కల్లోలమే!

వైట్ డ్రెస్ లో ప్రియాంక జవాల్కర్ గ్లామర్ మెరుపులు.. తెలుగు బ్యూటీ ఓరగా చూస్తే కుర్ర గుండెల్లో కల్లోలమే!

తెలుగు బ్యూటీ ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar) మత్తు చూపులతో కుర్ర గుండెల్లో గందరగోళం సృష్టిస్తోంది. నయా ఫొటోషూట్లతో నెట్టింట నానా రచ్చ చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 03 2022, 03:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ మరోసారి గ్లామరర్ మెరుపులతో నెట్టింట  దర్శనమిచ్చింది. అందాల విందులో అదరగొడుతున్న తెలుగు బ్యూటీ.. పరువాల ప్రదర్శనతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా వైట్ డ్రెస్ లో పాలరాతి బొమ్మలా అందాలను విందు చేసింది. స్టన్నింగ్ లుక్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. అచ్చమైన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను మైమరిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామరస్ ఫొటోలను పంచుకుంటూ రచ్చ చేస్తోంది.
 

36

లేటేస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. కసి  చూపులతో కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది. వైట్ డ్రెస్ లో మత్తెక్కిస్తోంది.అందం, అభినయం కలిసిన ఈ బ్యూటీ ప్రేక్షకులకు సోషల్ మీడియా ద్వారా మరింత దగ్గరవుతోంది. 

46

ప్రియాంక జవాల్కర్ తాజాగా అభిమానులతో షేర్ చేసుకున్న ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. యంగ్ బ్యూటీ అందాలకు అభిమానులతో పాటు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. క్రేజీగా కామెంట్లు పెడుతూ ప్రియాంకను ఆకాశానికి ఎత్తుతున్నారు. 

56

నెట్టింట వరుసగా అందాలను ఆరబోస్తున్న ప్రియాంక జవాల్కర్ పర్సనల్ లైఫ్ కూడా ఆసక్తికరంగా మారింది. స్టార్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer)తో డేటింగ్ లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య డీప్ లవ్ సాగుతుందని నెట్టింట తెగ వార్తలు పుట్టుకొస్తున్నా ఎప్పుడు ఖండించలేదు. 
 

66

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ‘టాక్సీవాలా’లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత  యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’లో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం మరో హిట్ కోసం ప్రయత్నిస్తోంది.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Injury: రష్మిక మందన్నకు ప్రమాదం, షూటింగ్ లో గాయపడ్డ నేషనల్ క్రష్.. ఇప్పుడెలా ఉందంటే?
Recommended image2
Trisha: మహేష్‌ బాబు, త్రిష కాంబినేషన్‌లో మిస్‌ అయిన మూవీ ఏంటో తెలుసా? జస్ట్ లో బ్లాక్‌ బస్టర్‌ మిస్‌
Recommended image3
Naga Babu: చిరంజీవితో నాగబాబుకి గొడవ జరిగితే సర్ధిచెప్పేది ఎవరు? మెగా బ్రదర్ చెప్పిన రహస్యం..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved