MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చుడీదార్ లో చూడముచ్చటగా ఉన్న ప్రణీతా సుభాష్.. అచ్చమైన తెలుగమ్మాయిలా ఆకర్షిస్తున్న పవన్ హీరోయిన్..

చుడీదార్ లో చూడముచ్చటగా ఉన్న ప్రణీతా సుభాష్.. అచ్చమైన తెలుగమ్మాయిలా ఆకర్షిస్తున్న పవన్ హీరోయిన్..

హీరోయిన్ ప్రణీత సుభాష్ (Pranitha Subhash) ట్రెడిషనల్ వేర్ లో చూడముచ్చటగా కనిపిస్తుంది. ఇటీవలె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రణీత వరుస ఫొటోషూట్లతో తన అభిమానులను పలకరిస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 23 2022, 06:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటి ప్రణీత  తన కేరీర్ ను తొలుత మోడలింగ్ గానే ప్రారంభించింది.  మంచి గుర్తింపు తెచ్చుకున్నాక కన్నడ డెబ్యూ ఫిల్మ్ ‘పోర్కి’లో నటించింది. ఈ చిత్రంతోనే సినీ  ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. పూరీ జగన్నాథ్ తెలుగులో ‘పోకిరి’గా తెరకెక్కించిన చిత్రమే కన్నడలో ‘పోర్కి’గా వచ్చింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘పోర్కి’ హిట్ తర్వాత సిద్దార్థ్ సరసన తెలుగులో తను నటించిన ‘బావ’ చిత్రం ప్రణీతకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.  ఆ తర్వాత పవర్ స్టార్ పవన్  కళ్యాణ్ (Pawan Kalyan) సరసన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో నటించి బుట్టబొమ్మగా పేరొందింది. అనంతరం వచ్చిన ‘హాలో గురు ప్రేమకోసమే’ చిత్రంలోనూ నటించి క్రేజ్ పెంచుకుంది.
 

36

ఇలా తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వస్తోందీ ప్రణీత. గతేడాది ‘హంగామా 2’తో బాలీవుడ్ కు కూడా ఎంట్రీ  ఇచ్చింది. ఆ తర్వాత హిందీ చిత్రం ‘బుజ్ : ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’లోనూ నటించి ప్రేక్షకులను అలరించింది.   

46

కాగా, గతేడాది మే30న వ్యాపార వేత్త నితిన్ ను ప్రేమించి పెండ్లి చేసుకుంది. నితిన్, సుభాష్ బెంగళూరులో వివాహాం చేసుకుంది. ఈ నెల 10న బెంగళూరులో పండంటి ఆడబిడ్డకూ జన్మనిచ్చింది ప్రణీత. పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తూ వచ్చిన ప్రణీత.. ఇకపై కొనసాగుతుందో లేదో చూడాలి. 
 

56

ఇదిలా ఉంటే ప్రణీత సుభాష్.. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు దగ్గరగానే ఉంటుంది. ఫొటోషూట్లు, రిల్స్ తో వారిని  ఖుషీ చేస్తూ ఉంటుంది. తాజాగా ట్రెడిషనల్ వేర్ లో ప్రణీత చేసిన ఫొటోషూట్ ఆకట్టుకుంటుంది. ఆ పిక్స్ ను ఇన్ స్టా  గ్రామ్ ద్వారా  ప్రణీత ఫ్యాన్స్ తో పంచుకుంది. 
 

66

ఈ పిక్స్ లో ప్రణీత చాలా అందంగా,, ఆకర్షణీయంగానూ కనిపిస్తోంది. ఎల్లో చుడీదార్ లో చూడముచ్చట్టగా ఉంది. అయితే ప్రణీతను తన అభిమానులు ఎక్కువగా ట్రెడిషనల్ లుక్ లోనే చూసేందుకు ఇష్టపడుతారు. ఈక్రమంలో ప్రణీత సంప్రదాయ దుస్తుల్లో దర్శనమివ్వడంతో ఖుషీ అవుతున్నారు. లైక్ లు, కామెంట్లతో ఎంకరేజ్ చేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: కేరళలో అల్లు అర్జున్ మూవీ ప్రభంజనం.. 20 ఏళ్ల పాత సినిమాకు థియేటర్లలో జాతర
Recommended image2
Chiranjeevi: ఆమెని టెర్రస్ మీదికి తీసుకెళ్లిన చిరు, దెబ్బకు మైండ్ బ్లాక్.. మణిరత్నం మూవీలో మెగాస్టార్ క్రేజ్
Recommended image3
Bigg Boss Telugu 10: కామన్‌ మ్యాన్‌కి నాగార్జున బంపర్‌ ఆఫర్‌.. బిగ్‌ బాస్‌ టైటిల్‌ గెలిచే ఛాన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved