MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టూ పీస్ బికినీలో ప్రభాస్ హీరోయిన్ కిల్లింగ్ లుక్స్... దిశ పటాని అందాలను కవర్ చేయాలంటే రెండు కళ్ళు చాలవు

టూ పీస్ బికినీలో ప్రభాస్ హీరోయిన్ కిల్లింగ్ లుక్స్... దిశ పటాని అందాలను కవర్ చేయాలంటే రెండు కళ్ళు చాలవు

బికినీ ఫోజులకు దిశ పటాని బ్రాండ్ అంబాసిడర్. హాలీవుడ్ భామల ఫిగర్ మైంటైన్ చేస్తున్న ఈ ఫిట్నెస్ ఫ్రీక్ బోల్డ్ ఫోజెస్ యూత్ కి ఎవర్ గ్రీన్ ట్రీట్ అని చెప్పాలి.

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 03 2022, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Disha Patani

Disha Patani

దిశా ఇంస్టాగ్రామ్ లో బికినీ ఫోటోలు షేర్ చేశారు. దిశా తడిసిన అందాల జడిలో నెటిజెన్స్ కంగారు పడుతున్నారు. నిలువెత్తు సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. లైక్స్, కామెంట్స్ చేస్తూ అభిమానం చాటుకుంటున్నారు.  
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
Disha Patani

Disha Patani

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దిశ టాలీవుడ్ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లోఫర్ మూవీతో ఆమెను హీరోయిన్ చేశారు. వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన లోఫర్ అనుకున్నంత విజయం సాధించలేదు. 

37


ఇక తెలుగులో ఆమెకు ఆఫర్స్ రాకున్నా బాలీవుడ్ లో నిలదొక్కున్నారు. ఎంఎస్ ధోని, భాగీ 2, భరత్ చిత్రాలు ఆమెకు బ్రేక్ ఇచ్చాయి. అయితే సల్మాన్ ఖాన్ తో చేసిన రెండో చిత్రం రాధే అనుకున్న స్థాయిలో ఆడలేదు. ప్రభుదేవా దర్శకత్వంలో విడుదలైన రాధే అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. 
 

47


ప్రస్తుతం దిశ చేతిలో మూడు హిందీ చిత్రాలు ఉన్నాయి. జాన్ అబ్రహం, అర్జున్ కపూర్ హీరోలుగా విడుదలైన ఏక్ విలన్ రిటర్న్స్ మూవీలో దిశా హీరోయిన్ గా నటించారు. ఈ మూవీలో తారా సుతారియా మరో హీరోయిన్. అయితే ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. 
 

57


అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రం చేస్తున్నారు.జులై 23, 2023లో యోధ విడుదల కానుంది.  కాగా ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కె లో దిశ నటిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో దిశ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం.

67


పాన్ వరల్డ్ మూవీగా ప్రాజెక్ట్ కె తెరకెక్కుతుంది. దాదాపు రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు. మరి ఈ మూవీలో దిశా రోల్ ఎలా ఉంటుందో చూడాలి. ఆమె గ్లామర్ మాత్రం తెలుగు ప్రేక్షకులు పెద్ద ట్రీట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఓ తమిళ చిత్రానికి ఆమె సైన్ చేశారట. 

77

ఇక చాలా కాలంగా దిశ నటుడు టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం నడిపిస్తున్నారు. అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ ఇది అందరికీ తెలిసిన నిజమే అని చెప్పాలి. భాగీ 2, భాగీ 3 చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. అయితే ఇటీవల ఈ జంట విడిపోయారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.

 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Drishyam 3: కరుప్పు రికార్డులు బద్దలు కొట్టిన దృశ్యం 3.. మోహన్‌లాల్‌ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల సునామీ
Recommended image2
Kangana Ranaut: మెడలో మంగళసూత్రంతో ప్రభాస్ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి చేసుకుందా?
Recommended image3
Arasan: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన శింబు..బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved