MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • ప్రభాస్ అన్నికేజీల బరువు తగ్గాడా..? షాకింగ్ లుక్ లో రెబల్ స్టార్...

ప్రభాస్ అన్నికేజీల బరువు తగ్గాడా..? షాకింగ్ లుక్ లో రెబల్ స్టార్...

ఫ్యాన్స్ తో పాటు.. ఆడియన్స్ అందరికి షాక్ ఇచ్చాడు ప్రభాస్. అస్సలు ఎవరూ గుర్తు పట్టని రీతితో మారిపోయి కనిపించాడు. ప్రభాస్ కొత్త లుక్ కు కారణం ఏంటో తెలుసా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Apr 19 2024, 04:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఇప్పటి తరం హీరోలు సినిమాల కోసం ఎంత రిస్క్ చేయడానికి అయినా వెనకాడటం లేదు. ఏమాత్రం తగ్గేది లేదంటూ.. పరుగులు పెడుతున్నారు. కావల్సినంత వెయిట్ పెరగడం.. కావల్సినంత వెయిట్ తగ్గడం.. ఇలా తమ శరీరాలను ఇష్టం వచ్చినట్టు ఆటాడేసుకుంటున్నారు. సిక్స్ ప్యాక్ లు, 8 ప్యాక్ లతో పాటు.. జిమ్ముల్లో కుమ్ముతూ తెగ కష్టపడుతున్నారు. ఇక తాజాగా ఇలాంటి పనే చేసి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వార్తల్లో నిలిచాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్, మహేష్.. సినిమాల కోసం రకరకాల తంటాలు పడుతున్నారు. జిమ్ములు, సర్జరీలు, జుట్టు పెంచడాలు, కలర్ పెంచుకోవడాలు... బాడీని డిఫరెంట్ గామార్చుకోవడం, వెయిట్ లాస్, వెయిట్ గేయిన్. ఇలా రకరకాల తంటాలు పడుతున్నారు. ఫ్యాన్స్ నుభయపడెడుతున్నారు. రీసెంట్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ చూసి.. అంతా షాక్ అవుతున్నారు. 
 

37

 అయ్య బాబోయ్.. కనిపించేది మన ప్రభాసేనా.. అని అంతా షాక్ అవుతున్నారు. డార్లింగ్ ఏంటి ఇలాఅయిపోయాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. రెబల్ అభిమానులను ఈ లుక్ ను  సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ప్రభాస్ సంబంధించిన ఫోటోలు,  వీడియోని బాగా వైరల్ చేస్తున్నారు. 

47

చాలా కాలంగా ప్రభాస్  ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ గా రాలేదు. సలార్ ఈవెంట్లలో తప్పించి ఎక్కడా కనిపించలేదు. అందులో కూడా అరకొరగానే కనిపించాడు. ఆతరువాత అసలు ఎక్కుడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు ప్రభాస్. చాలా కాలంతరువాత రీసెంట్ గా ప్రభాస్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వైరల్ అనడం కంటే ఇడస్ట్రీని షేక్ చేస్తోంది అనడం నయం. 

57

వైట్ టీషర్ట్ లో తలకు క్యాప్ పెట్టుకొని బాగా బరువు తగ్గిపోయి .. చూడడానికి చాలా డిఫరెంట్ గా..  హ్యాండ్సమ్ గా కనిపించాడు ప్రభాస్. బాహుబలి తరువాత స్లిమ్ గా ఉన్న ప్రభాస్ ను చూడలేకపోయాం..కాని ప్రస్తుతం  మిర్చి సినిమాలో ప్రభాస్ ఎలాగున్నాడో.. ప్రస్తుతం కూడా అలానే కనిపిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్. 

67

అయితే ప్రభాస్ భారీగా బరువు తగ్గడాట. అది కూడా సలార్ 2 తో పాటు రాజాసాబ్ సినిమాల కోసం ఇలా అయ్యాడట రెబల్ స్టార్. ఆయన దాదాపు 10 కేజీలు బరువు చాలా తక్కువ టైమ్ లో తగ్గినట్టు తెలుస్తోంది. అయితే గతంలో ప్రభాస్ బరువుకి .. ఇప్పుడు బరువుకి చాలా తేడా ఉంది. 

77
Prabhas Kalki 2898 AD film updates out

Prabhas Kalki 2898 AD film updates out

ఇక ప్రభాస్ నటించిన కల్కీ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. అంతే కాదు.. స్పిరిట్, రాజా సాబ్ తో పాటు... మరీ ముఖ్యంగా హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా .. ప్రభాస్ కెరియర్ లోనే మరో మైల్ స్టోన్ క్రియేట్ చేయబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఈసినిమాలో ప్రేమికుడిగా కనిపించబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Release Date: రణబాలి మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. విజయ్‌ దేవరకొండ, రష్మికకి అసలైన పండగ
Recommended image2
Irumudi Controversy: వివాదంలో రవితేజ 'ఇరుముడి' సినిమా.. టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరం, ఎందుకంటే?
Recommended image3
Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved