మాయ చేస్తున్న మధురై చిన్నది.. ఫస్ట్ టైం నడుము అందాలు చూపిస్తూ రచ్చ
మధురైకి చెందిన యంగ్ బ్యూటీ నివేత పేతురాజ్ గ్లామర్ మెరుపులు మొదలు పెట్టింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 2016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది.

Nivetha Pethuraj
మధురైకి చెందిన యంగ్ బ్యూటీ నివేత పేతురాజ్ గ్లామర్ మెరుపులు మొదలు పెట్టింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నివేతా 2016లో తమిళ చిత్రంతో హీరోయిన్ గా మారింది. నివేతా పేతురాజ్ నటించిన తొలి తెలుగు చిత్రం 'మెంటల్ మదిలో'.
Nivetha Pethuraj
ఆ తర్వాత నివేతా చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. రామ్ రెడ్ మూవీలో కూడా మెరిసింది. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
Nivetha Pethuraj
రీసెంట్ గా Nivetha Pethuraj.. విశ్వక్ సేన్ కి జోడిగా పాగల్ అనే మూవీలో నటించింది. ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. నివేతాకు తెలుగు తమిళ భాషలో మరికొన్ని అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకునే నివేతా నటనతోనే మెప్పిస్తోంది. అయితే హీరోయిన్ గా ఆమెకు ఓ భారీ విజయం కావాలి.
Nivetha Pethuraj
నివేతా పేతురాజ్ మల్టీ ట్యాలెంటెడ్ నటి. ఆమెకు రేసింగ్ లో కూడా ప్రావీణ్యం ఉంది. తరచుగా నివేతా పేతురాజ్ రేసింగ్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. లేడీ బాస్ తరహాలో రేసింగ్ లో పాల్గొంటున్న దృశ్యాలని, ఆ విశేషాలని అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.
Nivetha Pethuraj
తాజాగా నివేతా కళ్ళు చెదిరే గ్లామర్ లుక్ లో ఫోటోస్ షేర్ చేసింది.వెరైటీగా ఉండే డిజైనర్ పింక్ శారీలో నివేతా కళ్ళు జిగేల్ మనే అందంతో మెరిసిపోతోంది. చిరునవ్వులు చిందిస్తూ, తొలిసారి నడుము అందాలు ఆరబోస్తూనివేద కిరాక్ గా గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది.
Nivetha Pethuraj
నివేతా ఇస్తున్న ఫోజులు, గ్లామర్ తో వెలిగిపోయే ఆమె ముఖం కుర్రాళ్ల చూపులు ఆకర్షించే విధంగా ఉన్నాయి. నివేతా ప్రస్తుతం విరాటపర్వం చిత్రంలో నటిస్తోంది.
Nivetha Pethuraj
నివేత పేతురాజ్ ప్రస్తుతం సౌత్ లో యువతని ఆకర్షిస్తున్న బ్యూటీ. తాజాగా నివేత పేతురాజ్ షేర్ చేసిన ఫోటోలు మెస్మరైజ్ చేసే విధంగా ఉన్నాయి.