MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆటంబాంబ్‌ లా పేలిన నిధి అగర్వాల్‌ అందాలు.. సోఫాలో హాట్‌ సిట్టింగ్‌లో క్లీవేజ్‌ అందాలతో రచ్చ..

ఆటంబాంబ్‌ లా పేలిన నిధి అగర్వాల్‌ అందాలు.. సోఫాలో హాట్‌ సిట్టింగ్‌లో క్లీవేజ్‌ అందాలతో రచ్చ..

నిధి అగర్వాల్.. హాట్‌ బాంబ్‌లా దూసుకొచ్చింది. ఫైరింగ్‌ అందాలతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టించే ఈ భామ చాలా గ్యాప్‌తో రెచ్చిపోయింది. ప్రస్తుతం నిధి అగర్వాల్‌ అందాలు వైరల్‌ అవుతున్నాయి.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 13 2022, 07:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అందాల ఆటం బాంబ్‌ నిధి అగర్వాల్‌ లేటెస్ట్ గా క్లీవేజ్‌ అందాలతో రెచ్చిపోయింది. హాట్‌ షో చేయడంలో తనకు తానే సాటి అని చాటుకుంటోంది. క్లీవేజ్‌ అందాలు, హాట్‌ థైస్‌ చూపిస్తూ కనువిందు చేస్తుంది. ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చిందీ సెక్సీ బ్యూటీ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

నిధి అగర్వాల్‌ ఇటీవల `సైమా అవార్డు 2022` వేడుకలో పాల్గొంది. బెంగుళూరులో జరిగిన ఈ ఈవెంట్‌లో నిధి రెండు రోజులు సందడి చేసింది. మొదటి రోజు పింక్‌ డ్రెస్‌లో, రెండో రోజు సిల్వర్‌ కలర్‌ పొట్టి దుస్తుల్లో హోయలు పోయింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

37

ఇక ఇందులో సోఫాలో కూర్చొని అందాల ఆటం బాంబ్‌ పేల్చింది నిధి. ఇంతటి ఘాటు రేపే అందాల ప్రదర్శనతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆయా ఫోటోలను షేర్‌ చేస్తూ ట్రెండ్‌ చేస్తున్నారు. 
 

47

నిధి అగర్వాల్‌ వేగంగా దూసుకొచ్చి, అంతే వేగంగా సైలెంట్‌ అయిపోయింది. `ఇస్మార్ట్ శంకర్‌` చిత్రంతో విజయాన్ని అందుకుని ఇస్మార్ట్ బ్యూటీగా పేరుతెచ్చుకుంది. కానీ ఆ తర్వాత ఈ అమ్మడికి సరైన అవకాశాలు రావడం లేదు. అయితే పవన్‌ కళ్యాణ్‌తో `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో అనేది సస్పెన్స్ గా మారింది. 
 

57

దీంతోపాటు తమిళంలో మరో సినిమా చేస్తుంది నిధి. ఈ సినిమాలు విడుదలై సక్సెస్‌ అయితేనే ఈ బ్యూటీ మళ్లీ పూర్వవైభవాన్ని పొందుతుందని భావించొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఆమె చేతిలో మరే సినిమా లేకపోవడం గమనార్హం. 

67

`మున్నా మైఖేల్‌` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిందీ హాట్‌ భామ. హిందీలో నటించిన ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత 2018లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నాగచైతన్యతో `సవ్యసాచి` చిత్రంలో నటించింది. ఈ సినిమా విజయం సాధించలేదు, కానీ నిధి మాత్రం బాగా పాపులర్‌ అయ్యింది. ఆమె అందాల ప్రదర్శన ఆమెని స్పెషల్‌గా నిలిపింది. 

77

వరుసగా అఖిల్‌తో `మిస్టర్‌ మజ్ను`, `ఇస్మార్ట్ శంకర్‌`, `హీరో` చిత్రాలు చేసింది. పూరీ జగన్నాథ్‌ రూపొందించిన `ఇస్మార్ట్ శంకర్‌` బిగ్‌ బ్రేక్‌నిచ్చింది. దీంతో ఇక నిధి కెరీర్‌ పరుగులు పెడుతుందని అంతా భావించారు. కానీ రివర్స్ అయ్యింది.  ఆ తర్వాత తమిళంలో చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోవడం, తెలుగులో చేసిన `హీరో` సినిమా అంతగా సక్సెస్‌ని ఇవ్వలేపోయింది. పైగా పవన్‌తో చేసిన `హరిహర వీరమల్లు` డిలే అవుతున్న నేపథ్యంలో నిధి కెరీర్‌ అయోమయంలో పడిందని చెప్పొచ్చు. మరి పవన్‌ నిధిని ముంచుతాడా తేల్చుతాడా అనేది చూడాలి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Neha Dhupia: నీ నవ్వు దారుణంగా ఉంది, నా ముందు నవ్వకు అన్నారు.. కన్నీళ్లు ఆగలేదు అంటూ నటి కామెంట్స్
Recommended image2
Gayatri Gupta: వంద సార్లకుపైగా రేప్‌ అటెంప్ట్, సొంత తండ్రినే దారుణం.. నరకం చూసిన నటి
Recommended image3
Nainika: రియల్ ఎస్టేట్ యాడ్ అన్నారు, కానీ దాని కోసం నాకు రేటు ఫిక్స్ చేశారు.. బిగ్ బాస్ నైనికా సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved