MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొంగుచాటు అందాలతో ఊరిస్తున్న నేహాశెట్టి, మత్తు కళ్లతో ఇలా మాయ చేస్తే తట్టుకోగలరా రాధిక..?

కొంగుచాటు అందాలతో ఊరిస్తున్న నేహాశెట్టి, మత్తు కళ్లతో ఇలా మాయ చేస్తే తట్టుకోగలరా రాధిక..?

టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ హాట్ హీరోయిన్ల లిస్ట్ లో సూపర్ హాట్ గా చేరింది నేహాశెట్టి. ఇండస్ట్రీకి వచ్చిన చాలా తక్కవ టైమ్ లోనే  ఆడియన్స్ కంట్లో పడుతోంది. వరుసగా  సినిమాలు చేసకుంటూ పోతోన్న బ్యూటీ.. సినిమాల సెలక్షన్ లో తన మార్క్ చూపిస్తోంది.

1 Min read
Author : Mahesh Jujjuri
| Updated : May 21 2022, 08:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నేహాశెట్టి పేరు వింటే.. ఇప్పుడు వెంటనే గుర్తుకు వచ్చేది డిజే టిల్లు మూవీ. ఈసినిమాతో బాగా ఫేమస్ అయిన నేహా.. అంతకు ముందు తెలుగులో రెండు సినిమాలు చేసింది. ఆకాశ్ పూరీకి జోడీగా.. మెహబూబ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కన్నడ కస్తూరి.  ఆతరువాత సందీప్ కిషన్ తో గల్లీ రౌడీ సినిమాలో మెరిసింది. కాని ఆమెకు ఆ సినిమాలు వర్కౌట్ అవ్వలేదు. 
 

26

డిజే టిల్లు ఇచ్చిన హిట్ జోష్ తో దూసుకుపోతోంది నేహా శెట్టి.  ఆమె కోసం ఆఫర్లు వెతుక్కుంటూ.. వస్తున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఏమాత్రం తగ్గడం లేదు నేహాశెట్టి. స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదంటోంది. డిఫరెంట్ ఫోటో షూట్స్ తె అదరగోడుతోంది. 

36

డీజే టిల్లు సినిమాతో రాధిక పాత్రలో ఆడియెన్స్ ను అలరించింది నేహా. ఈపాత్రతో బాగా ఫేమస్ అయ్యింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా  నటించిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలవడంతో నేహా శెట్టికి కూడా పాపులారిటీని దక్కించుకుంది.  

46

మోడల్ గా కెరీర్  స్టార్ చేసింది నేహాశెట్టి.కన్నడ ,తెలుగు సినిమాలలో నటిస్తోంది. మోడల్‌గా 2014 పోటీ చేసి మిస్ మంగళూరు టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 2015 మిస్ సౌత్-ఇండియా పోటీలో మొదటి రన్నరప్‌గా నిలిచింది.

56

రీసెంట్ గా నేహా శెట్టి ఇన్ స్టాలో హాట్ షోకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కొంగు చాటు అందాలతో కుర్రకారను ఊరిస్తోంది నేహా.. మత్తు కళ్ళతో మాయ చేస్తోంది.. లేత  సొగసులతో కాకరేపుతోంది. 
 

66

కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టె పనిలో బిజీగా ఉంది రాధిక . ఈ మేరకు లేటెస్ట్ అవుట్ ఫిట్ లో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఫ్యాషన్ వేర్ ..ట్రెడిషినల్ వేర్ ఏదైనా సరే  తన అందంతో మెరిపిస్తోంది.. మురిపిస్తోంది. నేహా గ్లామర్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: పాపం ఇందును నానా హింసలు పెట్టిన రేఖ, కాళ్లపై పడ్డ అపర్ణ
Recommended image2
Rajini Kamal Movie: రజినీకాంత్ తో సినిమా ఎప్పుడు? కమల్ హాసన్ ఓపెన్‌ కామెంట్స్..
Recommended image3
Ustaad Bhagat Singh Collection: పవన్ కళ్యాణ్ అభిమానులకు రెండో రోజు షాక్ ఇచ్చిన కలెక్షన్లు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved