- Home
- Entertainment
- పొట్టి స్కర్ట్ లో హాట్ థైస్ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న మెహరీన్.. వెకేషన్‌లో హనీ బ్యూటీ రచ్చ రచ్చ
పొట్టి స్కర్ట్ లో హాట్ థైస్ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న మెహరీన్.. వెకేషన్‌లో హనీ బ్యూటీ రచ్చ రచ్చ
హనీ బ్యూటీ మెహరీన్ మిల్కీ అందాలతో కేకపెట్టిస్తుంది. తాజాగా ఈ అందాల భామ వెకేషన్‌లో నాన్ స్టాప్‌గా ఎంజాయ్ చేస్తుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి రచ్చ రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఆమె పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Mehreen Instagram Photos
హాట్ హీరోయిన్ మెహరీన్(Mehreen) కెరీర్ పై ఫోకస్ పెడుతుంది. ఇటీవల `ఎఫ్ 3` చిత్రంలో మెరిసిన విషయం తెలిసిందే. ఇందులో బబ్లీ రోల్‌లో మెప్పించింది. కామెడీని పండించింది మెహరీన్. `ఎఫ్2`కి కొనసాగింపు కావడంతో ఆమె హనీ పాత్రని కంటిన్యూ చేశారు. ఇందులోనూ తనదైన చలాకీ తనంతో మెప్పించింది మెహరీన్.
Mehreen Instagram Photos
ప్రస్తుతం ఆమెకి ఖాళీ టైమ్ దొరకడంతో వెకేషన్‌ని ఎంజాయ్(Mehreen Vacation Photos) చేస్తుంది. ప్రస్తుతం ఫ్యామిలి, ఫ్రెండ్స్ తో కలిసి అమెరికాకి వెకేషన్ వెళ్లింది మెహరీన్. కొన్ని రోజులుగా అక్కడి అందాలను తిలకిస్తూ ఆనందంలో మునిగి తేలుతుంది. నాన్ స్టాప్‌గా విహారయాత్రని ఎంజాయ్ చేస్తుంది. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది మెహరీన్.
Mehreen Instagram Photos
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పంచుకున్న లేటెస్ట్ వెకేషన్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో మెహరీన్ పొట్టి స్కర్ట్ లో కనిపించడం విశేషం. హాట్ థైస్‌ని చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. కొంటె పోజులతో కవ్విస్తూ కనువిందు చేస్తుంది. ఆర్టిఫిషియల్‌గా డిజైన్ చేసిన మియామి డిజైన్ డిస్టిక్ట్ లో సరదాగా గడుపుతుంది మెహరీన్. అమెరికాలోని ఫ్లోరిడాలో మెహరీన్ బృందం వెకేషన్‌ని గడుపుతున్నారు.
Mehreen Instagram Photos
ఇటీవల `ఎఫ్3`తో విజయాన్ని అందుకున్న మెహరీన్ ప్రస్తుతం తెలుగులో `స్పార్క్` చిత్రంలో నటిస్తుంది. ఇది తెలుగుతోపాటు తమిళంలో బైలింగ్వల్‌గా తెరకెక్కుతుంది. దీంతోపాటు కన్నడలోకి ఎంట్రీ ఇస్తూ ఓ సినిమాలో నటిస్తుంది మెహరీన్.
Mehreen Instagram Photos
అయితే ఆమె చేతిలో మాత్రం ఇప్పుడు ఆశించిన స్థాయిలో ఆఫర్లు లేవు. కొత్త ప్రాజెక్ట్ ల డిస్కషన్‌లోనూ మెహరీన్ పేరు పెద్దగా వినిపించకపోవడం గమనార్హం. ఏదేమైనా మ్యారేజ్ క్యాన్సిల్ తర్వాత మెహరీన్ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. కానీ ఛాన్స్ లు ఆశించిన స్థాయిలో రాకపోవడం గమనార్హం. ఇదేకొనసాగితే మెహరీన్ త్వరలోనే కనుమరుగు కావడం ఖాయమంటున్నారు నెటిజన్లు.
Mehreen Instagram Photos
మరోవైపు లేటెస్ట్ గా ఆమె గ్లామర్ ఫోటోలతో రెచ్చిపోతుంది. హాట్ హాట్ అందాలను వేడి వేడిగా వడ్డిస్తూ నెటిజన్లకి ట్రీట్‌నిస్తుంది. అందాల ఆరబోతలో తనకు తానే సాటి అని చాటుకుంటుంది. మేకర్స్ ని ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది మెహరీన్.