MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అంతకంతకు కురచదైపోతున్న నిహారిక డ్రెస్... షార్ట్ ఫ్రాక్ లో మెగా డాటర్ అందాల విందు!

అంతకంతకు కురచదైపోతున్న నిహారిక డ్రెస్... షార్ట్ ఫ్రాక్ లో మెగా డాటర్ అందాల విందు!

సినిమా ఓ గ్లామర్ ఫీల్డ్. హీరోయిన్ గా ఎదగాలంటే ఫోటో షూట్స్ తప్పనిసరి. దర్శక నిర్మాతలను ఆకట్టుకోవాలంటే హీరోయిన్స్ తప్పక చేయాల్సిన పని. నిహారిక సైతం అదే చేస్తున్నారు. కుదిరినప్పుడల్లా సరికొత్త ఫోటో షూట్స్ చేస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు.  

1 Min read
Author : Sambi Reddy
Published : Aug 26 2022, 05:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Niharika Konidela

Niharika Konidela


తాజాగా నిహారిక ఓ వీడియో షేర్ చేశారు. ట్రెండీ వైట్ ఫ్రాక్ ధరించి నెటిజెన్స్ ని ఆకట్టుకున్నారు. మూకాళ్ళ దిగని ఫ్రాక్ నిహారిక సూపర్ గ్లామరస్ గా కనిపించారు. నిహారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది. వివాహం తర్వాత కూడా నిహారిక కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆమె నిర్మాతగా, నటిగా బిజీగా ఉన్నారు. నిజానికి నిహారిక హీరోయిన్ కావడం కుటుంబ సభ్యులతో పాటు మెగా ఫ్యాన్స్ కి ఇష్టం లేదు. అందుకే ఆమెకు అంతగా ప్రోత్సాహం లభించలేదు. 
 

25
Niharika Konidela

Niharika Konidela


ఒక మనసు మూవీతో నిహారిక వెండితెరకు పరిచయమయ్యారు. అయితే ఆమెకు గుర్తింపు తెచ్చే ఒక్క హిట్ కూడా పడలేదు. హీరోయిన్ గా నటించిన చిత్రాలు పరాజయాలు ఎదుర్కొన్నారు. నటించిన వాటిలో మొదటి సినిమా మాత్రమే కొంతలో కొంత మెరుగు అనిపించింది. సైరా మూవీలో నిహారిక చిన్న క్యామియో రోల్ చేశారు. 

35
Niharika Konidela

Niharika Konidela


హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో నాగబాబు కండీషన్ ప్రకారం పెళ్ళికి ఒప్పుకుంది. బుద్దిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంది. 2020 డిసెంబర్ నెలలో నిహారిక వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. నిర్మాతగా వెబ్ సిరీస్లు నిర్మిస్తున్నారు. గతంలో కూడా నిహారిక పింక్ ఎలిఫేంట్ బ్యానర్ లో నాన్న కుచ్చి, మాడ్ హౌస్ వంటి సిరీస్లు నిర్మించారు. 
 

45
Niharika Konidela

Niharika Konidela

ఈ మధ్య నిహారిక విమర్శల పాలయ్యారు. లేట్ నైట్ పార్టీలో పాల్గొన్న నిహారిక అధికారుల దాడిలో పట్టుబడ్డారు. పోలీసులు ఆమెను స్టేషన్ కి తీసుకెళ్లి విచారించారు. ఆ పబ్ లో డ్రగ్స్ వాడినట్లు ఆధారాలు లభించగా విచారణ ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణలు నాగబాబు ఖండించారు. నిహారిక ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులే క్లీన్ చిట్ ఇచ్చినట్లు వెల్లడించారు.
 

55
Niharika Konidela

Niharika Konidela

అయినప్పటికీ నిహారిక సోషల్ మీడియా ట్రోల్స్ కి గురయ్యారు. ఇక ఎవరు ఏమన్నా పట్టించుకోని నిహారిక తన కలలు వైపు అడుగులేస్తూ ముందుకు వెళుతుంది. భర్త వెంకట చైతన్య నుండి నిహారిక మంచి మద్దతు అందుకుంటున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: చరణ్‌కి ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌ ఇతనే, చిరంజీవి రిలాక్స్.. `పెద్ది` వాయిదాపై క్లారిటీ
Recommended image2
రజినీకాంత్ కు షాక్‌ ఇచ్చిన ఇళయరాజా శపథం! సూపర్‌స్టార్‌ను మ్యూజిక్ మాస్ట్రో బెదిరించారా?
Recommended image3
Dhurandhar 2 Collection: ధరందర్ 2 దెబ్బకు పుష్ప 2 ఔట్.. ఫస్ట్ వెన్స్‌డే కలెక్షన్లలో హిస్టరీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved