MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మనోజ్ తో విభేదాలపై స్పందించిన మంచు లక్ష్మీ, వాళ్లను పట్టించుకోనంటూ సంచలన వ్యాఖ్యలు

మనోజ్ తో విభేదాలపై స్పందించిన మంచు లక్ష్మీ, వాళ్లను పట్టించుకోనంటూ సంచలన వ్యాఖ్యలు

ఓవైపు ట్రోలర్స్.. మరో వైపు రూమర్స్.. అన్నింటిని తట్టుకుంటూ వస్తున్నారు మంచు ఫ్యామిలీ. ముఖ్యంగా మంచు లక్మీపై వచ్చే ట్రోల్స్ గురించి తెలసిందే. ఇక వాటిపై డిఫరెంట్ గా స్పందించింది లక్ష్మి. విభేదాలపై క్లారిటీ కూడా ఇచ్చింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 24 2022, 04:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ ఎక్కువగా ట్రోల్స్ కు గురయ్యే  ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారంటే   అది మంచు ఫ్యామిలీనే అని చెప్పాలి. మంచు మనోజ్ తప్పించి మోహన్ బాబు, మంచు లక్ష్మీ, విష్ణు.. వీళ్ళ ముగ్గరు ఏం మాట్లాడినా అది పక్కాగా  ట్రోల్ అవుతుంది. ఈక్రమంలోనే ట్రోలర్స్ గురించి స్పందించింది మంచు లక్మీ. అంతే కాదు మనోజ్ తో విభేదాలపై కూడా క్లారిటి ఇచ్చే ప్రయత్నంచేసింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

టాలీవుడ్ సీనియరన్ నటులు మోహన్ బాబు, ఆయన కుమారుడు విష్ణు,  కుమార్తె మంచు లక్ష్మిపై సోషల్ మీడియాలో చాలా మంది నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఈ కామెంట్స్ పై ఆమె ఆసక్తి కరంగా స్పందించారు. ఆమె మాట్లాడుతూ..  తాను మాట్లాడే విధానంపై చాలా మంది విమర్శలు చేస్తుంటారని, వాటిని తాను పట్టించుకోనని చెప్పారు. 
 

36

అంతే కాదు తనను నిత్యం  విమర్శించేవాళ్లు తనలా ఉండరని... అందుకే తనను విమర్శిస్తుంటారని అన్నారు. ఇలాంటి వాళ్లను తాను పట్టించుకోనని చెప్పారు. ఇంకా ఇలాంటివి చాలా జరగొచ్చు.. వాటిని పట్టించుకుంటూ పోతే.. భూమి మీద బ్రతకడం కష్టం అన్నారు మంచు లక్ష్మీ. 

46

ఇక ఈ భూమి మీద మనిషిగా పుట్టడమే చాలా గొప్ప  విషయం.. ఈ పుట్టుకని వేస్ట్ చేసుకోకుండా.. ఏదైనా సాధించాలి. అందుకే మనిషిగా  పుట్టినందుకు ఏదైనా గొప్పగా చేయాలనుకుంటానని అన్నారు. అందుకే దీని కోసం తను నటనను ఎంకుకున్నట్టు తెలిపారు. తన ఆలోచనలకు అనుగుణంగానే నటిగా విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నానని చెప్పారు. 

56
manchu manoj

manchu manoj

సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ ను పట్టించుకోనని తెలిపిన మంచు లక్ష్మీ.. తమ కుటుంబాలకు సంబంధించిన విషయాలను తాము ప్రైవేట్ గానే ఉంచుతామని అన్నారు. సమయం వచ్చినప్పుడు తామంతా ఒకటిగా కనిపిస్తామని చెప్పారు. ముఖ్యంగా మనోజ్ కు, తనకు మధ్య విభేదాలు ఉన్నాయని  జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు లక్ష్మీ. 
 

66

తామిద్దరం తరచుగా కలుస్తామని, ఎక్కువ టై్మ్  ఎంజాయ్ చేస్తామని అన్నారు. విష్ణు ఎక్కువగా కుటుంబం, పిల్లలు, వర్క్ పైనే ఫోకస్ చేస్తాడని.. అయితే ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోవడం వల్లనే తాము ఇదివరకట్లా కలవలేకపోతున్నామంటూ వివరణ ఇచ్చేప్రయత్నంచేసింది మంచు లక్ష్మీ. బయట చాలా రూమర్స్ వస్తుంటాయి అవన్నీ నిజం అనడాలని లేదు అన్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మంచు మనోజ్
మంచు మోహన్ బాబు

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: నా కూతురి ఎంతమందితో అయినా తిరగొచ్చు.. డేటింగ్ పై కియారా బోల్డ్ కామెంట్
Recommended image2
Ravi Mohan: అప్పటి వరకు సినిమాల్లో నటించను, జయం రవి సంచలన నిర్ణయం.. నటిపై ఫైర్
Recommended image3
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్‌.. ప్యాంట్‌ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved