మంచు మోహన్ బాబు

మంచు మోహన్ బాబు

మంచు మోహన్ బాబు ఒక ప్రసిద్ధ తెలుగు సినీ నటుడు, నిర్మాత మరియు విద్యావేత్త. ఆయన విలక్షణమైన నటనకు, డైలాగ్ డెలివరీకి పేరుగాంచారు. మోహన్ బాబు అనేక చిత్రాలలో నటించి తనదైన ముద్ర వేశారు. ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలలో 'అల్లుడు గారు', 'రౌడీ', 'పెదరాయుడు' ఉన్నాయి. మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు కూడా. ఆయన సినీ రంగంలోనే కాకుండా విద్యా రంగంలో కూడా విశేష కృషి చేస్తున్నారు. మోహన్ బాబు తెలుగు సినిమా పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆయన తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. ఆయన రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొన్నారు. మోహన్ బాబు జీవితం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం.

Read More

  • All
  • 12 NEWS
  • 20 PHOTOS
  • 1 VIDEO
34 Stories
Asianet Image

మోహాన్ బాబు కాలర్ పట్టుకుని, గెట్ అవుట్ అన్న సీనియర్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?

Apr 19 2025, 04:19 PM IST
ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు, గొడవలు, కొట్లాటలు కామన్. స్టార్స్ మధ్య అభిప్రాయభేదాలు వస్తుంటాయి. అయితే అందులో కొన్ని గొడవలు మర్చిపోయి కలిసిపోతుంటారు. మరికొన్ని మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుని మాట్లాడకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. టాలీవుడ్ లో కాంట్రవర్సీ స్టార్ అంటే మోహన్ బాబు పేరు ముందుగా వినిపిస్తుంది. మోహన్ బాబు సరదాగా కొంత మందితో, సీరియస్ గా మిరికొంత మందితో గొడవలుపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. ఈక్రమంలో ఓ సారి చిన్న గొడవ జరిగి, స్టార్ హీరో మోహన్ బాబు కాలర్ పట్టుకుని గెట్ అవుట్ అన్నాడట ఇంతకీ ఎవరా స్టార్ హీరో, ఎందుకు గొడవ జరిగింది.?
Asianet Image

మంచు మనోజ్‌ని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్న అక్క మంచు లక్ష్మి.. కదిలిస్తున్న వీడియో.. వైరల్‌

Apr 13 2025, 02:27 PM IST
మంచు ఫ్యామిలీలో గత కొంత కాలంగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. గత రెండు మూడు నెలలుగా మంచు మోహన్‌బాబు, మంచు విష్ణులకు, మంచు మనోజ్‌కి మధ్య గొడవలు అవుతున్నాయి. ఆస్తుల విషయంలోనే ఈ గొడవలు అని బయటకు తెలుస్తుంది. కానీ కాలేజీ, యూనివర్సిటీ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని మంచు మనోజ్‌ ఆరోపిస్తున్నారు. కానీ మనోజ్‌ ఇలా చేయడం సరికాదని, తాగి ఇంటికి వచ్చి గొడవలు పెట్టుకుంటున్నాడని మోహన్‌ బాబు అంటున్నాడు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లారు.
Asianet Image

SP Balasubrahmanyam: అందుకే ఆ పాటలు పాడలేదు.. సింగర్‌ కావడం వల్ల జీవితం కోల్పోయా.. బాలు షాకింగ్‌ కామెంట్స్‌!

Apr 11 2025, 04:58 PM IST
SP Balasubrahmanyam:గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం టాలెంట్‌ గురించి, ఆ కమ్మటి గొంతుతో పాడిన పాటలను ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. సినిమా రంగంలో నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడిగా అనేక పాత్రలను పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడారు. కోవిడ్‌ సమయంలో భౌతికంగా ఆయన దూరం అయినప్పటికీ... సినీరంగంలో బాలు ముద్రను ప్రేక్షకుల మనసుల్లోన్నుంచి ఎవరూ తీసివేయలేదు. గతంలో బాలు తన సినీ జర్నీ గురించి ఓ ఇంటర్వ్యూలో పలు వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎన్నో సంతోషాలను కోల్పోయినట్లు చెప్పుకొచ్చారు. వివిధ భాషాల్లో సింగింగ్‌ ప్రపంచంలో ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరిన ఆయన.. ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందో తెలుసుకుందాం రండి..
Asianet Image

mohanbabu: మోహన్‌బాబుకు కోర్టులో ఎదురుదెబ్బ.. కోర్ట్ క్లర్క్‌ గుట్టు బయటపెట్టిన మనోజ్‌!

Apr 10 2025, 11:22 AM IST
Mohan Babu:ప్రముఖ నటుడు మోహన్‌బాబుకు హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌ కోర్డు షాకిచ్చింది. గతంలో ఆయన వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో అతని చిన్న కుమారుడు మంచు మనోజ్‌కు ఊరట లభించింది. ఇక నిన్నంతా జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి ఎదుట మనోజ్‌ బైటాయించి ధర్నా చేసిన సంగతి తెలిసిందే. మోహన్‌బాబు రీసెంట్‌గా మనోజ్‌ తన ఇంటికి రావడానికి వీలులేదని కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ నేపథ్యంలో మనోజ్‌ని బుధవారం ఆయన ఇంటికి వెళ్లేందుకు అక్కడి సెక్యూరిటీ అనుమతించలేదు. దీంతో అతను ఏం చేశాడంటే..
Asianet Image

Manchu Manoj: మంచు విష్ణు కోసం లేడీ గెటప్‌ వేసిన మనోజ్‌.. విష్ణు సినీ కెరీర్‌ అతని భిక్షేనా!

Apr 09 2025, 10:44 PM IST
Manchu Manoj: మంచు మనోజ్‌ విలక్షణమైన నటన, పాత్రలతో తెలుగు ప్రజలందరికీ సుపరిచితుడు. ప్రస్తుతం బైరవ చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమాల్లో హీరో, విలన్‌, లేడీ గెటప్‌లతో మెప్పించాడు మనోజ్‌. అయితే.. గత కొంతకాలంగా మనోజ్‌కి అతని అన్న విష్ణుకి పడట్లేదు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు, దాడులకు దిగుతున్నారు. తాజాగా మనోజ్‌ మీడియా ముందుకు మరోసారి ప్రత్యక్షమయ్యారు. తన అన్న విష్ణు ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించాలని డిమాండ్‌ చేశారు. విష్ణు సినిమా కెరీర్‌ గురించి, మనోజ్‌ చేసిన త్యాగం గురించి చెబుతూ ఎమోషనల్‌ అయ్యాడు.