MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Kota Srinivasa Rao: తాగి సెట్ కు వచ్చిన కోట, బుద్ధి లేదా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా.. అని ఇచ్చిపడేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Kota Srinivasa Rao: తాగి సెట్ కు వచ్చిన కోట, బుద్ధి లేదా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా.. అని ఇచ్చిపడేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Kota Srinivasa Rao: ఫిల్మ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడు దివంగత కోట శ్రీనివాసరావు ఎన్నో అవమానాలు ఫేస్ చేశారు. కొన్ని సందర్భాల్లో తిట్లు, చీవాట్లు కూడా తిన్న సందర్భాలు ఉన్నాయి. ఓసారి సెట్ లో స్టార్ హీరో కోటాకు లెప్ట్ అండ్ రైట్ ఇచ్చాడట. ఎవరా హీరో?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 26 2026, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సినిమా షూటింగ్స్ లో ఎన్నో జ్ఞాపకాలు..
Image Credit : Facebook/Kota Srinivasa rao

సినిమా షూటింగ్స్ లో ఎన్నో జ్ఞాపకాలు..

సినిమా షూటింగ్ అంటేనే ఉగాది పచ్చడిలా ఉంటుంది. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా.. టెక్నీషియన్ అయినా.. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కొన్ని సార్లు తిట్టు తినోచ్చు, కొన్ని సందర్భాల్లో ప్రశంసలు దక్కవచ్చు, మరికోన్ని సార్లు పనిచేసినా ఫలితం దక్కకపోవచ్చు. ఏది ఏమైనా.. అన్నింటిని అనుభవించిన వారు ఇండస్ట్రీలో స్టార్లుగా వెలుగు వెలుగుతుంటారు. కోట శ్రీనివాసరావు కూడా అంతే. ఆయన చాలా సందర్భాల్లో అవమానాలు పేస్ చేశాడు. ఓ సారి షూటింగ్ లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో తిట్లు చీవాట్లు తిన్నాడట కోట. అసలెందుకు అలా జరిగిందంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చిరంజీవి అస్సలు ఊరుకునేవాడు కాదు..
Image Credit : Asianet News

చిరంజీవి అస్సలు ఊరుకునేవాడు కాదు..

సినీ పరిశ్రమలో క్రమశిక్షణ, సమయపాలన తో పాటు తోటి కళాకారుల పట్ల బాధ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తుల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఆయన షూటింగ్ లో ఉండగా.. ఎవరైనా తప్పు చేస్తే ఒప్పుకునేవారు కాదట. ఈ విషయాన్నిదివంగత నటుడు కోట శ్రీనివాసరావు గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు. చిరంజీవితో తనకు ఉన్న ప్రత్యేక బంధం గురించి మాట్లాడిన కోట.. సెట్ లో జరిగిన ఒక సంఘటనను పంచుకున్నారు.

35
కోటకు వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి..
Image Credit : Asianet News

కోటకు వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి..

కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ''ఒకరోజు మధ్యాహ్నం సమయంలో షూటింగ్ లేకపోవడంతో ఖాళీగా ఉన్నా.. నాకు మధ్యాహ్నం తరువాత సీన్లు ఉన్నాయని చెప్పారు. ఆటైమ్ లో చనిపోయి ఎక్కడున్నాడో ఏమో కానీ.. ఎం.ఎస్. నారాయణ వచ్చి.. కలిసి సరదాగా మందేద్దాం అని అడిగాడు. సరే చాలా టైమ్ ఉంది కదా అని ఇద్దరం చెరో పెగ్గు తాగుతూ కూర్చున్నాం. సరిగ్గా అదే టైమ్ లో మమ్మల్ని రమ్మని కబురు వచ్చింది. అప్పటికీ తాగేసి ఉన్నాం.. ఈ విషయం చిరంజీవి గారి దృష్టికి వెళ్లింది. వెంటనే చిరంజీవి పిలిచి '' ఏమయ్య బుద్దుందా.. ఇంత మంచి కెరీర్ ఉన్న నటుడివి, ఇలా షూటింగ్ సమయంలో తాగడం ఏంటి? నీ కెరీర్ పాడైపోతుంది. పదిమంది చెప్పుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుంది" అని కోపగించుకున్నారు [. అయితే ఆయన కోపపడింది నన్ను బాధపెట్టడానికి కాదని, నా మేలు కోరి ఇలా చెప్పారని నాకు తెలుసు.'' అని కోట శ్రీనివాసరావు అన్నారు.

45
చిరంజీవి తో ఫస్ట్ మూవీ మెమరీస్..
Image Credit : facebook/kota srinivasa rao

చిరంజీవి తో ఫస్ట్ మూవీ మెమరీస్..

కోట శ్రీనివాస రావు చిరంజీవి తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ''చిరంజీవితో నా మొదటి సినిమా 'ప్రాణం ఖరీదు'. ఆ సినిమా సమయంలో రాజమండ్రిలోని అప్సరా హోటల్‌లో దిగాము. అప్పటి వరకు అతను ఎవరో నాకు తెలియదు, నేను చూడలేదు కూడా. ఒకరోజు సాయంత్రం టేప్ రికార్డర్‌లో మ్యూజిక్ వినిపించడంతో వెళ్లి చూశా.. వరండాలో చిరంజీవి ఒక చిన్న డ్రాయర్ వేసుకొని, మెడలో చైన్ వేసుకొని, టేప్ రికార్డర్‌లో మ్యూజిక్ పెట్టుకొని విపరీతంగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. . మొదటిసారి ఆయనను అలా చూసినప్పుడు ఆయనలోని పట్టుదల, కష్టపడే తత్వం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అని కోట పేర్కొన్నారు.

55
ఎవరి ఇళ్లకు వెళ్లను.. అలవాటు లేదు..
Image Credit : screenshot

ఎవరి ఇళ్లకు వెళ్లను.. అలవాటు లేదు..

చిరంజీవితో మీరు పర్సనల్ గా ఎలా ఉంటారు.. అని యాంకర్ ప్రశ్నించగా.. కోట మాట్లాడుతూ.. ''నేను ఎవరి ఇళ్లకు వెళ్లను.. ఎవరి ఫోన్ నంబర్లు కూడా నా దగ్గర ఉండవు.. ఎవరినైనా కేవలం ఫంక్షన్లలో మాత్రమే కలుస్తుంటాను. ఎవరైనా పిలిస్తే వెళ్తాను.. నా ఇంట్లో ఏదైనా ఉంటే పిలుస్తాను.. తప్పించి.. ఊరికే ఎవరితో నేను మాట్లాడను.. అంత ర్యాపో మెయింటైన్ చేయను'' అని కోట శ్రీనివాసరావు అన్నారు. వృద్ధాప్య సమస్యల వల్ల కోట శ్రీనివాసరావు 2025 జులైలో కన్నుమూశారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishnam Raju: ప్రభాస్ ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్ ను.. చనిపోయేవరకు దాచుకున్న కృష్ణంరాజు, ఆ బహుమతి ఏంటో తెలుసా?
Recommended image2
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image3
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Related Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved