MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..

ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..

OTT: ఓటీటీలో ప్రస్తుతం ఓ సైకో థ్రిల్లర్ సినిమా తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి. ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ మూవీ కథేంటో ఇక్కడ చూద్దాం.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 25 2026, 06:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సస్పెన్స్, హారర్, క్రైమ్, థ్రిల్లర్ జానర్ సినిమాలకు డిమాండ్..
Image Credit : Asianet News

సస్పెన్స్, హారర్, క్రైమ్, థ్రిల్లర్ జానర్ సినిమాలకు డిమాండ్..

సస్పెన్స్, హారర్, క్రైమ్, థ్రిల్లర్ జానర్ సినిమాలకు ఓటీటీలో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా నిజ జీవిత ఘటనల ఆధారంగా తీసిన సినిమాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు. ఆ కోవలోకే వస్తుంది 'రామన్ రాఘవ్ 2.0'. 1960లలో ముంబైని గడగడలాడించిన సీరియల్ కిల్లర్ రామన్ రాఘవ్ కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అమాయకులను ఇనుప రాడ్‌తో కొట్టి చంపే కిల్లర్‌కు, డ్రగ్స్‌కు బానిసైన ఓ పోలీస్ ఆఫీసర్‌కు మధ్య జరిగే మానసిక సంఘర్షణే ఈ సినిమా కథ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సైకో కిల్లర్ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ
Image Credit : Asianet News

సైకో కిల్లర్ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ

ఈ సినిమాలో హీరోగా కాకుండా, సైకో కిల్లర్ పాత్రలో నవాజుద్దీన్ సిద్ధిఖీ తన నటనతో భయపెట్టేశాడు. ఆ పాత్ర మానసిక స్థితిని, హింసాత్మక స్వభావాన్ని ఆయన చూపించిన తీరు సినిమాకు పెద్ద బలం. ఈ చిత్రానికి అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. పోలీస్ ఆఫీసర్ రాఘవన్‌గా విక్కీ కౌశల్ నటించాడు. డ్రగ్స్‌తో పోరాడుతూనే, తనలోని హింసను ఎదుర్కొనే పోలీస్‌గా విక్కీ కౌశల్ అద్భుతంగా నటించాడు.

Related Articles

Related image1
USA: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Related image2
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
34
ఊహించని మలుపులతో స్క్రీన్‌ప్లే..
Image Credit : Asianet News

ఊహించని మలుపులతో స్క్రీన్‌ప్లే..

ఈ సినిమా స్క్రీన్‌ప్లే ఊహించని మలుపులతో సాగుతుంది. దాంతో మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కొన్ని సీన్లు షాక్‌కు, భయానికి గురిచేస్తాయి. ముఖ్యంగా కిల్లర్, పోలీస్ ఆఫీసర్ మధ్య జరిగే సైకలాజికల్ వార్ సినిమాకు మరింత ఉత్కంఠను జోడిస్తుంది. ఈ చిత్రంలో శోభితా ధూళిపాల కూడా ఓ కీలక పాత్రలో నటించింది. క్రైమ్, సైకో థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఇది ఒక డిఫరెంట్ అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమాకు IMDbలో కూడా మంచి రేటింగ్ ఉంది.

44
ఎక్కడ చూడొచ్చంటే..?
Image Credit : Asianet News

ఎక్కడ చూడొచ్చంటే..?

ప్రస్తుతం ఈ సినిమాను 'జీ5' (Zee5) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చు. రొటీన్ క్రైమ్ కథలకు భిన్నంగా, కిల్లర్ సైకాలజీ, పోలీస్ ఆఫీసర్ డార్క్ సైడ్‌ను చూపించే థ్రిల్లర్ కోసం చూస్తుంటే 'రామన్ రాఘవ్ 2.0' మంచి ఆప్షన్ అవుతుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Recommended image2
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image3
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Related Stories
Recommended image1
USA: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Recommended image2
Irumudi Record: 105 ఏళ్ల రికార్డ్ బ్రేక్, బాహుబలి, RRR, పుష్ప వల్ల కూడా కాలేదు.. చరిత్ర సృష్టించిన రవితేజ సినిమా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved