MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మంచమెక్కి మైండ్ బ్లాక్ చేస్తున్న కేతిక శర్మ.. ఉప్పొంగే అందాలు, విరహ వేదన చూస్తే కుర్రాళ్లకి చుక్కలే

మంచమెక్కి మైండ్ బ్లాక్ చేస్తున్న కేతిక శర్మ.. ఉప్పొంగే అందాలు, విరహ వేదన చూస్తే కుర్రాళ్లకి చుక్కలే

యంగ్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ తన స్టన్నింగ్ గ్లామర్, హాట్ స్ట్రక్చర్ తో తెలుగు ఫిలిం మేకర్స్ ని ఆకర్షించింది.  

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 08 2022, 01:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ తన స్టన్నింగ్ గ్లామర్, హాట్ స్ట్రక్చర్ తో తెలుగు ఫిలిం మేకర్స్ ని ఆకర్షించింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఫలితంగా ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో ఘాటుగా అందాలు ఆరబోసి యువతకి కలల రాణిగా మారింది. కానీ రొమాంటిక్ చిత్రం విజయం సాధించలేదు. 

37

ఆ తర్వాత నటించిన లక్ష్య చిత్రం కూడా నిరాశపరిచింది. కానీ కేతిక మాత్రం సోషల్ మీడియాలో తన గ్లామర్ తో యువతలో క్రేజీ పెంచుకుంటూ వెళ్ళింది. కుర్రాళ్ల మతులు చెడిపోయే విధంగా గ్లామర్ హద్దులు చెరిపేస్తూ కేతిక గ్లామర్ విన్యాసాలు ప్రదర్శించింది. 

 

47

రీసెంట్ గా కేతిక శర్మ పంజా వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా అనే చిత్రంలో నటించింది. వైష్ణవ్ తేజ్, కేతిక మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉన్నపటికీ సినిమా విజయం సాధించలేదు. దీనితో కేతికకి మరోసారి నిరాశ తప్పలేదు. 

57

తొలి విజయం కేతికని ఇంకా ఊరిస్తూనే ఉంది. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ కేతిక ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజాగా కేతిక శర్మ మైండ్ బ్లాక్ అయ్యే ఫోజులు ఇచ్చింది. 

67

బెడ్ పై కూర్చుని ఉప్పొంగుతున్నట్లుగా ఉన్న ఎద సోయగాలతో కేతిక ఇస్తున్న ఫోజులు మైమరపిస్తున్నాయి. ఆటం బాంబు లాంటి అందాలతో కేతిక టెంప్ట్ చేస్తూ కవ్విస్తోంది. నెటిజన్లు ఏం టెంప్ట్ చేస్తోంది బాబోయ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

77

కేతిక ఎద సోయగాలకి కుర్రాళ్లు వెర్రెత్తి పోతున్నారు. ఇంత హాట్ నెస్ భరించలేం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఆటం బాంబ్ లాగా సోషల్ మీడియాలో కేతిక అందాల విధ్వంసం కొనసాగుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Nora Fatehi: ఒక్క పెర్ఫార్మెన్స్‌తో టాప్‌లో నోరా ఫతేహి.. గూగుల్‌ను షేక్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ!
Recommended image2
Pawan Kalyan OG2: పవన్ కళ్యాణ్‌ను కలిసిన సుజీత్, ఇదేం స్పీడు బాబోయ్.. ఓజీ 2 కథా చర్చలు షురూ
Recommended image3
Ananya Nagalla: యోగా డే విన్యాసాలతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న అనన్య నాగళ్ళ.. ఫోటోస్, వీడియోస్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved