MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఏముంది బాబోయ్, మత్తు చల్లినట్లు మైకం తెప్పిస్తున్న కీర్తి సురేష్.. వెరైటీ స్లీవ్ లెస్ డ్రెస్ లో విరహవేదన

ఏముంది బాబోయ్, మత్తు చల్లినట్లు మైకం తెప్పిస్తున్న కీర్తి సురేష్.. వెరైటీ స్లీవ్ లెస్ డ్రెస్ లో విరహవేదన

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 10 2023, 12:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కీర్తి సురేష్ కి సౌత్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. హోమ్లీ బ్యూటీ ఇమేజ్ తో పాటు, గ్లామర్ ఇమేజ్ కూడా కీర్తి సురేష్ సొంతం. చూడచక్కని రూపంతో పాటు నటన పరంగా కూడా కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

 మహానటి ఒక్క చిత్రం చాలు కీర్తి సురేష్ నటన గురించి చెప్పడానికి. హోమ్లీగా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తూనే,అవసరమైనప్పుడు గ్లామర్ ఒలకబోస్తూ కవ్విస్తోంది. 

37

 నేను శైలజ చిత్రంతో కీర్తి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అందరి దృష్టి కీర్తి సురేష్ పై పడింది. కీర్తి సురేష్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేస్తుంది. కానీ ఎప్పుడూ హద్దులు దాటేలా అందాలు ఆరబోయలేదు. నటనతోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. సౌత్ టాప్ హీరోయిన్ల సరసన చేరింది. 

47

కీర్తి సురేష్ లేటెస్ట్ ఫోటోలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. ట్రెడిషనల్ గా అందంగా కనిపించే కీర్తి సురేష్ తాజాగా ఫోటో షూట్ లో విరహం ఒలకబోస్తూ అదరహో అనిపిస్తోంది. కుర్రాళ్లు ఇంత అందానికి షాక్ అవుతున్నారు. రోజు రోజుకి కీర్తి సురేష్ అందం రెట్టింపు అవుతోంది. చీరని తలపించే విధంగా ఉన్న డిజైనర్ డ్రెస్ లో కీర్తి సురేష్ మెస్మరైజ్ చేసే ఫోజులు ఇచ్చింది. చంద్రబింబంలాగా వెలిగిపోతున్న ఆమె సొగసు చూసి నెటిజన్లు ఏముంది బాబోయ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

57

కీర్తి సురేష్ నేచురల్ స్టార్ నాని సరసన దసరా చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత నానికి దసరా చిత్రంతో బాక్సాఫీస్ హిట్ దక్కింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ వెన్నెల పాత్రలో అద్భుతంగా నటించింది. 

67

తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ కీర్తి బాగా ఆకట్టుకుంది. తెలంగాణ యువతిగా కీర్తి కాస్త డీ గ్లామర్ గా కనిపిస్తూ చేసిన పాత్రకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కీర్తి సురేష్.. ఉదయనిధి స్టాలిన్ సరసన నటించిన మామన్నాన్ చిత్రం జూన్ 29న రిలీజ్ అవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి ఇలా మెరిసింది. 

77

అలాగే కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైంది. ఈ చిత్రాల్లో ఆమె చిరంజీవి సోదరిగానటిస్తోంది. కీర్తి సురేష్ కి భోళా శంకర్ చిత్రం ఒక కొత్త అనుభూతి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh-Pawan: ఒకే పాత్రతో రెండు సినిమాలు చేసిన మహేష్.. పవన్ ఒక్కసారి చేస్తే బ్లాక్ బస్టర్ అనుకున్నారు కానీ
Recommended image2
Peddi Movie: సమంత 'మా ఇంటి బంగారం'తోపాటు 6 కొత్త రిలీజ్ లు.. ఇక పెద్ది పరిస్థితి ఏంటో ?
Recommended image3
Disha Patani: ముంబై ఫ్లాట్‌ను అద్దెకిచ్చిన దిశా.. నెల రెంట్ తెలిస్తే దిమ్మ తిరుగుద్ది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved