MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జిమ్ లో హద్దులు దాటేలా జాన్వీ ఎక్స్ పోజింగ్.. కత్రినాకు నచ్చలేదట, నిర్మొహమాటంగా చెప్పేసింది..

జిమ్ లో హద్దులు దాటేలా జాన్వీ ఎక్స్ పోజింగ్.. కత్రినాకు నచ్చలేదట, నిర్మొహమాటంగా చెప్పేసింది..

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె బాలీవుడ్ లో క్రమంగా స్టార్ హీరోయిన్ గా మారుతోంది. అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది.

1 Min read
Author : pratap reddy
Published : Oct 04 2021, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె బాలీవుడ్ లో క్రమంగా స్టార్ హీరోయిన్ గా మారుతోంది. అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కవ ప్రాధాన్యత ఉంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటిన హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. జాన్వీ ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. 

37

అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. 

47

జిమ్ వేర్ అంటే ఎవరైనా కాస్త పొట్టి డ్రెస్ వేసుకుంటారు. కానీ జాన్వీ కపూర్ మరీ అతిగా చాలా కురచ దుస్తులు వేసుకుని జిమ్ కి వస్తోందట. ఈ కామెంట్ చేసింది ఎవరో కాదు.. బాలీవుడ్ ని ఏలుతున్న అందాల మెరుపుతీగ కత్రినా కైఫ్. 

57

గతంలో నేహా ధూపియా హోస్ట్ గా వ్యవహరించిన షోలో కత్రినా జాన్విపై ఈ కామెంట్ చేసింది. నేను వెళ్లే జిమ్ కే జాన్వీ కూడా వస్తూ ఉంటుంది. సో తరచుగా మేం మీట్ అవుతూ ఉంటాం. జాన్వీ జిమ్ కి వేసుకొచ్చే షార్ట్స్ నాకు కాస్త వర్రీగా అనిపిస్తాయి అంటూ కత్రినా కామెంట్ చేసింది. 

67

కత్రినా కామెంట్ కి అప్పట్లో సోనమ్ కపూర్ కౌంటర్ ఇచ్చింది కూడా. జాన్వీ కపూర్ పొట్టి డ్రెస్సులు మాత్రమే కాదు.. నార్మల్ డ్రెస్ లు కూడా వేసుకుంటుంది. అందులో ఆమె చాలా అందంగా ఉంటుంది అని సోనమ్..కత్రినాకు కౌంటర్ ఇచ్చింది. 

 

77

ఏది ఏమైనా జాన్వీ కపూర్ ఇటీవల గ్లామర్ డోస్ పెంచుతోంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ ధరిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. జాన్వీ హాట్ లుక్స్ యువతని ఆకర్షిస్తున్నాయి. 

 

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Salman Khan Fee: దిల్ రాజుతో సినిమా, సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ లో భారీ కోత.. ఎందుకో తెలుసా
Recommended image2
Dhandha Review: దందా రివ్యూ.. చిన్న మోసాల నుంచి పొలిటీషియన్స్ వరకు, నయా క్రైమ్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Recommended image3
Cocktail 2 OTT: ఓటీటీలోకి రష్మిక, కృతి సనన్ రొమాంటిక్ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved