MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: జానకి, రామచంద్రకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన జ్ఞానాంబ..ఎట్టి పరిస్తుల్లో ఇల్లు దాటాకూడదంటూ!

Janaki Kalaganaledu: జానకి, రామచంద్రకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన జ్ఞానాంబ..ఎట్టి పరిస్తుల్లో ఇల్లు దాటాకూడదంటూ!

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : May 20 2022, 09:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే రామచంద్ర (Rama Chandra) పుట్టినరోజు నాడు నువ్వు నాకు దూపం వేస్తుంటే..  నువ్వు మా అమ్మని మరి పించినట్లు గా అనిపిస్తుంది అని అంటాడు. ఇక తెలుపు పంచె, తెలుపు షర్ట్ వేసుకుని రాగ మా ఆయన అచ్చం కొత్తపెళ్లి కొడుకులా ఉన్నాడు అని జానకి (Janaki) పొగిడేస్తోంది.
 

26

ఆ తర్వాత జ్ఞానాంబ (Jnanamba) కు జానకి స్వయంగా తన కొడుకుకి తల స్నానం చేయించి దూపం వేసిన విషయం తెలుస్తుంది. ఈ అమ్మకి ఆ కొడుకు దగ్గరకాకుండా జానకి ఇలా చేసిందని జ్ఞానాంబ జానకి (Janaki) ను అపార్ధం చేసుకుంటుంది. నా బిడ్డ ను ఈ అమ్మ నుంచి దూరం చేసిన చేసేస్తుంది అని జ్ఞానాంబ మరింత బాధపడుతుంది.
 

36

ఆ తర్వాత కన్నబాబు (Kannababu) రామచంద్ర కు ఫోన్ చేసి బర్త్డే విషెస్ తెలిపి అప్పు గురించి గుర్తు చేస్తాడు. ఇక రామచంద్ర నీ అప్పు ఎలాగైనా తీర్చేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఇక జానకి (Janaki) బెస్ట్ చెఫ్ పోటీల్లో మీరు పాల్గొంటే కన్నబాబు సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అంటుంది.
 

46

ఇక రామచంద్ర (Ramachandra) అమ్మ గురించి ఆలోచిస్తాడు. దానికి అర్థమయ్యేలా చెబితే శత్రువు కూడా అర్థం చేసుకుంటుంది అని రామచంద్ర ను ప్రోత్సాహిస్తుంది. అంతేకాకుండా లూసీ (Loosi) కి చెప్పి మీరు పాల్గొంటున్నట్టు రిజిస్టర్ చేపిద్దాం అని అంటుంది. ఒక వైపు ఫ్యామిలీ అంతా ఇంటిని ఆనందంగా అలంకరిస్తూ ఉంటారు.
 

56

ఈ క్రమంలో లూసీ (Loosi) జానకి (Janaki) ఫోన్ చేస్తుంది. నేను అర్జంటుగా హైదరాబాద్ వెళుతున్నాను. మీరు త్వరగా వచ్చి ఫామ్ ఫిల్ చేయండి అని అంటుంది. దాంతో జానకి తెగ కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఈ లోపు జ్ఞానాంబ అక్కడకు వచ్చి పూజ విషయం లో నెగ్లెట్ చేస్తున్నావ్ అంటూ విరుచుకు పడుతుంది.
 

66

ఇక గదిలో జానకి (Janaki) కింద పడుతూ ఉండగా రామచంద్ర (Rama Chandra) నడుము మీద చేయి వేసి తనని పట్టుకుంటాడు. ఈ క్రమంలో ఒకరికొకరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటారు. అనుకోకుండా తలుపులు తెరిచి జ్ఞానాంబ వీళ్లిద్దరినీ అలా చూస్తుంది. నా మాట అంటే మీకు పూర్తిగా లెక్క లేకుండా పోయింది అని విరుచుకు పడుతుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode March 2: నర్మదను కొట్టిన వేదవతి, ముక్కలైన రామరాజు కుటుంబం
Recommended image2
Gunde Ninda Gudi Gantalu:గుణకి వీడియో పంపిన రోహిణీ..‘మౌనిక కడుపులో బిడ్డకు నేను కారణం కాదు’ బాంబు పేల్చిన సంజూ
Recommended image3
Thanuja వల్లే పవన్‌ సాయి తన భార్యకి విడాకులు ఇచ్చాడా? గట్టిగా ఇచ్చిపడేసిన బిగ్‌ బాస్‌ నటి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved