MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చై-సామ్ విడాకులు : తప్పు నాగ చైతన్యదే.. వివాదంలోకి స్టార్ హీరోని లాగిన ఫైర్ బ్రాండ్

చై-సామ్ విడాకులు : తప్పు నాగ చైతన్యదే.. వివాదంలోకి స్టార్ హీరోని లాగిన ఫైర్ బ్రాండ్

సెలెబ్రిటీ జంట విడిపోతే సహజంగానే అనేక విశ్లేషణలు వినిపిస్తూ ఉంటాయి. సెలెబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉంటారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చై సామ్ విడాకులపై పరోక్షంగా స్పందించింది.

1 Min read
Author : pratap reddy
Published : Oct 03 2021, 09:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

చాలా రోజులుగా మీడియాలో వస్తున్న ఉహాగానాలకు తెరదించుతూ నాగ చైతన్య, సమంత విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ న్యూస్ ఇండస్ట్రీకి, అభిమానులకు పెద్ద షాక్. చై సామ్ విడిపోవడానికి స్పష్టమైన కారణాలు తెలియవు కానీ కొంతకాలంగా వీరిద్దరి మధ్య తలెత్తిన విభేదాలు ఇక్కడి వరకు తీసుకువచ్చాయని టాక్. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సెలెబ్రిటీ జంట విడిపోతే సహజంగానే అనేక విశ్లేషణలు వినిపిస్తూ ఉంటాయి. సెలెబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉంటారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చై సామ్ విడాకులపై పరోక్షంగా స్పందించింది. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో సంచలన వ్యాఖ్యలు చేసింది. 

36
Kangana

Kangana

ఈ వ్యవహారంలో తప్పు నాగ చైతన్యదే అంటూ కంగనా రనౌత్ పరోక్షంగా కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అంతటితో ఆగకుండా ఈ వివాదంలోకి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ని కూడా లాగింది. అసలు చై, సామ్ విడాకులకు అమీర్ ఖాన్ కు సంబంధం ఏంటి ? కంగన వ్యాఖ్యల్లో అర్థం ఉందా అంటూ నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. 

46

కంగనా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో.. విడాకులు ఎప్పుడు జరిగినా తప్పు మగాడిదే. నా మాటలు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ దేవుడు కూడా పురుషులు,స్త్రీ లని అలాగే సృష్టించాడు. బాధితులు ఎప్పుడూ ఆడవారే. మహిళలని బట్టలు మార్చినట్లు మార్చే సంస్కృతిని ఇకనైనా ఆపండి. విడాకుల సంస్కృతి రోజు రోజుకూ పెరుగుతోంది. 

56

ఈ సౌత్ నటుడు 10 ఏళ్లపాటు రిలేషన్ షిప్ లో ఉండి, నాలుగేళ్లపాటు వైవాహిక బంధంలో ఉంది సడెన్ గా విడాకులు ఇచ్చాడు. అతడికి ఇటీవలే బాలీవుడ్ సూపర్ స్టార్ తో పరిచయం ఏర్పడింది. అతడు కూడా డివోర్స్ ఎక్స్ పర్ట్ అంటూ కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. మీకందరికీ అర్థం అయిందిగా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో అంటూ కంగనా పోస్ట్ పెట్టింది. 

66

కంగనా చేసిన వ్యాఖ్యలు అమీర్ ఖాన్ ని ఉద్దేశించే అని అర్థం చేసుకోవచ్చు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా చిత్రంలో నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. 

About the Author

PR
pratap reddy
Latest Videos
Recommended Stories
Recommended image1
Agadha Trailer Review: గూస్‌ బంమ్స్ తెప్పించేలా అగధ ట్రైలర్‌.. ఎంఎస్‌ రాజు కమ్‌ బ్యాక్‌ పక్కా?
Recommended image2
Jana Nayagan Collections: 300 కోట్ల క్లబ్‌కు చేరువలో సీఎం విజయ్ సినిమా, జన నాయగన్ కలెక్షన్స్ ఎంతంటే?
Recommended image3
Biggest Budget Movies: ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత ఖరీదైన మూవీస్‌ ఇవే.. టాలీవుడ్‌ దే హవా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved