MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • భర్త కౌగిలిలో కాజల్.. రొమాంటిక్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న చందమామ, వైరల్ ఫొటోస్

భర్త కౌగిలిలో కాజల్.. రొమాంటిక్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న చందమామ, వైరల్ ఫొటోస్

తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 10 2023, 01:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత. 

37

కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.  

47

గత ఏడాది కాజల్, కిచ్లు దంపతులు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. కాజల్ ప్రస్తుతం తన ముద్దుల కొడుకుతో మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తరచుగా భర్తతో, కొడుకుతో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. 

57

గత ఏడాది ప్రెగ్నన్సీ కారణంగా  సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన కాజల్.. ఈ ఏడాది తిరిగి యాక్టింగ్ తో బిజీ కానుంది. ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ సరసన ఇండియన్ 2లో నటిస్తోంది. వర్కౌట్స్ చేస్తూ మునుపటి ఫిజిక్ పొందే ప్రయత్నం చేస్తోంది. 

67

తాజాగా కాజల్ తన భర్త కిచ్లు తో కలసి రొమాంటిక్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. కాజల్ కిచ్లు ఇద్దరూ సముద్రంలో బోటింగ్ చేస్తూ రొమాన్స్ లో మునిగితేలుతున్నారు. కిచ్లు కాజల్ నడుము చుట్టూ చేతులు వేయగా.. అతడి కౌగిలిలో చందమామ బంధీ గా మారింది. 

77

ఈ ఫోజుల్లో కాజల్ నిజంగానే చందమామలా వెలిగిపోతోంది. మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఆమె ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇద్దరూ బోట్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం కాజల్ బాలయ్య సరసన భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తోంది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved