MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డ్రెస్ ఇంకొంచెం జారితే అల్లకల్లోలమే.. ఇలాంటి ఎక్స్ పోజింగ్ తో చిచ్చు పెట్టకు, జాన్విపై నెటిజన్ల కామెంట్స్ 

డ్రెస్ ఇంకొంచెం జారితే అల్లకల్లోలమే.. ఇలాంటి ఎక్స్ పోజింగ్ తో చిచ్చు పెట్టకు, జాన్విపై నెటిజన్ల కామెంట్స్ 

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 27 2023, 09:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు.

39

 అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. జాన్వీ కపూర్ గ్లామర్ విషయంలో ప్రస్తుతం బాలీవుడ్ క్రేజీ స్టార్. 

49

అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. 

59

ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

69

జాన్వీ కపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయింది. ఈ మూవీలో జాన్వీ నటనకి ప్రశంసలు దక్కాయి. అలాగే జాన్వీ మిలి అనే అనే చిత్రంలో కూడా నటించింది. 

 

79

తాజాగా జాన్వీ కపూర్ అదిరిపోయే విభిన్నమైన డ్రెస్ లో మెరిసింది. ఈ డ్రెస్ లో జాన్వీ అందాల విందుకి కుర్రాళ్లు మైకంలో మునిగిపోతారు.అంత బోల్డ్ గా జాన్వీ తెగించింది. 

 

89

జాన్వికపూర్ ధరించిన ఈ డ్రెస్ ఆమె పాదాలు కూడా కనిపించనంత లాంగ్ గా ఉంది. కానీ ఎద అందాల పైన ఎక్స్పోజింగ్ శృతి మించిందనే చెప్పాలి. దగ్గరగా ఎద పరువాలు చూపిస్తూ జాన్వీ చేసిన రచ్చ మామూలుగా లేదు. ఇంకొంచెం డ్రెస్ జారితే అల్లకల్లోలమే అంటూ నెటిజన్లు చిలిపి కామెంట్స్ సంధిస్తున్నారు. ఫిలిం ఫేర్ అవార్డుల వేడుక కోసం జాన్వీ కపూర్ ఈ డ్రెస్ లో మెరిసింది. 

99

 ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ నటించడం ఖరారైన సంగతి తెలిసిందే. 

About the Author

SG
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Prakash Raj Controversy: చిక్కుల్లో ప్రకాశ్ రాజ్, వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టులో క్రిమినల్ కేసు
Recommended image2
Vijay Divorce: విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. త్రిషతో సంబంధంపై సంగీత సంచలన ఆరోపణలు
Recommended image3
Chiranjeevi: రామ్ చరణ్ ను చూసి చిరంజీవి గర్వపడ్డ మొదటి క్షణం ఏదో తెలుసా? మెగాస్టార్ శభాష్ అని ఎప్పుడన్నారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved