MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • వైట్ లెహంగాలో యువరాణిలా ఎన్టీఆర్ బ్యూటీ.. బరువెక్కిన ఒంపులు చూపిస్తూ చిలిపి ఫోజులు

వైట్ లెహంగాలో యువరాణిలా ఎన్టీఆర్ బ్యూటీ.. బరువెక్కిన ఒంపులు చూపిస్తూ చిలిపి ఫోజులు

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. తాజాగా జాన్వీ కపూర్ అదిరిపోయే వైట్ లెహంగాలో యువరాణిలా పోజులు ఇస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 01 2023, 12:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో తల్లినే మించిపోతోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దీనితో జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. జాన్వీ కపూర్ ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. 

39

అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. 

49

ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

59

జాన్వీ కపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయింది. ఈ మూవీలో జాన్వీ నటనకి ప్రశంసలు దక్కాయి. అలాగే జాన్వీ మిలి అనే అనే చిత్రంలో కూడా నటించింది. 

 

69

తాజాగా జాన్వీ కపూర్ అదిరిపోయే వైట్ లెహంగాలో యువరాణిలా పోజులు ఇస్తోంది. నిలువెత్తు అందాలతో జాన్వీని ఈ లెహంగాలో చూస్తుంటే ప్రిన్సెస్ ఉన్నట్లే ఉంది. ఇక జాన్వీ కపూర్ ఘాటైన పరువాల గురించి చెప్పేది ఏముంది. 

79

ఎద సోగాయాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నట్లు చూపిస్తున్న బ్లౌజ్ అయితే నెక్స్ట్ లెవల్. ఆ బ్లౌజ్ కి ముత్యాలు పొదిగినట్లుగా డిజైన్ భలే ఆకట్టుకుంటోంది. జాన్వీ కపూర్ చిలిపి హావభావాలు ఒలికిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 

89

 ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ నటించడం ఖరారైన సంగతి తెలిసిందే. 

 

99

ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం అయింది. జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ చిత్రం కావడంతో ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ తో జాన్వీ కపూర్ కెమిస్ట్రీ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి ఉంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Recommended image2
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Recommended image3
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved