MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janhvi Kapoor: కొంటె చూపులతో చంపేయడం అంటే ఇదే.. జాన్వీ కపూర్ హాట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ వైరల్

Janhvi Kapoor: కొంటె చూపులతో చంపేయడం అంటే ఇదే.. జాన్వీ కపూర్ హాట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ వైరల్

శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ  అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 22 2022, 05:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్. మెస్మరైజ్ చేసే అందాలతో క్రేజీ హీరోయిన్ గా మారుతోంది. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన జాన్వీ  అవకాశం దక్కిన చిత్రాల్లో నటిస్తూ మెప్పించేందుకు ప్రయత్నిస్తోంది. బాలీవుడ్ లో నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 

28

అందుకే బాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దాటినప్పటికీ కొందరు హీరోయిన్లు కూడా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్నారు. Janhvi Kapoor ఇంకా యంగే. కానీ గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ యంగ్ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే యంగ్ ఏజ్ లోనే గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో రెచ్చిపోతోంది. 

38

అందుకే జాన్వీ కపూర్ రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతూ ఉంటుంది. జిమ్ బయట తరచుగా జాన్వీ ఫొటోస్ వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో జాన్వీ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా అంచనా వేస్తున్నారు. 

48

ఇటీవల జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

58

జాన్వీకపూర్ తరచుగా అభిమానులకు తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజాగా జాన్వీ కపూర్ మరికొన్ని బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. జాన్వీ కపూర్ బ్లూ డ్రెస్ లో మెస్మరైజ్ చేసే లుక్స్ తో జాన్వీ తన పిక్స్ ని ఫ్యాన్స్ తో పంచుకుంది. 

68

కొంటె చూపులతో కళ్ళు చెదిరేలా ఉన్న ఫోజులకు కుర్రాళ్లు మెస్మరైజ్ అవుతున్నారు. చూస్తేనే మాయలో పడిపోయాలా జాన్వీ కళ్ళతో మ్యాజిక్ చేస్తోంది. అమాయకపు చూపులతో జాన్వీ ఇస్తున్న బోల్డ్ ఫోజులు గురించి వర్ణించడం కష్టం. 

78

జాన్వీ అందాలు చూస్తే కుర్రకారు హృదయాల్లో అలజడి ఖాయం. జాన్వీ కపూర్ ఉవ్వెత్తున ఎగసి పడుతున్నట్లుగా ఉన్న తన ఎద అందాలతో ఇంటర్నెట్ లో గ్లామర్ విస్ఫోటనం సృష్టిస్తోంది. 

88

సీనియర్లని సైతం తలదన్నేలా జాన్వీ కపూర్ బాలీవుడ్ లో గ్లామర్ మోత మోగిస్తోంది. హీరోయిన్ గా తాను బాలీవుడ్ ని ఏలడం ఖాయం అని జాన్వీ తన గ్లామర్ తో చెప్పకనే చెబుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
జాన్వీ కపూర్
Latest Videos
Recommended Stories
Recommended image1
K J Yesudas: ఇళయరాజా ఎంత బ్రతిమాలినా నో చెప్పిన యేసుదాస్.. మాస్టర్‌ పీస్‌గా నిలిచిన సాంగ్‌ వెనుక క్రేజీ స్టోరీ
Recommended image2
Savitri: జెమినీ గణేషన్‌ని సావిత్రి పెళ్లి చేసుకోవడానికి కారణమైన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? అన్నా అని పిలిచి
Recommended image3
Nagarjuna Dream Role: నాగార్జున డ్రీమ్‌ రోల్‌ ఏంటో తెలుసా? రాజమౌళిని భలే ఇరికించాడుగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved