MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నైట్ డ్రెస్‌లో కన్నుకొట్టి కవ్విస్తున్న `జబర్దస్త్` రష్మి.. హాట్ యాంకర్ తెగింపుకి కుర్రాళ్లు షాక్‌

నైట్ డ్రెస్‌లో కన్నుకొట్టి కవ్విస్తున్న `జబర్దస్త్` రష్మి.. హాట్ యాంకర్ తెగింపుకి కుర్రాళ్లు షాక్‌

హాట్‌ యాంకర్‌ రష్మి మామూలుగా కనిపిస్తేనే యమ హాట్‌గా ఉంటుంది. గుంటూరు మిర్చి లాంటి ఘాటు ఆమె సొంతం. అలాంటిది నైట్‌వేర్‌లో కనిపిస్తే ఇంకేమైనా ఉందా? కుర్రాళ్ల విలవిలలాడిపోరు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 08 2022, 09:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

`జబర్దస్త్` యాంకర్‌ రష్మి ట్రెండీ దుస్తుల్లో ఫోటోలకు పోజులిస్తూ ఆకట్టుకుంటుంది. కానీ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫోటోలను పంచుకుంది. ఇన్‌స్టా స్టోరీస్‌లో ఆమె పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలను ఊపేస్తున్నాయి. ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా రష్మి ఇలా ఓపెన్‌గా కనిపించడంతో షాక్‌ అవుతున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రష్మి ఇందులో నైట్‌ డ్రెస్‌లో కనిపించింది. ఎద అందాలను దాస్తూ కనువిందు చేస్తుంది. అంతటితో ఆగలేదు కన్నుకొట్టి మరీ కవ్విస్తుంది. రాత్రి సమయంలో దిగిన ఈ ఫోటోని ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకోగా, ప్రస్తుతం అవి సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుండటం విశేషం. హాట్‌ యాంకర్‌ ఇలా తెగించిందేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. 

37

సెక్సీ యాంకర్ రష్మి `జబర్దస్త్`కి యాంకర్‌గా చేస్తుంది. దీంతోపాటు ఇప్పుడు `శ్రీదేవి డ్రామా కంపెనీ`కి కూడా హోస్ట్ గా చేస్తుంది. సుడిగాలి సుధీర్‌ స్థానంలో ఆమె యాంకరింగ్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. అయితే ఈ షోస్‌ కోసం ఆమె గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ తన ఫాలోయింగ్‌ని పెంచుకోవడంతోపాటు,తన అభిమానులను, నెటిజన్లని ఆకట్టుకుంటుంది. 
 

47

ఆమె ట్రెండీ వేర్‌ ఫోటోలు ప్రతి వారం వైరల్‌ అవుతుంటాయి. బాగా ఆకట్టుకుంటాయి. రష్మి తన అందాలను కొత్త ట్రెండీ వేర్‌లో సరికొత్తగా ఆవిష్కరిస్తూ అందరి అటెన్షన్‌ గ్రాస్ప్ చేస్తుంటుంది. మరి ఈ సారి రొటీన్‌కి భిన్నంగా చేసి షాకిచ్చింది. అంతా బాగానే ఉన్నా ఆమె కన్నుకొట్టడంతో కుర్రాళ్ల లోకమంతా ఫిదా అయిపోతుంది. 

57

రష్మి దీంతోపాటు స్టార్‌ మాలో ఓ షోలో పాల్గొంది. `బిగ్‌బాస్‌ పరివార్‌` కార్యక్రమంలో పాల్గొంది. ఇందులో ఆమె చేసిన డాన్సు వీడియో వైరల్‌ అవుతుంది. నడుమందాలు, క్లీవేజ్‌ సోయగాలతో రెచ్చిపోయింది రష్మి. ఈ వీడియో క్లిప్‌లోని దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

67

`జబర్దస్త్` యాంకర్‌ రష్మి ప్రస్తుతం టీవీ షోలతోనే బిజీగా ఉంది. ఆమె నటించిన సినిమాలు ఆగిపోవడంతో మళ్లీ ఆ దిశగా అడుగులు వేయలేదు. అయితే మంచి ఆఫర్స్ వస్తాయని చెప్పింది రష్మి. కానీ తనకు టీవీనే ఫస్ట్ ఆప్షన్‌ అని చెప్పింది. మరోవైపు సుడిగాలి సుధీర్‌తో లవ్‌ ఎఫైర్‌ నడిపిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. సుధీర్‌ షోలను వీడటంతో ఒంటరైపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

77

హాట్‌ యాంకర్‌ రష్మి మామూలుగా కనిపిస్తేనే యమ హాట్‌గా ఉంటుంది. గుంటూరు మిర్చి లాంటి ఘాటు ఆమె సొంతం. అలాంటిది నైట్‌వేర్‌లో కనిపిస్తే ఇంకేమైనా ఉందా? కుర్రాళ్ల విలవిలలాడిపోరు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved