MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • జ‌బ‌ర్ధ‌స్త్ కమెడియన్ ప్ర‌వీణ్ కుటుంబంలో తీవ్ర విషాదం , కుమిలిపోతున్న నటుడు

జ‌బ‌ర్ధ‌స్త్ కమెడియన్ ప్ర‌వీణ్ కుటుంబంలో తీవ్ర విషాదం , కుమిలిపోతున్న నటుడు

నిత్యం నవ్వులు పండిస్తూ.. ఆడయిన్స్ ను నవ్వుల లోకంలో ముంచే బుల్లి తెర కమెడియన్స్ జివితంలో ఏదొ ఒక  విషదం తప్పక ఉంటుంది. అలా కష్టాలుపడి వచ్చినవారిలో ప్రవీణ్ కూడా ఒకరు. ఇక ప్రస్తుతం ఆ కుర్ర కమెడియన్ ఇంట త్రీవ్ర విషాదం చోటు చేసుకుంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 18 2022, 07:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పటాస్ షోతో కామెడీ జల్లులు కురిపించి..  తెలుగు ప్రేక్షకుల మ‌న‌సులు గెలుచుకున్న క‌మెడీయన్ ప్రవీణ్. టపటపా చినుకులు పడ్డట్టు.. చక చకా తన పంచుల ప్రవాహంతో అలరిస్తుంటాడు ప్రవీణ్. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీల్లో సందడి చేస్తున్నాడు. జబర్థస్త్ లో  ప్రస్తుతం ప్రవీణ్ - ఫైమా కాంబినేషన్  గుర్తుకు వస్తుంది హాస్య ప్రియులకు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక నలుగురిని నవ్వులలో ముంచెత్తే ప్రవీణ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ప్రవీణ్‌ తండ్రి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆయనను రీసెంట్ గా హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. వెన్నుపూసలో నీరు రావడంతో..  డాక్టర్లు  ఆ నీరు తీయడానికి ప్రయత్నించే క్రమంలో అతడి కాళ్లుచేతులు పడిపోయాయి. 
 

37

దీంతో  ప్రవీణ్ తండ్రి  ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింది. ఇక పరిస్థితి విషయించడంతో ఆయన  కన్నుమూసినట్టు తెలుస్తోంది. ఈ పరిణామంతో  ప్రవీణ్‌ కుటుంబం లో విషాద ఛాయలు అలముకున్నాయి. బంధుమిత్రులతో పాటు..ప్రవీణ్ సన్నిహితుల కూడా కన్నీరు మున్నీరుగావిలపిస్తున్నారు. 

47

ప్రవీణ్ కు సాటి కమెడియన్స్ అండగా నిలిచారు. వెన్నంటే ఉండి దైర్యం చెప్పారు. ప్ర‌వీణ్ తండ్రి అప్పుడ‌ప్పుడు ప‌లు అకేషన్స్ లో ప్రవీణ్ తో పాటు  టీవీ షోల‌లో కూడా కనిపించేవాడు. త‌న ఇంటి స‌మ‌స్య‌లతో పాటు ప్ర‌వీణ్ క‌ష్టాల‌ను గురించి వివరించి.. అందరిని కంటతడిపెట్టుకునేలా చేశారు. ఇక తనను  అల్లారు ముద్దుగా పెంచిన‌ త‌న తండ్రి చనిపోవ‌డంతో ప్ర‌వీణ్ బాధ వర్ణనాతీతం. 

57

జబర్థస్త్ ప్రవీణ్ ఎన్నో కష్టాలను ఎదిరించి .. కమెడియన్ గా తనకంటూ ఓ ఇమేజ్ సాధించాడు.  పటాస్‌ ప్రవీణ్‌ ఎన్నో క‌ష్టన‌ష్టాల‌ని ఎదిరించి ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నాడు. ఇక ఈ విషయాల గురంచి ప్రవీణ్ ఎన్నోసార్లు  ప్రేక్షకులకు పలు షోల ద్వారా వివరించాడు. 

67

ఆ మ‌ధ్య ప్రవీణ్ మాట్లాడుతూ.. నాకు తొమ్మిదేళ్లున్నప్పుడే మా అమ్మ చనిపోయింది. మా నాన్న ఇంకో పెళ్లి చేసుకోకండా.. మమ్మల్ని చూసుకున్నాడు. మాకు అమ్మా.. నాన్నా.. రెండు  నాన్నే.  మాకు ఎవరు  లేరు. మా నాన్నే మాకు ఆస్తిపాస్తి అని ప్రవీణ్ చెప్పుకొచ్చాడు.అది తలుచుకుని అందరూ బాధపడుతున్నారు. ఒంటరివాడు అయిన ప్రవీణ్ కు మేమున్నామన్న భరోసా ఇస్తున్నారు.

77

ఇక జబర్థస్త్  లో టాప్ లో కొనసాగుతున్నాడు ప్రవీణ్. ప్రవీణ్ స్క్రీన్ పై కనిపిస్తే.. నవ్వులు పంట పండినట్టే. ఇక ఫైమాతో ప్రవీణ్ కాబినేషన్ లు ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తుంటారు.  గత కొన్నేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నట్టు గా జబస్థస్త్ స్టేజ్ మీత కామెడీ సెటైర్లు పడుతున్నాయి. అది నిజమో కాదో తెలియదు కాని. ప్రస్తుతం ప్రవీణ్ మాత్ర దుఖ సాగరంలో మునిగి ఉన్నాడు. 


 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image2
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Recommended image3
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved