MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • నేను మహేష్ బాబుకు అమ్మను ఏంటి, నాన్సెన్స్! నా బతుకు ఇలా అయిపోయింది! అయ్యో కస్తూరి! 

నేను మహేష్ బాబుకు అమ్మను ఏంటి, నాన్సెన్స్! నా బతుకు ఇలా అయిపోయింది! అయ్యో కస్తూరి! 

కస్తూరి శంకర్ తనకు వయసు పెరగడం లేదని తెగ బాధపడిపోతోంది. దాని వలన ఆమె ఆఫర్స్ కోల్పోతున్నారట. మహేష్ బాబు పక్కన అమ్మగా సెట్ కాను , హీరోయిన్ గా చేసే వయసే అంటుంది   

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 19 2024, 07:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటి కస్తూరి శంకర్ ముక్కుసూటిగా మాట్లాడుతుంది. పలు సందర్భాల్లో ఆమె చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. తాజాగా వయసు పెరగని కారణంగా ఆమె ఆఫర్స్ కోల్పోతున్నారట. ఆ కహాని ఏమిటో చూద్దాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజా ఇంటర్వ్యూలో నటి కస్తూరి మాట్లాడుతూ... కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీలో నాకు ఆఫర్ వచ్చింది. సీత చేసిన పాత్ర నేను చేయాల్సింది. అగ్రిమెంట్ కూడా అయ్యాక యంగ్ గా కనిపిస్తున్నారని తీసేశారు. రజనీకాంత్ కాలా మూవీలో కూడా నేను నటించాల్సింది. 

 

36

రజినీకాంత్ పక్కన పిల్లలకు తల్లిగా నేను సెట్ కానని తీసేశారు. ఆ పాత్ర ఈశ్వరరావు చేసింది. అప్పటి నుండి ఆమెకు ఆఫర్స్ వెల్లువెత్తాయి. అందరూ వయసు అయిపోతుందని బాధపడతారు. నేను వయసు మీదపడటం లేదని బాధపడుతున్నాను. ఏం చేయను నా ఫేస్ అలాంటిది. యంగ్ గానే కనిపిస్తాను. 

46

నేను జుట్టుకు రంగు కూడా వేయను. ఇది ఒరిజినల్ కలర్. ఇప్పుడు నేను తెల్ల రంగు వేసుకొని నటించాల్సి వస్తుంది. నా బ్రతుకు ఇలా అయ్యింది. వయసు వస్తే ఒక బాధ రాకపోతే ఒక బాధ. మరో ముప్పై ఏళ్ల వరకు నాకు తల్లి పాత్రలే వస్తాయి. కానీ ఇప్పుడు నేను మదర్ క్యారెక్టర్స్ చేయలేను. 

56
Mahesh Babu and Kasthuri Shankar

Mahesh Babu and Kasthuri Shankar


ఎలా చేస్తాను చెప్పండి. మహేష్ బాబు ఏజ్ నా ఏజ్ ఒకటే. ఆయనకు మదర్ గా ఎలా సెట్ అవుతాను. ఆయన పక్కన హీరోయిన్ లా కనిపిస్తాను కానీ.. అమ్మలా ఎలా సెట్ అవుతాను చెప్పండి... అని అన్నారు. మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా సెట్ అవుతానన్న ఆమె కాన్ఫిడెన్స్ కి జనాలు అవాక్కు అవుతున్నారు. 

66
Kasthuri Shankar

Kasthuri Shankar


మహేష్ బాబుకు కస్తూరికి ఒక ఏడాది ఏజ్ డిఫరెన్స్ ఉంది. 1974లో కస్తూరి పుట్టగా, 1975లో మహేష్ బాబు జన్మించారు. మహేష్ కంటే ఆమె ఒక ఏడాది పెద్దది. హీరోలు ఎవరు గ్రీన్.  వయసు ఆధారంగా వాళ్ళతో పోల్చుకోవడం కరెక్ట్ కాదు. చిరంజీవి, ఎన్టీఆర్, రజినీకాంత్ ల కంటే చాలా చిన్నవాళ్లు మదర్ రోల్స్ చేశారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved