MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • వామ్మో.. హాట్ హీరోయిన్ ఇంట్లో దారుణాలు.. పనిమనిషి ముఖం మీద ఉమ్మేసి, ఆపై లైంగిక వేధింపులు..?

వామ్మో.. హాట్ హీరోయిన్ ఇంట్లో దారుణాలు.. పనిమనిషి ముఖం మీద ఉమ్మేసి, ఆపై లైంగిక వేధింపులు..?

యంగ్ అండ్ హాట్ బ్యూటీ పార్వతి నైర్ గురించి సినీ అభిమానులు వినే ఉంటారు. ఎక్కువగా ఆమె మలయాళీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉంటోంది. తెలుగులో ఆమె ఇంకా నటించలేదు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 12 2022, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ అండ్ హాట్ బ్యూటీ పార్వతి నైర్ గురించి సినీ అభిమానులు వినే ఉంటారు. ఎక్కువగా ఆమె మలయాళీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉంటోంది. తెలుగులో ఆమె ఇంకా నటించలేదు. అయితే అర్జున్ రెడ్డి చిత్రంలో హీరోయిన్ మొదట ఆమెకి ఆఫర్ వచ్చిందట. ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ పార్వతి నైర్ రిగ్రెట్ గానే ఫీల్ అవుతూ ఉంటుంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సోషల్ మీడియాలో కూడా పార్వతి నైర్ చాలా యాక్టివ్. ఘాటుగా అందాలు ఆరబోస్తున్న ఫొటోస్ అభిమానులతో పంచుకుంటూ నానా రచ్చ చేస్తూ ఉంటుంది. కళ్ళు చెదిరే విధంగా ఉన్న ఆమె అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతుంటారు. అయితే తాజాగా పార్వతి నైర్ పై సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె ఇంటి గుట్టు లీకై కలకలం రేపుతోంది. 

 

36

పార్వతి నైర్ ఇంట్లో పని చేస్తున్న పని మనిషి ఆమెపై సంచలన ఆరోపణలు చేస్తోంది. పార్వతి ఇంట్లో సుభాష్ అనే వ్యక్తి పనిమనిషిగా పనిచేస్తున్నాడు. అయితే తనపై పార్వతి లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరిస్తున్నట్లు సుభాష్ వాపోయాడు. గత నెలలో పార్వతి ఇంట్లో రూ. 9 లక్షల విలువైన వాచ్ లు, ఒక ఐ ఫోన్ , రూ 2 లక్షల విలువైన ల్యాప్ టాప్ చోరీ అయ్యాయట. 

 

46

దీనితో పార్వతి.. సుభాష్ పై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై సుభాష్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంట్లో జరిగిన చోరీపై పార్వతి తనని మానసికంగా వేధిస్తోంది అని తెలిపాడు. తనని పలుమార్లు కొట్టడమే కాకుండా ముఖం మీద ఉమ్మేసినట్లు కూడా సుభాష్ ఆరోపించాడు. లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరిస్తునట్లు సుభాష్ తెలపడం సంచలనంగా మారింది. 

 

56

కొందరు గుర్తు తెలియని వ్యక్తులని పార్వతి తన ఇంట్లో కలుసుకోవడం తాను చూశానని సుభాష్ ఆరోపిస్తున్నాడు. అప్పటి నుంచి తనని ఇలా వేధిస్తున్నట్లు పేర్కొన్నాడు. పార్వతి ఇంట్లో చోరీ కేసుపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. 

 

66

ఇంస్టాగ్రామ్ లో పార్వతి బోల్డ్ షో ఒక రేంజ్ లో ఉంటుంది. గ్లామర్ తో ఆకట్టుకునే ఈ హాట్ బ్యూటీ ఇలా వివాదంలో చిక్కుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుభాష్ ఆరోపణలపై పార్వతి నైర్ ఇంకా స్పందించలేదు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Recommended image2
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image3
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved