నాజూకైన అందంతో వేదిక.. గ్లామర్ ఫోజులు అదుర్స్!

First Published Aug 21, 2019, 8:15 PM IST

రాఘవ లారెన్స్ ప్రారంభించిన కాంచన సిరీస్ ముని చిత్రంతో హీరోయిన్ వేదిక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల అదే కాంచన సిరీస్ లోని కాంచన 3తో సూపర్ హిట్ అందుకుంది. 

(Courtesy: Instagram) వేదిక గ్లామర్, నటన పరంగా కట్టుకున్నా ఆమె కెరీర్ లో సక్సెస్ రేట్ లేదు. అందుకే హీరోయిన్ గా రేసులో వెనుకబడింది.

(Courtesy: Instagram) ఇటీవల కాంచన చిత్రం హిట్ కావడంతో మళ్ళీ వేదికకు అవకాశాలు వస్తున్నాయి.

(Courtesy: Instagram)ప్రస్తుతం వేదిక బాలయ్య 105 చిత్రంలో నటిస్తోంది.

(Courtesy: Instagram) వేదిక మూడు పదుల వయసులో కూడా స్లిమ్ లుక్ లో అదరగొడుతోంది.

(Courtesy: Instagram)కాంచన 3 ఘనవిజయం సాధించడంతో వేదిక ఆశలు మళ్ళీ చిగురించాయి. దీనితో గ్లామర్ రోల్స్ పై దృష్టి పెట్టి సోషల్ మీడియాలో హాట్ ఫోటోలని షేర్ చేస్తోంది.

(Courtesy: Instagram)వేదిక ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లని ఆకర్షించే విధంగా ఉన్నాయి.

(Courtesy: Instagram) వేదిక ఫోటో గ్యాలరీ

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?