MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • నేను బట్టలేసుకుంటుంది దాని కోసం కాదు... సౌదీ కోడలు పూర్ణ లేటెస్ట్ కామెంట్స్ వైరల్!

నేను బట్టలేసుకుంటుంది దాని కోసం కాదు... సౌదీ కోడలు పూర్ణ లేటెస్ట్ కామెంట్స్ వైరల్!

హీరోయిన్ పూర్ణ లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె తన డ్రెస్సింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 09 2022, 09:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Purnaa

Purnaa

కేరళ కుట్టి పూర్ణ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఆమె తన డ్రెస్సింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకరిని మెప్పించడానికి నేను బట్టలు ధరించను. స్టైల్ అండ్ కంఫర్ట్ మాత్రమే చూసుకుంటాను, అని కామెంట్ పోస్ట్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Purnaa

Purnaa

బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ కలిగిన డిజైనర్ వేర్లో పూర్ణ సూపర్ గ్లామరస్ గా ఉన్నారు. పూర్ణ గ్లామర్ కి మెస్మరైజ్ అవుతున్న నెటిజెన్స్ కామెంట్స్ రూపంతో అభిమానం చాటుకుంటున్నారు.  
 

39
Purnaa

Purnaa

ఈ ఏడాది పూర్ణ తనకు కాబోయేవాడిని పరిచయం చేసింది. సోషల్ మీడియా వేదికగా అతనితో దిగిన ఫోటో షేర్ చేసింది. ఇక పూర్ణకు కాబోయే భర్త వివరాలు పరిశీలిస్తే అతడు దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త.పేరు షానిద్ అసిఫ్ అలీ. 


 

49
Purnaa

Purnaa


అనంతరం వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. త్వరలో వివాహం అంటూ ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. సడన్ గా బ్రేకప్ రూమర్స్ కూడా వినిపించాయి. నిశ్చితార్థం జరిగి చాలా కాలం అవుతున్నా పెళ్లి వార్త రాకపోవడంతో పూర్ణ మనసు మార్చుకున్నారు. 

59
Purnaa

Purnaa

షానిద్ తో ఆమె విడిపోయారంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ రూమర్స్ కి పూర్ణ చెక్ పెట్టారు. షానిద్ తో సన్నిహితంగా ఉన్న ఫోటో షేర్ చేశారు. అయితే పూర్ణ మాత్రం ఊహించని షాక్ ఇచ్చింది. ఆల్రెడీ నాకు పెళ్లి అయ్యిందని చెప్పి బాంబు పేల్చింది.లేటెస్ట్ మీడియా ఇంటరాక్షన్ లో పూర్ణ ఈ ఆసక్తికర సంగతులు బయటపెట్టారు. మే 31న షానిద్ తో నాకు నిశ్చితార్థం జరిగింది. ఆ నెక్స్ట్ మంత్ జూన్ 12న దుబాయ్ లో వివాహం జరిగింది. కొన్ని కారణాల వలన అత్యంత సన్నిహితులు మాత్రమే మా వివాహానికి హాజరయ్యారని పూర్ణ వెల్లడించారు.
 

69
Purnaa

Purnaa

ఇక ఇండియాలో గల బంధువులు, సన్నిహితులు, స్నేహితుల కోసం కేరళలో త్వరలో రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు పూర్ణ చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు పూర్ణకు నిశ్చితార్థం మాత్రమే జరిగిందని అందరూ అనుకుంటున్నారు. హఠాత్తుగా పెళ్లి కూడా పూర్తయిందంటూ పూర్ణ అనుకోని ట్విస్ట్ ఇచ్చారు. 
 

79
Purnaa

Purnaa


థ్రిల్లర్ మూవీకి మించిన ఈ ట్విస్ట్ కి జనాలు ఇంకా కోలుకోలేదు. పెళ్లి చేసుకొని కూడా పూర్ణ సినిమాలు, టెలివిజన్ షోలు చేస్తున్నారని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఇటీవల పూర్ణ నటించిన తీస్ మార్ ఖాన్ విడుదలైంది. తెలుగు తమిళ భాషల్లో కలిపి అరడజను చిత్రాలు చేతిలో ఉన్నాయి. 

89
Purnaa

Purnaa

ఇక పూర్ణ కెరీర్ పరిశీలిస్తే ఆమెకు మంచి ఆరంభం లభించింది. పూర్ణ హీరోయిన్ గా నటించిన సీమటపాకాయ్, అవును లాంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. కొన్ని కారణాల వలన సినిమాలు వాడుకున్నాను, అది నా కెరీర్ కి మైనస్ అయ్యిందని పూర్ణ గతంలో వెల్లడించారు. 
 

99
Purnaa

Purnaa

ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. హీరోయిన్ గా దాదాపు ఫేడ్ అవుటైన పూర్ణ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. అఖండ, దృశ్యం 2 చిత్రాల్లో పూర్ణ ప్రాధాన్యం ఉన్న పాత్రలు దక్కించుకున్నారు. అలాగే టెలివిజన్ షోస్ లో తన మార్కు ఎంటర్టైన్మెంట్ తో అలరిస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!
Recommended image2
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Recommended image3
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved