Pranitha Subhash: పవన్ హీరోయిన్ ప్రణీత హాట్ వీడియో... చూస్తే నిద్ర కూడా పట్టదు!
కన్నడ బ్యూటీ ప్రణీత సుభాష్ హాట్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. స్లీవ్ లెస్ టాప్, ప్యాంటు ధరించి చలిలో సెగలు పుట్టించింది పవన్ హీరోయిన్ .
Pranith Subhash
ప్రణీత లేటెస్ట్ గ్లామరస్ వీడియో చూశాక కుర్రకారుకు నిద్ర కరువవడం ఖాయం. మోడ్రెన్ డ్రెస్ వేసిన దేవకన్యలా ప్రణీత మనసులు దోచేశారు. గుండెల్లో సెగలు రేపారు.
Pranith Subhash
ప్రణీత కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ఫ్యామిలీ ప్లానింగ్ చేసిన ప్రణీత తల్లి అయ్యారు. పండంటి అమ్మాయికి జన్మనిచ్చారు. అయినప్పటికీ ఆమె కెరీర్ కొనసాగిస్తున్నారు. హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్నారు.
Pranith Subhash
కాగా 2021 మార్చి 30న ప్రణీత సుభాష్ బెంగుళూరుకి చెందిన బిజినెస్ మాన్ నితిన్ రాజును వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య ప్రణీత వివాహం జరిగింది. అటు తల్లిగా, నటిగా రెండు బాధ్యతలు ప్రణీత నెరవేరుస్తున్నారు.
Pranith Subhash
భర్త అనుమతితో హీరోయిన్ గా ప్రణీత(Pranitha Subhash) కెరీర్ కొనసాగిస్తున్నారు . ప్రస్తుతం ఆమె రామన అవతార అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. టాలీవుడ్ మాత్రం ఆమె ఫేడ్ అవుట్ అయ్యారు. తెలుగులో ప్రణీత చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఆ మూవీలో చిన్న క్యామియో రోల్ చేశారు.
Pranith Subhash
ఎన్టీఆర్(NTR), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వంటి స్టార్స్ తో ప్రణీత జతకట్టారు. త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. ఆ మూవీలో ప్రణీత సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు. ఇక ఎన్టీఆర్ కి జంటగా రభస చిత్రం చేశారు. ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేదు.
Pranith Subhash
ఇటీవల బాలీవుడ్ లో కూడా అదృష్టం పరీక్షించుకున్నారు ప్రణీత. వరుసగా రెండు హిందీ చిత్రాలు చేశారు. హంగామా 2, బుజ్ చిత్రాల్లో ప్రణీత హీరోయిన్ గా నటించారు.
Pranith Subhash
కోవిడ్ సమయంలో ప్రణీత తన మంచి హృదయాన్ని చాటుకున్నారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో పేదలకు అవసరమైన ఆహారం సొంత ఖర్చులతో అందించారు. ప్రణీత పేరెంట్స్ డాక్టర్స్ కాగా ఆ కోణంలో కూడా పలువురికి సహాయం చేసింది.
Pranith Subhash
ప్రణీత లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ హాట్ టాపిక్ అవుతుంది. ఫ్యాన్స్ ఆమెను వీడియోను వైరల్ చేస్తున్నారు. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.