న్యూ ఇయర్ 2025: మీ అభిమాన తారలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూడండి!
Jan 1, 2025, 9:59 AM ISTఅలియా భట్-రన్బీర్ కపూర్ నుండి సోనాక్షి-జహీర్ వరకు, బాలీవుడ్ తారలు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దుబాయ్, ముంబై వంటి ప్రదేశాల్లో జరిగిన స్టార్స్ న్యూ ఇయర్ వేడుకల ఫోటోలు వైరల్ అవుతున్నాయి.