తెలుగు బిగ్ బాస్ టైటిల్ కొట్టేసిన కన్నడ కుర్రాడు రామ్ చరణ్ చేతులమీదుగా టైటిల్ అందుకున్న నిఖిల్

బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలే చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సీజన్ విన్నర్ గా అందరూ అనుకున్నట్టుగానే నిఖిల్ మలియక్కల్ నిలిచాడు. సీజన్ 8 కప్పును గెలిచాడు. మెగా పవర్ స్టార్, గ్లోబల్ హీరో రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ కప్ ను అందుకున్నాడు నిఖిల్. ఇక మొదటి నుంచి గౌతమ్ నిఖిల్ మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో గౌతమ్ రన్నర్ గా నిలిచాడు. అవినాష్ టాప్ 5, ప్రేరణ టాప్ 4, నబిల్ టాప్ 3గా నిలిచారు.

First Published Dec 15, 2024, 10:26 PM IST | Last Updated Dec 15, 2024, 10:26 PM IST