MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్.. తల్లిని చేసి దీపికను వదిలేస్తున్న స్టార్ హీరో!

పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్.. తల్లిని చేసి దీపికను వదిలేస్తున్న స్టార్ హీరో!

రణ్వీర్ సింగ్-దీపిక పదుకొనె విడాకుల వార్తలు మరోసారి సంచలనం రేపుతున్నాయి. రణ్వీర్ సింగ్ సోషల్ మీడియా అకౌంట్ నుండి పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన నేపథ్యంలో కొత్త చర్చ మొదలైంది. అసలు రణ్వీర్ సింగ్ పెళ్లి ఫోటోలు ఎందుకు డిలీట్ చేశాడు? 

2 Min read
Author : Sambi Reddy
| Updated : May 08 2024, 11:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Deepika Padukone

Deepika Padukone

రణ్వీర్ సింగ్-దీపిక పదుకొనె బాలీవుడ్ స్టార్ కపుల్ గా ఉన్నారు. 2018లో ఈ జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా దీపిక పదుకొనె తల్లి కాలేదు. ఇద్దరూ సినిమాలతో బిజీగా గడిపారు. ఈ క్రమంలో విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రణ్వీర్-దీపిక పేరుకే భార్య భర్తలు. వారి మధ్య ఎలాంటి సాన్నిహిత్యం లేదనే వాదన ఉంది. ఈ పుకార్లకు చెక్ పెడుతూ 2024 ఫిబ్రవరి నెలలో దీపిక పదుకొనె ప్రెగ్నెన్సీ  ప్రకటన చేసింది. సెప్టెంబర్ నెలలో పండంటి బిడ్డకు జన్మిస్తున్నట్లు వెల్లడించింది. దీపిక పదుకొనె ప్రకటన అభిమానుల్లో సంతోషం నింపింది. 

37

సడన్ గా రణ్వీర్ సింగ్ షాక్ ఇచ్చాడు. ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు డిలీట్ చేశాడు. 2023కి ముందు ఇంస్టాగ్రామ్ లో చేసిన పోస్ట్స్ మొత్తం క్లియర్ చేశాడు. వాటితో పాటు పెళ్లి ఫోటోలు కూడా రీసైకిల్ బిన్ లోకి వెళ్లిపోయాయి. ఈ పరిణామం ఒక్కసారిగా సంచలనం రేపింది . 

 

47

సాధారణంగా సెలెబ్స్ తన జీవిత భాగస్వాములు లేదా లవర్స్ తో విడిపోతే ఇదే చేస్తారు. సోషల్ మీడియా అకౌంట్స్ లో పేర్లు మార్చడం.  కలిసి దిగిన ఫోటోలు డిలీట్ చేయడం చేస్తారు. అక్కినేని నాగ చైతన్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్దమైన సమంత సోషల్ మీడియా వేదికగా ఇదే తరహా హింట్ ఇచ్చింది. 

57


రణ్వీర్ సింగ్ పెళ్లి ఫోటోలు ఇంస్టాగ్రామ్ నుండి డిలీట్ చేయడం ద్వారా ఇండైరెక్ట్ హింట్ ఇచ్చాడనే వాదన మొదలైంది. కొందరు ఈ విడాకుల ఊహాగానాలను కొట్టి పారేస్తున్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ కూడా కావచ్చు. లేదా మరొక కారణం ఉండొచ్చు. ఫోటోలు డిలీట్ చేసినంత మాత్రాన విడాకులు తీసుకుంటున్నారని చెప్పలేం అంటున్నారు. 
 

67

అందులోనూ దీపిక పదుకొనె తల్లిగా ఉన్నారు. తండ్రి కాబోతున్న రణ్వీర్ విడాకులు తీసుకునే సాహసం చేస్తాడా? అని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్పష్టత రావాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాలి. లేదంటే కొంత కాలం వేచి చూడాలి. 

 

77

కాగా దీపిక పదుకొనె కెరీర్లో మొదటిసారి తెలుగు సినిమా చేస్తుంది. ప్రభాస్ కి జంటగా కల్కి 2829 AD లో నటిస్తుంది. దిశా పటాని మరొక హీరోయిన్. అమితాబ్, కమల్ హాసన్ కీలక రోల్స్ చేస్తున్న కల్కి చిత్రం జూన్ 27న విడుదల కానుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Chennai Love Story 10 Days Collections: ఆదివారం కలెక్షన్లు డబుల్‌.. బాక్సాఫీసు వద్ద చైన్నై లవ్‌ స్టోరీ రచ్చ
Recommended image2
OTT: అఖిల్ లెనిన్ తో పాటు రొమాంటిక్ సినిమాలు, థ్రిల్లర్స్ ఓటీటీలోకి ఎంట్రీ.. ఈ వారం అస్సలు మిస్ కావొద్దు
Recommended image3
Chiranjeevi Hits: చిరంజీవికి అదృష్టం తెచ్చిన స్టార్ హీరోల భార్యలు, ఆ నాలుగు మామూలు బ్లాక్ బస్టర్లు కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved