MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Lavanya Tripathi: మేకప్ లేకుండా షాకింగ్ లుక్ లో లావణ్య త్రిపాఠి... అమ్మడు సొట్టబుగ్గల సోయగాలకు జనాలు ఫిదా

Lavanya Tripathi: మేకప్ లేకుండా షాకింగ్ లుక్ లో లావణ్య త్రిపాఠి... అమ్మడు సొట్టబుగ్గల సోయగాలకు జనాలు ఫిదా

మేకప్ లెస్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సహజ అందాలు మనసును మెలి పెడుతున్నాయి. సొట్టబుగ్గల సుందరి సోయగాలకు నెటిజెన్స్ ఫిదా అవుతుండగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Apr 15 2022, 06:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Lavanya Tripa

Lavanya Tripa

ప్రస్తుతం లావణ్య (Lavanya Tripathi) కెరీర్ చప్పగా సాగుతుంది. టాలెంటెడ్ యాక్ట్రెస్ అన్న ఇమేజ్ తో పాటు ఖాతాలో సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ టాలీవుడ్ లో నిలదొక్కుకోలేక పోయింది లావణ్య త్రిపాఠి దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Lavanya Tripa

Lavanya Tripa

ఆఫర్స్ తగ్గడంతో లావణ్య గ్లామర్ షోకి తెరలేపుతున్నారు. హోమ్లీ హీరోయిన్ గా ఆ తరహా పాత్రలే చేసిన లావణ్య ఇప్పుడు పంథా మార్చారు. తనలోని హాట్ నెస్ ని పరిచయం చేస్తూ ఫోటో షూట్స్ చేస్తుంది.
 

39
Lavanya Tripa

Lavanya Tripa

సోషల్ మీడియా వేదికగా లావణ్య గ్లామరస్ ఫోటో షూట్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఆమెలోని కొత్త యాంగిల్ చూసిన ఫ్యాన్స్ షాకవుతున్నారు. అవకాశాల కోసం లావణ్య కొత్త అవతారం ఎత్తినట్లు అనిపిస్తుంది. స్కిన్ షోకి తెరలేపుతూ ఎలాంటి పాత్రకైనా సిద్దమే అన్న సందేశం దర్శక నిర్మాతలకు పంపుతుంది.

49


లావణ్య మొదటి చిత్రం అందాల రాక్షసి. ట్రై యాంగిల్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన అందాల రాక్షసి చిత్రంలో లావణ్య నటన అద్భుతం. అల్లరి పిల్లగా లావణ్య అదరగొట్టేసింది. ఆ సినిమాతో లావణ్య ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.
 

59
Lavanya Tripathi

Lavanya Tripathi

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి వరుస హిట్స్ దక్కినా, హీరోయిన్ గా బిజీ కాలేకపోయారు. నాగార్జునను మినహాయిస్తే టూ టైర్ హీరోలతోనే లావణ్య కెరీర్ సాగింది. కెరీర్ బిగినింగ్ లో హిట్ సినిమాలలో నటించి కూడా పునాది వేసుకోలేకపోయింది. టాలెంట్ ఉన్నా లక్ లేక రేసులో వెనుకబడిపోయింది.
 

69


ఒక్క స్టార్ హీరో పక్కన కూడా లావణ్యకు ఆఫర్ రాలేదు. అర్జున్ సురవరం మూవీతో ఫార్మ్ లోకి వచ్చింది అనుకుంటే... ఏ వన్ ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలు చావు దెబ్బతీశాయి. ఈ రెండు చిత్రాలు పరాజయం కావడంతో లావణ్య కెరీర్ మరింత దెబ్బతింది.

79


  ఆ మధ్య మెగా కోడలు పుకార్లతో వార్తల్లోకి ఎక్కింది లావణ్య త్రిపాఠి. హీరో వరుణ్ తేజ్ (Varun Tej) లావణ్యపై మనసు పడ్డారని, ఏకంగా విలువైన ఓ డైమండ్ రింగ్ తీసుకొని లావణ్య త్రిపాఠికి ప్రపోజ్ చేయడానికి బెంగుళూరు వెళ్లాడని కథనాలు వెలువడ్డాయి. పొగ లేకుండా గుప్పుమన్న ఈ వార్త సంచలనం రేపింది. 

89

ఓ ఏడాది క్రితం రాజస్థాన్ లో జరిగిన నిహారిక వెడ్డింగ్ కి కేవలం లావణ్య , రీతూ వర్మ మాత్రమే హాజరయ్యారు. ఫ్యామిలీ హీరోలతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్న నిహారిక పెళ్లి వేడుకలో లావణ్య మెరిశారు.

99

ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న జనాలు, లావణ్యతో వరుణ్ పెళ్లి వార్తలు నమ్మారు. అయితే ఈ కథనాల్లో నిజం లేదని లావణ్య పరోక్షంగా హాజరయ్యారు. ప్రస్తుతానికి వరుణ్-లావణ్య ఎఫైర్, పెళ్లి వార్తలు సద్దుమణిగాయి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image2
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Recommended image3
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved