MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Hebah Patel: ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్ హాట్.. చిరునవ్వులతో చిచ్చు పెడుతున్న హెబ్బా పటేల్

Hebah Patel: ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్ హాట్.. చిరునవ్వులతో చిచ్చు పెడుతున్న హెబ్బా పటేల్

హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటో షూట్ లో సరికొత్త లుక్ లో హాట్ హాట్ గా కనిపిస్తోంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 16 2022, 12:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటో షూట్ లో సరికొత్త లుక్ లో హాట్ హాట్ గా కనిపిస్తోంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది. 

29

హెబ్బా పటేల్ ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో నటించింది. గ్లామర్ పరంగా యువతకు హెబ్బా పటేల్ కలల రాణిలా మారిపోయింది. 

39

కానీ హెబ్బా పటేల్ కు సరైన సక్సెస్ లేదు. దీనితో హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ లీగ్ లో చేరలేకపోయింది. అందుకే ఆమెకు అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ కొన్ని చిన్న చిత్రాల్లో హెబ్బాకు ఆఫర్స్ వస్తున్నాయి. 

49

హెబ్బా ఆ మధ్యన రామ్ రెడ్ మూవీలో స్పెషల్ సాంగ్ తో హీటెక్కించింది. ప్రస్తుతం హెబ్బా ఓదెల రైల్వే స్టేషన్ చిత్రంలో నటిస్తోంది. 

59

హెబ్బా నటించిన మిస్టర్, అంధగాడు లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. మంచి అంచనాలతో విడుదలైన ఈ మూవీస్ పరాజయం కావడం హెబ్బాకు మైనస్ గా మారింది. 

69

హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంటూనే ఉంది. రోజు రోజుకు ఆమె గ్లామర్ పెరుగుతూనే ఉంది. 

 

79

తాజాగా హెబ్బా పటేల్ ఇన్స్టాగ్రామ్ లో బ్యూటిఫుల్ ఫొటోస్ పోస్ట్ చేసింది. వెరైటీగా ఉన్న డిజైనర్ శారీలో హెబ్బాపటేల్ ఫోటో షూట్ చేసింది. ఈ ఫొటోస్ లో హెబ్బా పటేల్ కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోతోంది. 

89

చిరునవ్వులు చిందిస్తూ బ్యాక్ సైడ్ బ్లౌజ్ గ్లామర్ ని ఒలకబోస్తూ ఒక రేంజ్ లో హెబ్బా పటేల్ వయ్యారాలు ఒలికిస్తోంది. మరో ఫోటో షూట్ స్లో హెబ్బా పొట్టి బట్టల్లో థైస్ అందాలు చూపిస్తూ కేక పెట్టిస్తోంది. 

99

హెబ్బా పటేల్ ఈ పిక్స్ లో కొంచెం బొద్దుగా మారినట్లు కనిపిస్తోంది. ఓవరాల్ గా హెబ్బా పటేల్ న్యూ లుక్ ట్రై చేస్తున్నట్లు ఉంది. అసలే హెబ్బా పటేల్ అంటే కుర్రాళ్లకు క్రష్. ఇక ఆమె ఇలా కనిపిస్తే వాళ్ళు పిచ్చెక్కిపోవడం ఖాయం. ప్రస్తుతం హెబ్బా పటేల్ ఓదెల రైల్వే స్టేషన్ చిత్రంలో డీగ్లామర్ రోల్ లో నటిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Prabhas: ప్రభాస్ ఈశ్వర్ మూవీ ఫస్ట్ ఛాయస్ ఎవరో తెలుసా.? ఆ స్టార్ హీరో జస్ట్‌లో మిస్సయాడబ్బా
Recommended image2
Thaai Kizhavi Collections: బాక్సాఫీసు చరిత్రని మార్చిన రాధిక శరత్‌ కుమార్‌.. బామ్మకి మతిపోయే కలెక్షన్లు
Recommended image3
Brahmamudi Serial Today Episode: ఆస్తి మొత్తం కొట్టేసేందుకు రేఖ మాస్టర్ ప్లాన్... డబ్బు కోసం రాజ్ స్కామ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved