MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కసి చూపులతో కవ్విస్తున్న కుమారి.. కుర్రాళ్లను మైమరిపించేలా సెల్ఫీలు.. కేరీర్ లో స్పీడ్ పెంచేసిందిగా!

కసి చూపులతో కవ్విస్తున్న కుమారి.. కుర్రాళ్లను మైమరిపించేలా సెల్ఫీలు.. కేరీర్ లో స్పీడ్ పెంచేసిందిగా!

యంగ్ బ్యూటీ హేబా పటేల్ (Hebah Patel) అందాల ఆరబోతతో మతులు పోగొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తోంది. తాజాగా క్యూట్ లుక్స్ లో మైమరిపించింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 05 2022, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘కుమారి 21 ఎఫ్’తో తెలుగు ఆడియెన్స్ లో గుర్తింపు తెచ్చుకుంది  హేబా పటేల్ (Hebah Patel). తొలిచిత్రంతోనే బోల్డ్ పెర్ఫామెన్స్ తో వెండితెరపై ఆకట్టుకుంది. గ్లామర్ పరంగా, నటన పరంగా మెప్పించిన ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు స్టార్ట్ అయ్యాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కొన్నేండ్లు కేరీర్ ను జోరుమీదనే సాగించిన హేబా సందడి కరోనా ముందు నుంచే కాస్తా తగ్గింది. అంతకు ముందు చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ ను అందుకోకపోవడంతో క్రమక్రమంగా ఈ బ్యూటీ క్రేజ్ తగ్గుతూ వచ్చింది. 
 

36

లాక్ డౌన్ తర్వాత మళ్లీ ఫ్రెష్ గా కేరీర్ ను ప్రారంభించింది. ఆఫర్లు లేకపోవడంతో స్పెషల్ సాంగ్ లోనూ నటించేందుకు సిద్ధమైంది. రామ్ పోతినేని సరసన ‘రెడ్’ చిత్రంలో గ్లామర్ స్టెప్పులు చేసింది. అప్పటి నుంచి తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది.
 

46

హేబా తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ మరింత దగ్గరవుతోంది. ఈ క్రమంలో అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. అందాల విందుతో అదరగొడుతోంది.

56

తాజాగా ఈ బ్యూటీ క్యాజువల్ లుక్ లో అట్రాక్ట్ చేసింది. కురులను విరబోస్తూ కసి చూపులను విసిరింది. హాట్ నెస్ తో సెల్ఫీలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. హేబా గ్లామర్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 

66

చివరిగా ‘ఓదెల రైల్వేస్టేషన్’(Odela Railwaystation)తో పల్లెటూరి మహిళగా అద్భుతమైన నటనను కనబర్చింది. దర్శక నిర్మాతల చూపు తనపై పడేలా చేసింది. ప్రస్తుతం ‘శాసన సభ’, ‘తెలిసినవాళ్లు’, ‘గీత’, తమిళంలో ‘వల్లన్’, ‘ఆద్య’లో నటిస్తూ బిజీగా ఉంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan: ఫ్లాప్ అయ్యాక 'జన నాయగన్' డైరెక్టర్ షాకింగ్ డెసిషన్, ఏం చేయబోతున్నారో తెలుసా ?
Recommended image2
Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Recommended image3
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved