MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మిలమిల మెరిసే చీరలో కుమారి.. కసి చూపులతో కాల్చేస్తున్న హెబ్బా పటేల్

మిలమిల మెరిసే చీరలో కుమారి.. కసి చూపులతో కాల్చేస్తున్న హెబ్బా పటేల్

యువతలో సపరేట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బ్యూటీ హెబ్బా పటేల్. స్టార్ హీరోయిన్ గా ఎదగనప్పటికీ ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 14 2022, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యువతలో సపరేట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న బ్యూటీ హెబ్బా పటేల్. స్టార్ హీరోయిన్ గా ఎదగనప్పటికీ ఆమెకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హెబా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతోనే యువతకు క్రష్ గా మారిపోయింది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ గ్లామర్ తో పాటు పెర్ఫామెన్స్ తో కూడా ఆకట్టుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

హెబ్బా పటేల్ ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి హిట్ మూవీస్ లో నటించింది. గ్లామర్ పరంగా యువతకు హెబ్బా పటేల్ కలల రాణిలా మారిపోయింది. కానీ హెబ్బా పటేల్ కు సరైన సక్సెస్ లేదు. దీనితో హెబ్బా పటేల్ స్టార్ హీరోయిన్ లీగ్ లో చేరలేకపోయింది. అందుకే ఆమెకు అవకాశాలు తగ్గాయి. అప్పుడప్పుడూ కొన్ని చిన్న చిత్రాల్లో హెబ్బాకు ఆఫర్స్ వస్తున్నాయి. 

37

హెబ్బా ఆ మధ్యన రామ్ రెడ్ మూవీలో స్పెషల్ సాంగ్ తో హీటెక్కించింది. హెబ్బా నటించిన మిస్టర్, అంధగాడు లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. మంచి అంచనాలతో విడుదలైన ఈ మూవీస్ పరాజయం కావడం హెబ్బాకు మైనస్ గా మారింది. 

47

హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ పిక్స్ తో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంటూనే ఉంది. రోజు రోజుకు ఆమె గ్లామర్ పెరుగుతూనే ఉంది. 

 

57

తాజాగా హెబ్బా పటేల్ ఇన్స్టాగ్రామ్ లో స్టన్నింగ్ పిక్స్ పోస్ట్ చేసింది. తళుకుమని మెరుస్తున్న బ్యూటిఫుల్ శారీలో హెబ్బా పటేల్ మతిపోగొట్టే విధంగా ఫోజులు ఇచ్చింది. నిలువెత్తు సోయగంలా హెబ్బా అందాల జడివాన కురిపిస్తోంది. కుర్రాళ్ళకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 

67

నెమలి వయ్యారంగా నిలుచున్నట్లు హెబ్బా ఇస్తున్న ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. కళ్ళతోనే హెబ్బా అందాల మత్తు జల్లుతూ కుర్రాళ్లని కైపెక్కిస్తోంది. 

77

అసలే హెబ్బా పటేల్ అంటే కుర్రాళ్లకు క్రష్. ఇక ఆమె ఇలా మత్తుగా కనిపిస్తే వాళ్ళు పిచ్చెక్కిపోవడం ఖాయం. హెబ్బా పటేల్ చివరగా ఓదెల రైల్వేస్టేషన్ చిత్రంలో డీ గ్లామర్ రోల్ లో నటించింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song : 111M వ్యూస్ తో యూట్యూబ్ షేక్... ఆషాడమాసం బోనాల వేళ అమ్మవారి ఫోక్ సాంగ్ అదిరిపోయిందిగా..!
Recommended image2
Raveena Tandon: జనరేటర్ వ్యాన్‌లో బట్టలు మార్చుకున్న హీరోయిన్.. ఆమె డెడికేషన్ కి స్టార్ హీరో ఫిదా
Recommended image3
Jagapathi Babu: నా భార్య ఎప్పుడూ నా వెంట నడవదు, ఆ రోజు చాలా బాధపడింది.. వైఫ్‌ గురించి ఓపెనైన జగపతిబాబు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved