MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • గుప్పెడంత మనసు జగతికి బిగ్ షాక్, అస్లీల ఫోటోలు, వీడియోలు ప్రత్యక్షం... వెంటనే మేలుకున్న జ్యోతిరాయ్ 

గుప్పెడంత మనసు జగతికి బిగ్ షాక్, అస్లీల ఫోటోలు, వీడియోలు ప్రత్యక్షం... వెంటనే మేలుకున్న జ్యోతిరాయ్ 

గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతిరాయ్ అస్లీల ఫోటోలు, వీడియోలు నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. ఓ వ్యక్తి వీటిని లీక్ చేశాడు. ఈ వీడియోలపై జ్యోతి రాయ్ సీరియస్ అయ్యారు.   

2 Min read
Author : Sambi Reddy
Published : May 10 2024, 07:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Jyothi Rai

Jyothi Rai

కన్నడ నటి జ్యోతిరాయ్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. అత్యంత ప్రజాదరణ పొందిన గుప్పెడంత మనసు సీరియల్ లో ఆమె కీలక పాత్ర చేశారు. హీరో రిషి తల్లి అయిన జగతి పాత్రలో ఆమె ఒక ఎమోషనల్ రోల్ చేసి ఆకట్టుకున్నారు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Jyothi Rai

Jyothi Rai

ప్రస్తుతం జ్యోతిరాయ్ గుప్పెడంత మనసు సీరియల్ లో నటించడం లేదు. ఆమెకు కన్నడలో సినిమా ఆఫర్స్ వచ్చాయి. లీడ్ రోల్స్ కూడా చేస్తుంది. దాంతో గుప్పెడంత మనసు సీరియల్ నుంచి తప్పుకుంది. దర్శకుడు జగతి పాత్రను చంపేశాడు. ఇది ఒకింత మైనస్ అయ్యింది. 

37

గుప్పెడంత మనసు సీరియల్ లో చాలా హోమ్లీగా కనిపించే జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ చేస్తుంది. అసలు ఆమె ఈమేనా అన్నట్లు జ్యోతిరాయ్ ఫోటో షూట్స్, వీడియోలు ఉంటాయి. ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. 
 

47
Jyothi Rai

Jyothi Rai

కాగా జ్యోతిరాయ్ కి ఓ నెటిజన్ ఝలక్ ఇచ్చాడు. ఆమె ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎడిట్ బై అభి అనే పేరుతో ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ లో జ్యోతిరాయ్ అస్లీల వీడియోలు, ఫోటోలు దర్శనం ఇచ్చాయి. ఇవి మార్ఫింగ్ వీడియోలు అని తెలుస్తుంది. 
 

57
Jyothi Rai

Jyothi Rai

జ్యోతిరాయ్ మార్ఫింగ్ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఎడిట్ బై అభి అకౌంట్ నుండి సదరు ఫోటోలు, వీడియోలు డిలీట్ చేశాడు. అప్పటికే వాటిని నెటిజెన్స్ డౌన్లోడ్ చేయడం వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై జ్యోతిరాయ్ స్పందించారు. ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. 
 

67

ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి. నేను చాలా మానసిక వేదన అనుభవించాను. నా పరువు, కుటుంబం పరువు డ్యామేజ్ చేశారు. పోలీసు వారు చర్యలు తీసుకోకపోతే మరింత నష్టం జరుగుతుంది... అని ఆమె సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. జ్యోతిరాయ్ సైబర్ క్రైమ్ విభాగంలో కంప్లైంట్ చేసినట్లు సమాచారం.

77

జ్యోతిరాయ్ 20 ఏళ్ల వయసులో ఓ ఇంజనీర్ ని వివాహం చేసుకున్నారు. వారికి ఒక అబ్బాయి సంతానం. అనంతరం మనస్పర్థలతో విడిపోయారు. ప్రస్తుతం దర్శకుడు పూర్వజ్ తో ఆమె జీవిస్తున్నారు. పూర్వజ్ ని జ్యోతిరాయ్ రెండో వివాహం చేసుకున్నట్లు సమాచారం. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!
Recommended image2
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Recommended image3
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved