MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: దేవయానిని పార్టీకి రాకుండా చేసిన గౌతమ్.. వసుధార చీరలో చూసి ఆశ్చర్యపోయిన రిషి?

Guppedantha Manasu: దేవయానిని పార్టీకి రాకుండా చేసిన గౌతమ్.. వసుధార చీరలో చూసి ఆశ్చర్యపోయిన రిషి?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు డిసెంబర్ 7వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
Published : Dec 07 2022, 08:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఈరోజు ఎపిసోడ్ లో ఈరోజు ఎపిసోడ్లో మీ అబ్బాయికి నచ్చితే సరిపోతుందా అని వసు అనగా పోనీ మీ ఎండి గారికి నచ్చింది తీసుకో అని అంటుంది జగతి. అప్పుడు జగతి ఏంటి మాట్లాడవు అనడంతో వసుధార సిగ్గుపడుతూ మా ఎండీ సార్ కి నచ్చింది తీసుకోమని చెబుతాను అని అంటుంది. జగతి నవ్వుతూ నిన్ను రిషి ని పక్కపక్కన చూస్తే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా అని అంటుంది. అప్పుడు వసుధార మేడం మీ అబ్బాయి పక్కన ఉంటే ఎప్పుడెప్పుడు ఈ మూడ్ లేక మారుతాడో అని భయంగా ఉంది అని అంటుంది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

అప్పుడు వసుధారకి రిషి మెసేజ్ చేయడంతో మీ ఇష్టం సార్ మీకు నచ్చింది తీసుకోండి అని మెసేజ్ చేస్తుంది. అప్పుడు రిషి ఇదేంటి మళ్ళీ సెలెక్షన్ నాకే వదిలేసింది అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు గౌతమ్ కాలేజీ స్టాప్ స్టూడెంట్స్ అందరికీ ఫోన్ చేసి మన భోజనానికి రమ్మని చెబుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవయాని వచ్చి ధరణి పై సిరీయస్ అయ్యి అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంతలోనే అక్కడికి మహేంద్ర వస్తాడు. మహేంద్ర అందరికీ ఫోన్ చేసి చెప్పావా రిషి,వసు లని నువ్వే చూసుకోవాలి అని జాగ్రత్తలు చెబుతాడు. అప్పుడు గౌతమ్ దేవయానికి పెద్దమ్మ వనభోజనాలకు  రాకుండా చేస్తే మంచిది అనుకోని ప్లాన్ వేస్తాడు.
 

35

మరొకవైపు ధరణి వస ధార భోజనానికి సిద్ధం చేస్తూ ఉండగా అప్పుడు రిషి గిఫ్ట్ తీసుకుని వచ్చి వసుధార కనిపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనానికి కూర్చుంటారు. అప్పుడు రిషి,వసు పక్కన ఉండగా నీకోసం గిఫ్ట్ తెచ్చాను అని మెసేజ్ చేస్తాడు. అప్పుడు వారిద్దరూ పక్కపక్కనే ఉంటూ కూడా చాటింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు దేవయాని ఏంటి వసుధార వన భోజనానికి ప్లాన్స్ ఏంటి అని అడగగా థాంక్స్ మేడం అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడు సార్ ఏదో ఒకటి చెప్పి కవర్ చేయండి సార్ అని రిషికి చెబుతుంది. అప్పుడు రిషి అబద్ధాలు చెప్పి కవర్ చేస్తాడు.

45

 అప్పుడు ఎలా అయినా దేవయాని ని వనభోజనాలకు రానివ్వకుండా చేయాలని కావాలనే హాట్ బాక్స్ ని దేవయాని కాళ్ళ మీద పడేలా చేస్తాడు గౌతమ్. తర్వాత దేవయాని కాలు నొప్పితో అల్లాడుతూ ఉండగా మీరందరూ వెళ్లండి నేను పెద్దమ్మ దగ్గరే ఉంటాను అని అంటాడు రిషి. అప్పుడు అదేంటి రిషి మినిస్టర్ సార్ నేను తప్పకుండా రమ్మని చెప్పారు నువ్వు వెళ్ళు అని అంటాడు ఫణీంద్ర. అప్పుడు సరే అని నేను కూడా వెళ్తాను అంటాడు రిషి. ఆ తర్వాత గౌతమ్ పక్కకు వెళ్లి నవ్వుకుంటూ ఉండగా ఇంతలో మహేంద్ర అక్కడికి వస్తాడు. అప్పుడు మహేంద్రతో అబద్ధం చెప్పి అక్కడ నుంచి పంపిస్తాడు గౌతమ్.
 

55

 ఆ తర్వాత వసుధార రిషి తెచ్చిన చీర కట్టుకుని అద్దం ముందు మురిసిపోతూ ఉంటుంది. శారీలో నేను ఎలా ఉన్నాను అనుకుంటూ రిషి తయారవుతుండగా అక్కడికి వెళ్లి రిషి కళ్ళు కప్పుతుంది. అప్పుడు వసుధారని చీరలో చూసిన రిషి అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడు రిషి నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అనడంతో వసుధార అనడంతో వెంటనే గులాబీ ఇచ్చి లో పెట్టమని చెప్పి సైగలు చేస్తుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: రష్మిక టాటూ సీక్రేట్, విజయ్ దేవరకొండ కోసమా? లేక ఆ అవమానానికి కౌంటర్ వేసిందా?
Recommended image2
Karuppu Collections: 200 కోట్లకు చేరువలో సూర్య వీరభద్రుడు, 5వ రోజు కరుప్పు కలెక్షన్లు ఎంత?
Recommended image3
Ram Charan Transformation: పెద్ది కోసం రామ్ చరణ్ అంత కష్టపడ్డాడా? సల్మాన్, అమీర్‌లకు స్పెషల్ థ్యాంక్స్ ఎందుకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved